కవాసకి నుండి వెర్సేస్ 300: విడుదల వివరాలు

By Anil

ఎంట్రీ లెవల్ అడ్వెంచర్ సెగ్మెంట్లో తమ ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి కవాసకి మోటార్స్ బిఎమ్‌డబ్ల్యూ మోటోరాడ్‌తో చేతులు కలిపింది. వీరిరువురు భాగస్వామ్యంతో ఆశ్చర్యకరమై వెర్సేస్ 300 బైకును అభివృద్ది చేసారు.

కవాసకి వెర్సేస్ 300

జర్మనీకి చెందిన ఈ బైకులు తయారీ సంస్థ తమ జి 310 జిఎస్ మోడల్‌కు యూరప్‌లో విసృతమైన పరీక్షలు జరుపుతోంది.

కవాసకి వెర్సేస్ 300

సమాచార వర్గాల కథనం మేరకు కలాసకి టూరర్‌ బైకును అభివృద్ది చేస్తున్నట్లు తెలిసింది. దీనికి ఎల్ఇ250బి లేదా ఎల్ఇ250 సి అనే కోడ్ పేరును ఖరారు చేయనుంది.

కవాసకి వెర్సేస్ 300

ప్రారంభంలో కవాసకి సంస్థ ఇలాంటి కోడ్ పేరుతో పెద్ద వెర్సేస్ 650ని అభివృద్ది చేసింది. దీని కోడ్ పేరు ఎల్650సి గా ఉంది.

కవాసకి వెర్సేస్ 300

కవాసకి ఈ ఎంట్రీ లెవల్ మోడల్‌ను వెర్సేస్ 250 మరియు వెర్సేస్ 300 అనే రెండు వేరియంట్‌లలో విడుదల చేయనుంది. కవాసకి వీటిని వచ్చే ఎకిమా మోటార్ షో వేదిక మీద ప్రదర్శించనుంది.

కవాసకి వెర్సేస్ 300

రెండు మోడళ్లకు నింజా 250ఆర్ మరియు నింజా 300 లలో ఉన్న ఇంజన్‌లను అందివ్వనుంది. సమాతరం రెండు సిలిండ్ల ఇంజన్ సుమారుగా 35బిహెచ్‍‌పి పవర్‌ను ఉత్పత్తి చేయగలదు.

కవాసకి వెర్సేస్ 300

  • అలర్ట్: భారీగా పెరగనున్న క్విడ్ ధరలు
  • ప్రపంచాన్ని వణికించిన రష్యన్ మిస్సైల్స్ కొనుగోలు చేస్తున్న ఇండియా
  • రెనో క్విడ్‌లో లోపం, 50,000 కార్లు వెనక్కి:

More from DriveSpark

Article Published On: Saturday, October 15, 2016, 11:57 [IST]
English summary
Read In Telugu: Kawasaki Might Launch Versys 300 At EICMA
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+