మహీంద్రా గస్టో 110 స్పెషల్ ఎడిషన్ విడుదల: బుకింగ్స్ ప్రారంభం

By Anil

పండుగ సీజన్ ప్రారంభం అయిన నేపథ్యంలో చాలా వరకు ద్విచక్ర వాహన తయారీ సంస్థలు వీలైనంత వరకు అమ్మకాలను సాధించడానికి తమ ఉత్పత్తులను స్పెషల్ ఎడిషన్ రూపంలో అందివ్వడం ప్రారంభించాయి. అందులో మహీంద్రా సంస్థ కూడా ఒకటి. మహీంద్రా టూ వీలర్స్ లిమిటెడ్ (MTWL) రెండు స్పెషల్ ఎడిషన్ ఉత్పత్తులను విడుదల చేసింది. ఈ రెండూ కూడా గస్టో 110 ఆధారంతో రూపొందించబడ్డాయి.

మహీంద్రా గస్టో 110 స్పెషల్ ఎడిషన్

ఈ రెండు స్పెషల్ ఎడిషన్ ఉత్పత్తులను భారత దేశపు అతి పెద్ద మొబైల్ పేమెంట్ మరియు ఈ-కామర్స్ దిగ్గజం పేటిఎమ్ వేదిక నుండి మాత్రమే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.

మహీంద్రా గస్టో 110 స్పెషల్ ఎడిషన్

రెండు స్పెషల్ ఎడిషన్ గస్టో స్కూటర్లు రెండు విభిన్నమైన రంగుల్లో లభించును. అవి, పసిఫిక్ మ్యాట్ బ్లూ మరియు క్రిమ్సన్ మ్యాట్ రెడ్. రెండు స్కూటర్లు కూడా సరికొత్త బీజి పెయింట్ ఇంటీరియర్ ప్యానెల్స్‌ను కలిగి ఉన్నాయి.

మహీంద్రా గస్టో 110 స్పెషల్ ఎడిషన్

స్పెషల్ ఎడిషన్ గస్టో 110 స్కూటర్లను 5,000 రుపాయల బుకింగ్ మొత్తాన్ని చెల్లించి బుక్ చేసుకోవచ్చు. స్పెషల్ ఎడిషన్ గస్టో స్కూటర్లలో రంగులు మినహాయించి మరే ఇతర మార్పులు చోటు చేసుకోలేదు.

మహీంద్రా గస్టో 110 స్పెషల్ ఎడిషన్

సాంకేతికంగా ఇందులో 109.6సీసీ సామర్థ్యం గల సింగల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజన్ కలదు. ఈ ఇంజన్ సుమారుగా 8బిహెచ్‌పి పవర్ మరియు 8.5ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.

మహీంద్రా గస్టో 110 స్పెషల్ ఎడిషన్

  • సరికొత్త ఆకుపచ్చ రంగుల్లో యమహ సెల్యూటో
  • 85,000 రుపాయల వరకు ఆఫర్లు ప్రకటించిన ఫియట్
  • మెర్సిడెస్ బెంజ్ భవిష్యత్ వ్యాన్లు ఇలా ఉండనున్నాయి...!!

More from DriveSpark

Article Published On: Sunday, September 18, 2016, 8:30 [IST]
English summary
Read In Telugu; Mahindra Gusto 110 Special Editions Launched On Paytm — Bookings Open
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+