మహీంద్రా వారి 155సీసీ బైకు టెస్టింగ్: రహస్య ఫోటోలు మరియు సమాచారం.

By Anil

మహీంద్రా టూ వీలర్స్ రహస్యంగా తమ సరికొత్త 155 సీసీ అప్‌కమింగ్ కమ్యూటర్ సెగ్మెంట్ బైకుకు రహస్యంగా పరీక్షలు నిర్వహించింది. దీనికి చెందిన ఫోటోలు మరియు ఇతర వివరాలు క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

 మహీంద్రా వారి 155సీసీ బైకు టెస్టింగ్: రహస్య ఫోటోలు మరియు సమాచారం.

మహీంద్రా టూ వీలర్స్ వారు ఈ 155సీసీ కెపాసిటి గల బైకులో రెండు లేదా మూడు వాల్వులు గల ఎస్‌ఒహెచ్‌సి ఇంజన్‌ను వినియోగించనున్నారు.

 మహీంద్రా వారి 155సీసీ బైకు టెస్టింగ్: రహస్య ఫోటోలు మరియు సమాచారం.

గాలితో చల్లబడే ఈ ఇంజన్ దాదాపుగా 15 బిహెచ్‌పి వరకు పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది.

 మహీంద్రా వారి 155సీసీ బైకు టెస్టింగ్: రహస్య ఫోటోలు మరియు సమాచారం.

మహీంద్రా తమ మోజోకు అందించిన 300సీసీ ఇంజన్ రూపుదిద్దుకున్న వేదక మీదనే ఈ 155 సీసీ ఇంజన్‌ను తయారు చేస్తున్నారు.

 మహీంద్రా వారి 155సీసీ బైకు టెస్టింగ్: రహస్య ఫోటోలు మరియు సమాచారం.

కమ్యూటర్ సెగ్మెంట్లో మహీంద్రా 150సీసీ విభాగంలోకి రెడ్-హాట్ ఇంజన్‌ను తీసుకురానుంది.

 మహీంద్రా వారి 155సీసీ బైకు టెస్టింగ్: రహస్య ఫోటోలు మరియు సమాచారం.

బహుప్రయోజనాలకు వినియోగించుకోగలిగే ఈ బైకులో గుండ్రటి ఆకారంలో ఉన్న హెడ్ ల్యాంప్, టెయిల్ ల్యాంప్, సర్క్యులర్ ఇండికేటర్లు రెండు చివరలా ఉన్నాయి.

 మహీంద్రా వారి 155సీసీ బైకు టెస్టింగ్: రహస్య ఫోటోలు మరియు సమాచారం.

ముందు వైపు హెడ్ లైట్ మీద ఇస్ట్రుమెంట్ కన్సోల్ మరియు వెనుక వైపున క్యారీరియర్‌ను అందించారు.

మరిన్ని కథనాలు మీ కోసం....

వాహనాలపై జంతువుల అటాక్ - ఫొటోలు

భయంకరమైన లేజర్ భీమ్ అట్టాక్: కొత్త ముప్పు ఎదుర్కొంటున్న పైలట్ మరియు ప్రయాణికులు

More from DriveSpark

Article Published On: Thursday, April 7, 2016, 12:53 [IST]
English summary
Spied: Mahindra Spotted Testing New 155cc Engine
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+