వి9 బోబర్ మరియు రోమర్ బైకులను విడుదల చేయనున్న మోటో గుజ్జి

By Anil

ఇటాలియన్‍‌కు చెందిన ప్రముఖ టూ వీలర్ల తయారీ సంస్థ ఇండియన్ మార్కెట్లోకి వి9 బోబర్ మరియు రోమర్ అనే రెండు బైకులను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. వచ్చే వారంలో దేశ వ్యాప్తంగా ఉన్న మోటోప్లెక్స్‌లలో వీటిని అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు మోటో గుజ్జి అధికారికంగా తెలిపింది.

మోటో గుజ్జి నుండి వి9 బాంబార్ మరియు రోమర్

ఇటాలియన్ సంస్థ మోటో గుజ్జి తమ ఉత్పత్తులను పియాజియో గొడుగు క్రింద దేశీయంగా అందుబాటులోకి తీసుకువచ్చింది.

మోటో గుజ్జి నుండి వి9 బాంబార్ మరియు రోమర్

ఆగష్టు 2016 లో విడుదలకు సిద్దమైన ఈ రెండు ఉత్పత్తులను మోటో గుజ్జి ఇది వరకే జరిగిన ఆటో ఎక్స్ పో వేదిక మీద ప్రదర్శించింది.

మోటో గుజ్జి నుండి వి9 బాంబార్ మరియు రోమర్

వి9 బోబర్ మరియు రోమర్ అనే బైకుల్లో ఒకే విధమైన ఇంజన్‌ను అందిస్తున్నారు మరియు ఈ రెండు బైకుల మధ్య ఉన్న తేడా ఏమిటి అంటే, డిజైన్ అని నిర్మొహమాటంగా చెప్పవచ్చు. ఎందుకంటే రెండు బైకుల డిజైన్ చాలా విభిన్నంగా ఉంటుంది.

మోటో గుజ్జి నుండి వి9 బాంబార్ మరియు రోమర్

ఈ రెండు బైకుల్లో 850సీసీ సామర్థ్యం ఉన్న వి-ట్విన్ సిలిండర్ల ఇంజన్ కలదు.

మోటో గుజ్జి నుండి వి9 బాంబార్ మరియు రోమర్

వి9 బోబర్ మరియు రోమర్‌లలోని శక్తివంతమైన ఇంజన్ సుమారుగా 55 బిహెచ్‌పి పవర్ మరియు 62ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.

మోటో గుజ్జి నుండి వి9 బాంబార్ మరియు రోమర్

ఇందులోని ఇంజన్ విడుదల చేసే పవర్ వెనుక చక్రానికి సరఫరా అవడానికి ఇంజన్‌కు 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ను అనుసంధానం చేసారు.

మోటో గుజ్జి నుండి వి9 బాంబార్ మరియు రోమర్

ఈ రెండు బైకులు దేశీయంగా ఒకసారి విడుదలైతే ట్రయంప్ స్ట్రీట్ ట్విన్ మరియు హార్లిడేవిడ్సన్ శ్రేణిలో ఉన్న ఉత్పత్తులకు పోటీగా నిలవనుంది.

మోటో గుజ్జి నుండి వి9 బాంబార్ మరియు రోమర్

వి9 బోబర్ మరియు రోమర్ రెండు బైకులను కంప్లిట్లీ బిల్ట్ యూనిట్‌గా

మోటో గుజ్జి నుండి వి9 బాంబార్ మరియు రోమర్

ఇవి రెండు ఇండియన్ మార్కెట్లోకి విడుదలైతే వీటి ప్రారంభ ధరలు (విడివిడిగా) సుమారుగా 14 లక్షలు ఎక్స్ షోరూమ్‌గా ఉండే అవకాశాలు ఉన్నాయి.

మోటో గుజ్జి నుండి వి9 బాంబార్ మరియు రోమర్

సౌత్ ఇండియా లోకి ఇండియన్ స్కౌట్ సిక్ట్సి విడుదల

ఆర్మీ గ్రీన్ కలర్‌లో రాయల్ ఎన్పీల్డ్ హిమాలయన్ అడ్వెంచర్

Most Read Articles

English summary
Moto Guzzi V9 Bobber & Roamer To Arrive At Motoplex Next Week
Story first published: Thursday, August 11, 2016, 18:05 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X