మూడు సూపర్ బైకులను విడుదల చేసిన ఎమ్‌వి అగస్టా : గరిష్ట ధర రూ. 50.10 లక్షలు

By Anil

మెర్సిడెంజ్ బెంజ్ భాగస్వామ్యంలో ఉన్న ఇటలీకి చెందిన ప్రముక ఖరీదైన బైకుల తయారీ సంస్థ ఎమ్‌వి అగస్టా నేడు ఇండియన్ మార్కెట్లోకి మూడు సూపర్ బైకులను ముంబాయ్ వేదికగా చేసుకుని కైనటిక్ సంస్థ ఆధ్వర్యంలో విడుదల చేసింది. వీటి ప్రారంభ ధర రూ. 16.78 మరియు గరిష్ట ధర రూ. 50.10 లక్షలుగా ఉన్నాయి.

 మూడు సూపర్ బైకులను విడుదల చేసిన ఎమ్‌వి అగస్టా : గరిష్ట ధర రూ. 50.10 లక్షలు

ఇండియన్ మార్కెట్లో అమ్మకాలు, సర్వీసింగ్ మరియు ఉత్పత్తి వంటి కార్యకలాపాలకు ఎమ్‌వి అగస్టా సంస్థ కైనటిక్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది.

 మూడు సూపర్ బైకులను విడుదల చేసిన ఎమ్‌వి అగస్టా : గరిష్ట ధర రూ. 50.10 లక్షలు

దేశ వ్యాప్తంగా ఎమ్‌వి అగస్టా సంస్థ మోటోరాయలీ అనే పేరుతో వీటిని ఐదు షోరూమ్‌లలో అమ్మకాలకు సిద్దం చేయనున్నట్లు తెలిపారు. అందులో ముంబాయ్, బెంగళూరు, అహ్మదాబాద్, చెన్నై, ఢిల్లీ వంటి నగరాలు ఉన్నాయి.

 మూడు సూపర్ బైకులను విడుదల చేసిన ఎమ్‌వి అగస్టా : గరిష్ట ధర రూ. 50.10 లక్షలు

కైనటిక్ ఆధ్వర్యంలో ఇండియన్ సూపర్ బైకుల సెగ్మెంట్లోకి అడుగుపెట్టిన ఎమ్‌వి అగస్టా మూడు విభిన్న ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చింది. అవి, ఎఫ్4, ఎఫ్3 మరియు బ్రుటాలే 1090 బైకులు.

ఎఫ్ 3 శ్రేణి బైకు

ఎఫ్ 3 శ్రేణి బైకు

ఎమ్‌వి అగస్టా ఎఫ్ 3 అనే వేరియంట్ బైకును కూడా విడుదల చేసింది. ఇందులో 798 సీసీ కెపాసిటి గల మూడు సిలిండర్ల ఇంజన్ కలదు.

 మూడు సూపర్ బైకులను విడుదల చేసిన ఎమ్‌వి అగస్టా : గరిష్ట ధర రూ. 50.10 లక్షలు

ఇందులోని ఇంజన్ 148 బిహెచ్‌పి పవర్ మరియు 88.1 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 241 కిలోమీటర్లుగా ఉంది.

 మూడు సూపర్ బైకులను విడుదల చేసిన ఎమ్‌వి అగస్టా : గరిష్ట ధర రూ. 50.10 లక్షలు

ఎఫ్ 3 బైకు ధర రూ. 16.78 లక్షలు ఎక్స్ షోరూమ్ (పూనే)గా ఉంది. ఎమ్‌వి అగస్టా ఇండియన్ మార్కెట్లోకి పరిచయం అన్నింటిలో కన్నా తక్కువ ధర గల వాటిలో ఇదే.

బ్రూటాలే 1090 శ్రేణి బైకులు

బ్రూటాలే 1090 శ్రేణి బైకులు

బ్రుటాలే 1090 శ్రేణిలో రెండు రకాల వేరియంట్లు గల బైకులు కలవు. అవి బ్రుటాలే 1090 మరియు బ్రుటాలే 1090 ఆర్ఆర్ వీటి ధరలు వరుసగా 20.10 మరియు 24.78 లక్షలు ఎక్స్ షోరూమ్ (పూనే)గా ఉన్నాయి.

 మూడు సూపర్ బైకులను విడుదల చేసిన ఎమ్‌వి అగస్టా : గరిష్ట ధర రూ. 50.10 లక్షలు

అగస్టా మోటార్ సైకిల్స్ సంస్థ ఈ బ్రూటాలే 1090 శ్రేణిలోని బైకులలో 1078 సీసీ కెపాసిటి గల నాలుగు సిలిండర్ల ఇంజన్‌ను అందించింది. ఇది సుమారుగా 144 బిహెచ్‌పి పవర్ మరియు 112 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

 ఎఫ్ 4 శ్రేణి బైకులు

ఎఫ్ 4 శ్రేణి బైకులు

ఎఫ్4 బైకు మూడు వేరియంట్లలో అందుబాటులో కలదు. అవి ఎఫ్4, ఎఫ్4 ఆర్ఆర్ మరియు ఎఫ్4 ఆర్‌సి. ఎఫ్4 ధర రూ. 26.78 లక్షలు, ఎఫ్4 ఆర్ఆర్ ధర రూ. 35.17 లక్షలు మరియు ఎఫ్4 ఆర్‌సి ధర రూ. 50.10 లక్షలు ఎక్స్ షోరూమ్ (పూనే)గా ఉన్నాయి.

 మూడు సూపర్ బైకులను విడుదల చేసిన ఎమ్‌వి అగస్టా : గరిష్ట ధర రూ. 50.10 లక్షలు

ఎఫ్ 4 వేరియంట్లో 998 సీసీ కెపాసిటి గల నాలుగు సిలిండర్ల ఇంజన్ కలదు. ఇది సుమారుగా 195 బిహెచ్‌పి పవర్ మరియు 111 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

 మూడు సూపర్ బైకులను విడుదల చేసిన ఎమ్‌వి అగస్టా : గరిష్ట ధర రూ. 50.10 లక్షలు

ఎఫ్ ఆర్ఆర్ వేరియంట్లో కూడా ఇదే 998 సీసీ కెపాసిటి గల ఇంజన్ కలదు. అయితే ఇది 201 బిహెచ్‌పి పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 297.5 కిలోమీటర్లుగా ఉంది.

 మూడు సూపర్ బైకులను విడుదల చేసిన ఎమ్‌వి అగస్టా : గరిష్ట ధర రూ. 50.10 లక్షలు

అక్కడ ఆదివారాల్లో కార్లను కడగడం కూడా నేరమే...!!

దుబాయ్‌లో బంగారు కార్లకు పెరుగుతున్న గిరాకీ

Most Read Articles

English summary
MV Agusta Enters India, Launches 3 Superbikes
Story first published: Wednesday, May 11, 2016, 18:18 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X