అగస్టా స్పోర్ట్స్ బైకును ఎంచుకునే అవకాశం 9 మందికి మాత్రమే

By Anil

ఇటాలియన్‌కు చెందిన ప్రముఖ స్పోర్ట్ బైకుల తయారీ సంస్థ ఎమ్‌వి అగస్టా ఇండియన్ మార్కెట్లోని స్పోర్ట్స్ బైకుల విపణిలోకి లిమిటెడ్ ఎడిషన్ ఎఫ్3 ఆర్‌సి సూపర్‌ బైకును విడుదల చేసింది.

ఎమ్‌వి అగస్టా లిమిటెడ్ ఎడిషన్ ఎఫ్3 ఆర్‌సి

ఏఎమ్‌డి బ్రాండ్ ఎఫ్3 ఆర్‌సి అత్యంత ప్రజాదరణ పొందిన ఎప్3-800 శ్రేణి మోటార్ సైకిల్ ఇది. దీనిని ఇండియన్ మార్కెట్లో లిమిటెడ్ ఎడిషన్‌గా కేవలం తొమ్మిది యూనిట్లను మాత్రమే ఉత్పత్తి చేస్తున్నారు.

ఎమ్‌వి అగస్టా లిమిటెడ్ ఎడిషన్ ఎఫ్3 ఆర్‌సి

ఎఫ్3 ఆర్‌సి లిమిటెడ్ ఎడిషన్ మోటార్ సైకిల్ ధర రూ. 19.73 లక్షలు ఎక్స్ షోరూమ్ (పూనే)గా ఉంది.

ఎమ్‌వి అగస్టా లిమిటెడ్ ఎడిషన్ ఎఫ్3 ఆర్‌సి

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఉన్న ఎమ్‌వి అగస్టా డీలర్ల వద్ద వీటికి సంభందించిన బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఈ నెలాఖరికి తొమ్మిది బైకులు కూడా షోరూమ్‌లను చేరనున్నాయి.

ఎమ్‌వి అగస్టా లిమిటెడ్ ఎడిషన్ ఎఫ్3 ఆర్‌సి

ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 250 బైకులను అందుబాటులోకి తీసుకువస్తుండగా అందులో ఇండియా కోసం తొమ్మిది ఉత్పత్తులను కేటాయించినట్లు ఎమ్‌వి అగస్టా ప్రకటన విడుదల చేసింది.

ఎమ్‌వి అగస్టా లిమిటెడ్ ఎడిషన్ ఎఫ్3 ఆర్‌సి

ఎమ్‌వి అగస్టా లిమిటెడ్ ఎడిషన్ ఎఫ్3 ఆర్‌సి మోటార్ సైకిల్‌లో 798సీసీ సామర్థ్యం గల మూడు సిలిండర్ల డిఒహెచ్‌సి పెట్రోల్ ఇంజన్ అందించారు.

ఎమ్‌వి అగస్టా లిమిటెడ్ ఎడిషన్ ఎఫ్3 ఆర్‌సి

ఇందులోని శక్తివంతమైన ఇంజన్ సుమారుగా 148బిహెచ్‌పి పవర్ మరియు 88ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.

ఎమ్‌వి అగస్టా లిమిటెడ్ ఎడిషన్ ఎఫ్3 ఆర్‌సి

ఎమ్‌వి అగస్టా లిమిటెడ్ ఎడిషన్ ఎఫ్3 ఆర్‌సి బైకు యొక్క గరిష్ట వేగం గంటకు 269కిలోమీటర్లుగా ఉంది.

ఎమ్‌వి అగస్టా లిమిటెడ్ ఎడిషన్ ఎఫ్3 ఆర్‌సి

ఇందులో 8 లెవల్ ట్రాక్షన్ కంట్రోల్‌తో పాటు నాలుగు రైడింగ్ మోడ్స్ కలవు. ముందు వైపున స్టీల్ ట్యూబ్‌లర్ మోర్జోచ్చి అప్ సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున మోనో షాక్ అబ్జార్వర్ కలదు.

ఎమ్‌వి అగస్టా లిమిటెడ్ ఎడిషన్ ఎఫ్3 ఆర్‌సి
  • మోడీ ఎఫెక్ట్; భారతదేశ రక్షణ ఒప్పందంపై ప్రపంచ దేశాల పోటీ
  • మార్కెట్లోకి విడుదలైన ఐషర్ పొలారిస్ మల్టిక్స్
  • రెనో ఇండియా ఆఫర్లు,డిస్కౌంట్ల సునామీ..!!
  • .

    • విడుదలైన 24 గంటల్లో 1000కి పైగా బుకింగ్స్
    • పవణ్ కళ్యాణ్ నుండి నాని వరకు ట్రెండ్ సృష్టించిన బైక్ ఇదే
    • స్పెషల్ ఎడిషన్‌ను విడుదల చేసిన కవాసకి: ధర మరియు ఇతర వివరాలు

Most Read Articles

English summary
Read In Telugu: MV Agusta Limited Edition F3 RC Launched In India
Story first published: Friday, October 7, 2016, 15:42 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X