ఉత్పత్తికి సిద్దమైన ఎమ్‌వి అగస్టా నుండి ఎఫ్3 సోలార్ భీమ్ ఎడిషన్ స్పోర్ట్స్ బైకు

By Anil

ఎమ్‌వి అగస్టా మోటార్ సైకిల్స్ వారు ఎఫ్3 సూపర్ బైకును ప్రదర్శించారు. దీనిని మెర్సిడెస్ బెంజ్ ఎమ్‌జి జిటి స్పూర్తితో రూపొందించినట్లు తెలిపారు. ఇటలీకి చెందిన ఈ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ 2015 లో జరిగిన ఎకిమా మోటార్ షోలో ఈ ఎఫ్‌3 సూపర్ బైకును ప్రదర్శించింది.

ఎమ్‌వి అగస్టా ఎఫ్3 సూపర్ బైక్

ఎమ్‌వి అగస్టా ఎఫ్3 సూపర్ బైక్ పోటోలు:

ఈ ఎఫ్3 సూపర్ బైకు సోలార్ భీమ్‌ అనే పేరును కూడా కలిగి ఉంది. ప్రత్యేకంగా దీనిని ఏఎమ్‌జి సూపర్ కారు రంగులో ప్రదర్శించారు. కొత్త భాగస్వామ్యం ఏర్పాటు చేసుకున్న సందరర్భంగా ఈ సోలార్ భీమ్ పెయింట్ జాబ్‌ను దీనికి అందించినట్లు తెలిసింది. అయితే 2016 నుండి ఉత్పత్తి కానున్న ఈ బైకులకు కొత్త పెయింట్‌ను అందిస్తున్నట్లు తెలిసింది.

యునైటెడ్ కింగ్‌డమ్ వ్యాప్తంగా గల 127 ఏఎమ్‌జి డీలర్ షిప్‌ల వద్ద ఈ ఎఫ్3 సోలార్ భీమ్ పెయింట్ జాబ్ స్కీమ్ కలిగిన బైకులను ప్రదర్శనకు ఉంచాలని నిర్ణయిస్తున్నట్లు తెలిపారు. అయితే కొత్త పెయింట్ జాబ్ గల బైకుల ధరలు ఇందులో గల సాధారణ ఎఫ్3 బైకుల ధరల కన్నా కాస్త ఎక్కువగానే వసూలు చేయనున్నారు
Also Read: మార్కెట్లోకి హ్యార్లిడేవి‌డ్‌సన్ సరికొత్త కస్టమ్ 1200 బైకును విడుదల చేసింది, మరిన్ని వివరాల కోసం

దేశీయంగా ఎమ్‌వి అగస్టా కైనటిక్ గ్రూప్ ఆధ్వర్యంలో కార్యకలాపాలు సాగిస్తోంది. అయితే దేశీయంగా ఎమ్‌వి అగస్టాకు ఎటువంటి షోరూమ్‌లు లేవు. ఇక ఈ కొత్త పెయింట్ స్కీమ్‌ గల ఎఫ్3 సూపర్ బైకు మన దేశ మార్కెట్లోకి విడుదల చేసే అవకాశాలు దాదాపుగా తక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు.

More from DriveSpark

Article Published On: Saturday, January 30, 2016, 17:56 [IST]
English summary
MV Agusta F3 Solar Beam Edition Enters Production In 2016
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+