మార్చి 15న రానున్న సరికొత్త సుజుకి యాక్సెస్ 125

By Anil

సుజుకి టూ వీలర్ల సంస్థ భారతీయ మార్కెట్లోకి సరికొత్త యాక్సెస్ 125 స్కూటర్‌ను విడుదల చేయనుంది. గత నెలలో జరిగిన 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద సుజుకి ఈ నూతన యాక్సెస్‌ను ప్రదర్శించింది. అయితే దీనిని మార్చి 15 విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.

సుజుకి యాక్సెస్ 125

సుజుకి డిజైన్ పరంగా ఇందులో కొన్ని మార్పులు చేసింది. అందులో గుండ్రటి ఆకారంలో ఉన్న హెడ్ లైటు మరియు నూతన ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ మరియు స్వల్ప ఇతర మార్పులు చోటు చేసుకున్నాయి. దీనితో పాటుగా ముందు యాక్సెస్‌తో పోల్చితే ఈ సరికొత్త యాక్సెస్‌ 125 లో ఇండికేటర్స్, టెయిల్ ల్యాంప్స్ మరియు ఎల్ఇడి లైట్లను కొత్తగా డిజైన్ చేశారు.
Also Read: టీవీఎస్ విక్టర్ మార్కెట్లోకి రీ ఎంట్రీ: ప్రారంభ ధర రూ. 51,600
రీ ఫ్రెష్డ్ డిజైన్‌తో రానున్న సుజుకి యాక్సెస్ 125 స్కూటర్‌లో 125సీసీ కెపాసిటి గల సింగిల్ సిలిండర్ ఇంజన్ కలదు. ఇది దాదాపుగా 8.9 బిహెచ్‌పి పవర్ మరియు 10 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
Also Read: భారతీయ రోడ్ల మీద డ్రైవ్‌ చేస్తున్నారా అయితే ఇవి గమనించండి !
దీనికి ముందు వైపున 120 ఎమ్ఎమ్ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ కలవు మరియు ముందు వైపున డిస్క్ బ్రేకులను ఫిట్ చేయించుకునే అవకాశం కూడా కలదు. ఈ సుజుకి యాక్సెస్ 125 మార్కెట్లోకి విడుదల అయితే డ్రమ్‌ బ్రేకులు గల స్కూటర్ ధర రూ. 54,000 లు (ఎక్స్ షోరూమ్ ఢిల్లీ)గా ఉండవచ్చు.

More from DriveSpark

Article Published On: Friday, March 11, 2016, 18:25 [IST]
English summary
Suzuki To Launch New Access 125 On March 15
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+