నో హెల్మెట్ అయితే నో పెట్రోల్
హెల్మెట్ లేకుండా ప్రాణాలు పోతాయి అని ఎన్ని విధాలుగా చెప్పినా అస్సలు పట్టించుకోరు ద్విచక్ర వాహనదారులు. అయితే ఇలా కాదు హెల్మెట్ లేకుండా వస్తే పెట్రోల్ పోయద్దు అంటూ నో హెల్మెట్ నో పెట్రోల్ అనే రూల్‌ను ప్రవేశపెట్టారు.

ఎక్కడా అని ఆలోచిస్తున్నారా ? చత్తీస్‌ఘర్ పోలీసులు రాయ్‌పూర్‌లో నూతన విధానానికి తెరదించారు. అయితే చత్తీస్‌ఘర్‌లోని ఆరు జిల్లాలకు చెందిన కలెక్టర్ల సంభందింత పోలీసులకు దీనిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని అజ్ఞాపించారు. అందుబాలో భాగంగా పెట్రోల్ బంకులకు నోటీసులు అందించారు.
రాయ్‌పూర్ ఇన్ప్సెక్టర్ జనరల్ మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ లేకుండా వచ్చి పెట్రోల్ కోరితే పెట్రోల్ నింపడానికి వ్యతిరేకించాలని తెలిపారు. దేశ వ్యాప్తంగా జరుగుతున్న ద్విచక్ర వాహనాల ద్వారా మరణిస్తున్నారు హత్యల ద్వారా ప్రాణాలు కోల్పోతున్న వారి కంటే కూడా ఐదు రెట్లు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు.
ఈ పద్దతేదో బాగుంది కదా ఇలాంటి రూల్ మన వైపు కూడా అందుబాటులోకి వస్తే తప్పకుండా హెల్మెట్ ధరిస్తారు. రూల్ కోసం కాకుండా మన కోసమే బ్రతుకుతున్న వారి గురించి ఆలోచించి హెల్మెట్ ధరించండి.
Also Read:
విమానాలు, నౌకల్ని మింగుతున్న బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీ వీడినట్లేనా ?
పైలట్ మరియు విమాన సిబ్బంది చేసే 20 చీకటి పనులు
తెలుగు రాష్ట్రాల్లో అందుబాటులోకి వచ్చిన మహీంద్రా మోజో
లండన్ వీధుల్లో బంగారు కార్లలో ఊరేగింపుగా సౌదీ బిలియనీర్


Click it and Unblock the Notifications








