సరికొత్త మైలు రాయిని చేదించిన హోండా షైన్ ఎస్‌పి

By Anil

హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ దేశీయంగా మరో మైలు రాయిని చేధించింది. సరిగ్గా తొమ్మిది నెలల క్రితం విపణిలోకి విడుదల చేసిన సిబి షైన్ ఎస్‌పి మోడల్ లక్ష అమ్మకాలను నమోదు చేసింది. 125సీసీ సామర్థ్యం గల లక్ష సిబి షైన్ ఎస్‌పి బైకులు నేడు ఇండియన్ రోడ్ల మీద ఉన్నాయి.

హోండా సిబి షైన్ ఎస్‌పి

హోండా సిబి షైన్ ఎస్‌పి లో హోండా ఇంజన్ టెక్నాలజీ (హెచ్‌ఇటి) పరిజ్ఞానం గల 125సీసీ, ఫోర్ స్ట్రోక్ సింగల్ సిలిండర్ ఇంజన్ కలదు.

హోండా సిబి షైన్ ఎస్‌పి

ఇందులోని శక్తివంతమైన ఇంజన్ సుమారుగా 10.57బిహెచ్‌పి పవర్ మరియు 10.30ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును. ఇది లీటర్‌కు 65 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలదు.

హోండా సిబి షైన్ ఎస్‌పి

ఇందులోని శక్తివంతమైన ఇంజన్‌కు 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌ను అందించారు. తద్వారా గరిష్ట వేగంలో ఉన్నపుడు వచ్చే కుదుపులు చాలా వరకు తగ్గపోతాయి. ఈ బైకులో కాంబి బ్రేక్ సిస్టమ్‌ను అందించారు.

హోండా సిబి షైన్ ఎస్‌పి

ఈ బైకులో పొడవైన సీటు, పొడవైన వీల్ బేస్ కలదు. ఐదు అంచెలుగా సవరించుకునే అవకాశం గల సస్పెన్షన్ మరియు గరిష్ట గ్రౌండ్ క్లియరెన్స్ కలదు.

హోండా సిబి షైన్ ఎస్‌పి

ఈ హోండా సిబి షైన్ ఎస్‌పి ఐదు విభిన్నమైన రంగుల్లో మరియు ఆకర్షణీయమైన గ్రాఫిక్స్‌లలో లభించును. అవి, బ్లాక్, అథ్లెటిక్ బ్లూ మెటాలిక్, పియర్ల్ అమేజింగ్ వైట్, రెబెల్ రెడ్ మెటాలిక్, జెనీ గ్రే మెటాలిక్.

హోండా సిబి షైన్ ఎస్‌పి

ఇది డిఎల్ఎక్స్, ఎస్‌టిడి మరియు సిబిఎస్ అనే మూడు విభిన్న వేరియంట్లలో లభించును.

హోండా సిబి షైన్ ఎస్‌పి

లక్ష అమ్మకాలను సాధించడం పట్ల హోండా సేల్స్ మరియు మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ వై.ఎస్. గులేరియా హర్షం వ్యక్తం చేస్తూ, ఏప్రిల్ 2015-ఏప్రిల్ 2016 మధ్య కాలంలో హోండా టూ వీలర్స్ విభాగంలోని 125సీసీ బైకుల అమ్మకాల్లో ఈ సిబి షైన్ ఎస్‌పి ప్రధానంగా నిలిచిందని తెలిపాడు.

హోండా సిబి షైన్ ఎస్‌పి ఆన్ రోడ్ హైదరాబాద్ ధరలు

హోండా సిబి షైన్ ఎస్‌పి ఆన్ రోడ్ హైదరాబాద్ ధరలు

  • సిబి షైన్ ఎస్‌పి డ్రమ్ ధర రూ. 70,909 లు
  • సిబి షైన్ ఎస్‌పి డిస్క్ ధర రూ. 73,684 లు
  • సిబి షైన్ ఎస్‌పి సిబిఎస్ ధర రూ. 75,916 లు
  • హోండా సిబి షైన్ ఎస్‌పి

    ఈ సిబి షైన్ ఎస్‌పిని లక్ష మంది సంతృప్తి చెందిన వినియోగదారులను ఎంచుకోవడం వలన దీనిని రానున్న కాలంలో మరింత స్పోర్టివ్‌గా తీర్చిదిద్దనున్నారు.

    హోండా సిబి షైన్ ఎస్‌పి

    • మహీంద్రా బొలెరో పవర్ ప్లస్ విడుదల
    • 2017 హోండా సిటి సెడాన్ న్యూ డిజైన్ మరియు ఫీచర్లు
    • aవెరిటో వైబ్ ఉత్పత్తి నిలిపివేత దిశగా మహీంద్రా

More from DriveSpark

Article Published On: Tuesday, September 20, 2016, 11:00 [IST]
English summary
Read In Telugu: Honda Shines In Sales — One Lakh CB Shine SP On The Road
Read more on: #హోండా #hyundai
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+