రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ ఎలక్ట్రా: ప్రత్యేకంగా బ్లూ పెయింట్ జాబ్‌తో

By Anil

రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్స్ వారు 2016 సంవత్సరానికి గాను తమ బుల్లెట్ ఎలక్ట్రా బైకును సరికొత్త నీలి రంగు పెంట్ తో మార్కెట్లోకి అందుబాటులో ఉంచారు. ప్రస్తుతం ఇది నాలుగు రంగులలో లభిస్తోంది.

రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ ఎలక్ట్రా

రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ లభించు రంగులు:

  1. సిల్వర్
  2. బ్లాక్
  3. మెరూన్
  4. బ్లూ

అయితే కొత్త పెంట్ స్కీమ్‌తో వచ్చిన ఈ బుల్లెట్ ఎలక్ట్రా బైకులో ఎలాంటి మెకానికల్ మార్పులు చోటు చేసుకోలేదు.

రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ ఎలక్ట్రా

ప్రస్తుతం అందుబాటులో ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ ఎలక్ట్రా బైకులో 346 సీసీ కెపాసిటి గల సింగల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజన్ కలదు. ఇది దాదాపుగా 19.8 బిహెచ్‌పి పవర్ మరియు 285 ఎన్ఎమ్ అత్యధిక టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందు కోసం ఈ బైకులో 5-స్పీడ్ గేర్ బాక్స్ కలదు.

More from DriveSpark

Article Published On: Tuesday, January 12, 2016, 17:48 [IST]
English summary
Royal Enfield Bullet Electra Gets Blue Paint Update For 2016
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+