రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ ఫోటోలు (గ్యాలరీ)
రాయల్ ఎన్పీల్డ్ వారు గత కొంత కాలంగా మార్కెట్లోకి తమ అడ్వెంచర్ బైకు హిమాలయన్ అడ్వెంచర్ టూరర్‌ను విడుదల చేయాలని యోచిస్తు ఉండేది. అయితే నిన్నటితో రాయల్ ఎన్పీల్డ్ కళ తీరిపోయింది. ఎందుకంటే మార్కెట్లోకి తమ బైకుని లాంఛంగా విడుదల చేసింది.

రాయల్ ఎన్ఫీల్జ్ హిమాలయన్ అడ్వెంచర్ టూరర్ బైకు ఫోటోలు:
రాయల్ ఎన్ఫీల్డ్ వారి హిమాలయన్ బైకు మన దేశ మార్కెట్లో 500 సీసీ లోపు ఉన్న ఏకైక అడ్వెంచర్ బైకు ఇది. మరియు రాయల్ ఎన్ఫీల్డ్ వారి అందిస్తున్న మొదటి అడ్వెంచర్ బైకు కూడా ఇదే.
ఇది ఆఫ్ రోడ్, గుట్టలు, మట్టి రోడ్ల మీద, వాలు తలాల మీద మరియు గుంతలమయమైన రోడ్ల మీద ఎంతో సునాయాంసగా పరుగులు పెడుతుంది. అందుకోసం దీనికి ముందు వైపున మరియు వెనుక వైపున అత్భుతమైన సస్పెన్షన్ వ్యవస్థను కల్పించారు.
Also Read: హిమాలయన్ అడ్వెంచ్ టూరర్ బైకు విడుదల: పూర్తి వివరాలకు
ఇందులో గాలి మరియు ఆయిల్‌తో చల్లబడే 410సీసీ కెపాసిటి గల సింగల్ సిలిండర్ కార్బోరేటెడే ఇంజన్ కలదు. ఇది దాదాపుగా 24.5 బిహెచ్‌పి పవర్ మరియు 32 ఎన్ఎమ్ అత్యధిక టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు.


Click it and Unblock the Notifications





































































