రెండు స్పెషల్ ఎడిషన్ బైకులను ఆవిష్కరించిన సుజుకి

By Anil

జపాన్‌కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ సుజుకి రెండు ఉత్పత్తులను స్పెషల్ ఎడిషన్‌లలో ఆవిష్కరించింది. అందులో జిఎస్ఎక్స్-ఎస్1000 మరియు జిఎస్ఎక్స్-ఎస్1000ఎఫ్‌లు ఉన్నాయి. ఈ రెండింటిని మూడు స్పెషల్ ఎడిషన్‌లుగా ఆవిష్కరించింది. అందులో జిఎస్ఎక్స్-ఎస్1000 బైకుని రెండు స్పెషల్ ఎడిషన్ వేరియంట్లలో మరియు జిఎక్స్ఎస్-ఎస్1000ఎఫ్‌ను ఒక్క స్పెషల్ ఎడిషన్‌గా పరిచయం చేసింది. వీటి గురించి పూర్తి వివరాలు క్రింది కథనంలో...

సుజుకి నుండి రెండు స్పెషల్ ఎడిషన్ బైకులు

రెండు స్పెషల్ ఎడిషన్‌లుగా వచ్చిన జిఎస్ఎక్స్-ఎస్1000 లో కార్బన్-బ్లూ మరియు కార్బన్-రెడ్ అనే రెండు ప్రత్యేక ఎడిషన్‌ ట్రీట్‌మెంట్లో అందుబాటులోకి వచ్చాయి.

సుజుకి నుండి రెండు స్పెషల్ ఎడిషన్ బైకులు

జిఎస్ఎక్స్-ఎస్1000ఎఫ్ వేరియంట్‌ను టూర్ ఎడిషన్ అనే ప్రత్యేక ఎడిషన్‌లో పరిచయం చేశారు.

సుజుకి నుండి రెండు స్పెషల్ ఎడిషన్ బైకులు

సుజుకి వారి మూడు స్పెషల్ ఎడిషన్ ఉత్పత్తులు 2016 ఆగష్టునుండి సుజుకి డీలర్ల వద్ద అందుబాటులో ఉండనున్నాయి.

సుజుకి నుండి రెండు స్పెషల్ ఎడిషన్ బైకులు

కార్బన్ ఎడిషన్‌గా చెప్పుకునే బైకులో మోటోజిపి బ్లూ పెయింట్ స్కీమ్‌తో పాటు రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో ఆప్షనల్‌గా ఉంది.

సుజుకి నుండి రెండు స్పెషల్ ఎడిషన్ బైకులు

సుజుకి వారు ఈ కార్బన్ ఎడిషన్ ఉత్పత్తుల్లో ఆల్టర్నేటర్ కవర్, క్లచ్ కవర్, క్రాంకేస్ కవర్ మరియు రియర్ హగ్గర్‌లను కార్బన్ పైబర్‌లతో రూపొందించారు. రెండు కలర్ ఆప్షన్‌లు కూడా బ్రెంబో బ్రేక్ కాలిపర్స్‌కు మ్యాచ్ అయ్యే విధంగా ఉన్నాయి.

సుజుకి నుండి రెండు స్పెషల్ ఎడిషన్ బైకులు

సుజుకి వారి టూర్ ఎడిషన్ బైకు బ్లూ లేదా ఎరుపు/రెడ్ పెయింట్ స్కీమ్‌లో మాత్రమే అందుబాటులో ఉంది.

సుజుకి నుండి రెండు స్పెషల్ ఎడిషన్ బైకులు

స్పెషల్ ఎడిషన్‌గా చెప్పుకునే ఈ ఉత్పత్తుల్లో కొన్ని విభిన్నమైన కాంపోనెంట్స్ కలిగి ఉన్నాయి. టూర్ ఎడిషన్‌లో హీటెడ్ గ్రిప్స్, ఎత్తైన విండ్ స్క్రీన్, సిల్వర్ గ్రాఫిక్ కిట్, 15-లీటర్ల ఇంధన ట్యాంకు మరియు 12-లీటర్ల టెయిల్ బ్యాగులను అందించారు.

సుజుకి నుండి రెండు స్పెషల్ ఎడిషన్ బైకులు

దేశీయ వినియోగదారులకు చేదు వార్త ఏమిటంటే ప్రస్తుతం ఈ ఉత్పత్తులను యూరోపియన్ మార్కెట్లో మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చారు. కాబట్టి సుజుకి నుండి ఇండియన్ మార్కెట్ కోసం ఎటువంటి స్పెషల్ ఎడిషన్ ఉత్పత్తులను ఇప్పట్లో తీసుకురాలేదు.

సుజుకి నుండి రెండు స్పెషల్ ఎడిషన్ బైకులు

ఎన్ని బైకులున్నా... ఈ ఆరు మాత్రమే ప్రత్యేకం !!

వికారమైన వెర్రికి అర్థం లేని ఆకారంగా మారిన బైకులు

More from DriveSpark

Article Published On: Monday, August 1, 2016, 12:39 [IST]
English summary
Suzuki GSX-S1000 & GSX-S1000F Special Editions Revealed
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+