టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ టూవీలర్లు: భారీ అమ్మకాలతో హోండా నవీ కూడా ఇందులో....

By Anil

ఇండియన్ మార్కెట్లో కార్లు, బైకు మరియు స్కూటర్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఈ మూడింటి గల పోటీలో బైకులు మంచి అమ్మకాలను సాధించేవి. అయితే ఈ మధ్య కాలంలో అమ్మాయిలు మరియు అమ్మాయిలు అనే తేడా లేకుండా స్కూటర్లను విరిగా ఎంచుకుంటున్నారు. ఈ దెబ్బతో స్కూటర్ల మార్కెట్ అమాంతం పెరిగింది.

గత జూలైలో జరిగిన స్కూటర్ల అమ్మకాలను పరిశీలిస్తే సొసైటి ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్స్ మ్యాన్యుఫ్యాక్చరర్స్ వారు ఇచ్చిన వివరాలు ప్రకారం హోండా వారి క్రాసోవర్ స్కూటర్ టాప్ 10 సెల్లింగ్ స్కూటర్ల జాబితాలోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ టాప్ 10 జాబితాలో ఏ యే స్కూటర్లు ఉన్నాయో మీరే చూడండి.

10. హోండా నవీ

10. హోండా నవీ

ఈ ఏడాదిలో హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా వారు అందుబాటులోకి తెచ్చిన నవీ గడిచిన జూలైలో 11,644 యూనిట్ల అమ్మకాలు జరిపింది. ఇందులో 109.19సీసీ సామర్థ్యం గల ఇంజన్ కలదు, ఇది సుమారుగా 7.72బిహెచ్‌పి పవర్ మరియు 8.96ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును. దీని ఆన్ రోడ్ ధర రూ. 48,520 లు (హైదరాబాద్).

09. సుజుకి యాక్సెస్

09. సుజుకి యాక్సెస్

సుజుకి మోటార్ సైకిల్స్ వారి యాక్సెస్ గత జూలైలో 13,120 యూనిట్ల అమ్మకాలు జరిపింది. ఇందులో 124సీసీ సామర్థ్యం గల ఇంజన్ కలదు, ఇది సుమారుగా 8.40బిహెచ్‌పి పవర్ మరియు 10.20ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును. దీని ఆన్ రోడ్ హైదరాబాద్ ధర రూ. 64,420 లుగా ఉంది.

08. యమహా రే

08. యమహా రే

యమహా మోటార్ సైకిల్స్‌కు చెందిన రే స్కూటర్ గడిచిన 2016 జూలై అమ్మకాలు 14,080 యూనిట్లు అమ్ముడుపోయాయి. ఇందులో 113సీసీ సామర్థ్యం గల ఇంజన్ కలదు, ఇది సుమారుగా 7బిహెచ్‌పి పవర్ మరియు 8ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేయును దీని ఆన్ రోడ్ హైదరాబాద్ ధర రూ. 59,880 లుగా ఉంది.

07. హీరో ప్లెజర్

07. హీరో ప్లెజర్

హీరో వారి ప్లెజర్ గడిచిన 2016 జూలై నెలలో 15,738 యూనిట్ల అమ్మకాలు సాధించింది. ఇందులో 102సీసీ సామర్థ్యం గల ఇంజన్ కలదు. ఇది సుమారుగా 7బిహెచ్‌పి పవర్ మరియు 7.80ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేయును. దీని ఆన్ రోడ్ హైదరాబాద్ ధర రూ. 54,755 లుగా ఉంది.

06. యమహా ఫ్యాసినొ

06. యమహా ఫ్యాసినొ

విభిన్నమైన స్టైల్‍‌లో యమహా పరిచయంచేసిన ఫ్యాసినో స్కూటర్ గత జూలై 2016 నెలలో సుమారుగా 18,162 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసుకుంది. ఇందులో 113సీసీ సామర్థ్యం గల ఇంజన్ కలదు, ఇది సుమారుగా 7బిహెచ్‌పి పవర్ మరియు 8.10ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును. దీని ఆన్ రోడ్ హైదరాబాద్ ధర రూ. 64,299 లుగా ఉంది.

05. హీరో డ్యూయెట్

05. హీరో డ్యూయెట్

హీరో మోటోకార్ప్‌కు చెందిన డ్యూయెట్ స్కూటర్ గడిచిన 2016 జూలై అమ్మకాల్లో 24,391 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసుకుంది. ఇందులో సీసీ సామర్థ్యం గల ఇంజన్ కలదు. ఇది సుమారుగా బిహెచ్‌పి పవర్ మరియు ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును. దీని ఆన్ రోడ్ హైదరాబాద్ ధర రూ. 57,859 లుగా ఉంది.

04. హీరో మాయెస్ట్రో

04. హీరో మాయెస్ట్రో

హోండా మాయెస్ట్రో గడిచిన 2016 జూలై అమ్మకాల్లో 32,311 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసుకుంది. ఇందులో 110.9సీసీ సామర్థ్యం గల ఇంజన్ కలదు. ఇది సుమారుగా 8.31బిహెచ్‌పి పవర్ మరియు 8.30ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును. దీని ఆన్ రోడ్ హైదరాబాద్ ధర రూ.58,078 లుగా ఉంది.

03. హోండా డియో

03. హోండా డియో

హోండా వారి డియో స్కూటర్ గడిచిన 2016 జూలై అమ్మకాల్లో 32,388 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. ఇందులో 109సీసీ సామర్థ్యం గల ఇంజన్ కలదు. ఇది సుమారుగా 6బిహెచ్‌పి పవర్ మరియు 8ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును. దీని ఆన్ రోడ్ హైదరాబాద్ ధర రూ.58,254 లుగా ఉంది.

02. జూపిటర్

02. జూపిటర్

టీవీఎస్ వారి జూపిటర్ గడిచిన 2016 జూలై అమ్మకాల్లో 46,557 యూనిట్ల అమ్మకాలను జరిపింది. ఇందులో 109సీసీ సామర్థ్యం గల ఇంజన్ కలదు. ఇది సుమారుగా 7.80బిహెచ్‌పి పవర్ మరియు 8ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును. దీని ఆన్ రోడ్ హైదరాబాద్ ధర రూ.59,443 లుగా ఉంది.

01. హోండా ఆక్టివా

01. హోండా ఆక్టివా

ఇండియా బెస్ట్ సెల్లింగ్ టూ వీలర్ మరియు బెస్ట్ సెల్లింగ్ స్కూటర్ రెండు అవార్డులు కూడా హోండా వారి ఆక్టివాకే ఇవ్వాలి. ఇది గడిచిన 2016 జూలై అమ్మకాల్లో 2,56,173 యూనిట్ల అమ్మకాలు నమోదు చేసుకుంది. ఇందులో 124సీసీ సామర్థ్యం గల ఇంజన్ కలదు. ఇది సుమారుగా 8.60బిహెచ్‌పి పవర్ మరియు 10.10ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును. దీని ఆన్ రోడ్ హైదరాబాద్ ధర రూ.67,065 లుగా ఉంది.

టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ టూవీలర్లు

భారీ మైలేజ్‌నిచ్చే ఆరు భారతీయ స్కూటర్లు

త్వరలో రోడ్ల మీదకు రానున్న సూట్‌కేస్ లాంటి స్కూటర్లు: మరింత చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Most Read Articles

English summary
Honda Navi Makes It To Top Ten Selling Scooters List In July
Story first published: Monday, August 29, 2016, 12:24 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X