బైకు ప్రేమికులకు శుభవార్త: టీవీఎస్ అపాచే 200 4వి ఎలా ఉంటుందో తెలిసిపోయింది.

By Anil

టీవీఎస్ టూ వీలర్స్ వారు అతి త్వరలో తమ అపాచే 200 4వి బైకును మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. అయితే వారు విడుదల చేయడానికి ముందే దీని అందాలు నెట్టింట్లో తళతళలాడుతున్నాయి.
Also Read: భారతీయ మార్కెట్లో మొదటి స్థానంలో ఉన్న ఆక్టివా 125 కు పోటిగా గస్టో 125 వచ్చింది ఇందులో మీరు దేనిని ఎంచుకుంటారు..?

నిజమేనండోయ్ టీవీఎస్ వారి అపాచే 200 4వి గురించి దాచుకున్న గుట్టంతా బహిర్గతమయిపోయింది. మరి దీని గురించి మీరు కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా...? అయితే క్రింద గల కథనం మీద ఓ లుక్కేయండి.

లభించు రంగులు:

లభించు రంగులు:

టీవీస్ వారి అపాచే ఆర్‌టిఆర్ 200 4వి బైకు ఆరు విభిన్న రంగుల్లో లభించనుంది.

బ్లాక్

సిల్వర్

రెడ్

మట్టి బ్లాక్

తెలుపు

పసుపు

ఇంజన్ వివరాలు:

ఇంజన్ వివరాలు:

ఇందులో 197.75సీసీ కెపాసిటి గల సింగల్ సిలిండర్ ఇంజన్ కలదు. ఈ ఇంజన్ దాదాపుగా 20.263 బిహెచ్‌పి పవర్ మరియు 18.1 ఎన్ఎమ్ అత్యధిక టార్క్‌ను విడుదల చేయును.

ఫీచర్లు:

ఫీచర్లు:

  • ఇందులో క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్
  • డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్
  • స్ల్పిట్ సీటు
  • వెనుక వైపున మోనో షాక్ సస్పెన్షన్ మరియు ముందు వైపున టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్ కలదు.
  • లైట్లు:

    లైట్లు:

    • క్లియర్ గా కనిపించే ఇండికేటింగ్ ల్యాంప్స్
    • ఎల్‌ఇడి టెయిల్ ల్యాంప్స్
    • ముందు మరియు వెనుకవైపున గల హెడ్‌లైట్లలో పగటి పూట వెలిగే ల్యాంప్స్ కలవు.
    • అత్యధిక వేగం:

      అత్యధిక వేగం:

      ఇందులో గల ఇంజన్ 0 నుండి 60 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 3.9 సెకండ్ల కాలంలోనే చేరుకుంటుంది. మరియు దీని అత్యధిక వేగం గంటకు 130 కిలోమీటర్లు. ఇది ఇంత వేగాన్ని చేరుకోవడానికి ఇందులో 5-స్పీడ్ గేర్ బాక్స్ ఎంతగానో తోడ్పడుతుందని ఒక వెబ్‌సైట్ తెలిపింది.

      భద్రత:

      భద్రత:

      ఇందులో భద్రతకు కూడా అధిక ప్రాధాన్యతను ఇచ్చినట్లు సదరు వె‌బ్‌సైట్ తెలిపింది. ఈ అపాచే ఆర్‌టిఆర్ 200 4వి బైకులో యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్‌ను అందించారు. మరియు ముందు వైపున 270ఎమ్ఎమ్ మరియు వెనుకవైపున 200 ఎమ్ఎమ్ గల పెటల్ డిస్క్ బ్రేకులను అందించారు.

      టీవీఎస్ అపాచే 200 4వి ఎలా ఉంటుందో తెలిసిపోయింది.

      ఫోటోలు: టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 200 4వి బైకు యొక్క ఎరుపు రంగులో గల ఇంధన ట్యాంకు.

      టీవీఎస్ అపాచే 200 4వి ఎలా ఉంటుందో తెలిసిపోయింది.

      ఫోటోలు: టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 200 4వి బైకు యొక్క ఇంధన ట్యాంకు సిల్వర్ రంగులో...

      టీవీఎస్ అపాచే 200 4వి ఎలా ఉంటుందో తెలిసిపోయింది.

      ఫోటోలు: టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 200 4వి బైకు యొక్క ఇంధన ట్యాంకు తెలుపు రంగులో కలదు.

      టీవీఎస్ అపాచే 200 4వి ఎలా ఉంటుందో తెలిసిపోయింది.

      ఫోటోలు: టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 200 4వి బైకు యొక్క ఇంధన ట్యాంకు పసుపు రంగులో కలదు.

      టీవీఎస్ అపాచే 200 4వి ఎలా ఉంటుందో తెలిసిపోయింది.
      1. ప్రభుదేవా మరియు ధోనిల ఆటా..పాట...!!
      2. రాయల్ ఎన్ఫీల్డ్ నుండి పురాతనమైన హిమాలయన్ టూరర్ బైకు
      3. రహస్యంగా లీక్ అయిన అపాచే ఆర్‌టిఆర్ 200 ఫోటోలు

More from DriveSpark

Article Published On: Monday, January 18, 2016, 15:23 [IST]
English summary
Tvs Apache Rtr 200 4v Images Specifications Leaked
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+