టీవీఎస్ నుండి స్కూటీ జెస్ట్ హిమాలయన్ లిమిటెడ్ ఎడిషన్

By Anil

మొదటి సారిగా ఒక స్కూటర్‌లో అది కూడా ఒక మహిళా రైడర్ హిమాలయాలలో ఉన్న కర్దంగ్ లా అనే ఎత్తైన ప్రదేశానికి రైడింగ్ ద్వారా వెళ్లింది. సముద్ర మట్టానికి 18380 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ప్రదేశానికి ఒక మహిళా రైడర్ టీవీఎస్ వారి స్కూటీ జెస్ట్ స్కూటర్‌లో చేరుకుంది. ఈ సాహసానికి జ్ఞాపకార్థంగా టీవీఎస్ మోటార్స్ స్కూటీ జెస్ట్ స్కూటర్‌ను లిమిటెడ్ ఎడిషన్‌గా స్కూటీ జెస్ట్ హిమాలయన్ హైస్ అనే పేరుతో అతి తక్కువ సంఖ్యలో విడుదల చేసింది. ఈ స్కూటర్‌ గురించి మరిన్ని వివరాలు క్రింది కథనంలో....

టీవీఎస్ నుండి స్కూటీ జెస్ట్ హిమాలయన్ లిమిటెడ్ ఎడిషన్

ఒక మహిళా రైడర్ సాహసానికి ప్రతీకగా టీవీఎస్ మోటార్స్ ఈ నిర్ణయం తీసుకుని తక్కువ పరిమాణంలో అందుబాటులోకి తెచ్చిన ఈ స్కూటీ జెస్ట్ హిమాలయన్ హైస్ స్కూటర్‌‌ను 46,113 రుపాయలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)ధరతో విడుదల చేశారు.

టీవీఎస్ నుండి స్కూటీ జెస్ట్ హిమాలయన్ లిమిటెడ్ ఎడిషన్

ఫీచర్ల పరంగా చూస్తే టీవీఎస్ దీని బాడీ మొత్తాన్ని బ్రాంజ్ లోహంతో పూతపూయబడి మరియు దానిపై బ్రౌన్ రంగు మెరుగులు అద్దారు. డ్యూయల్ టోన్ సీటు, మరియు అంతర్గతంగా కొత్త ప్యానల్‌ను డిజైన్ చేశారు.

టీవీఎస్ నుండి స్కూటీ జెస్ట్ హిమాలయన్ లిమిటెడ్ ఎడిషన్

స్కూటీ జెస్ట్ మీద జమ్మూ నుండి హిమాలయాల్లోని కర్దంగ్ లా ప్రదేశాన్ని అనమ్ హషీమ్ అనే మహిళా రైడర్ గత ఏడాదిలో చేరుకున్నారు. ఆ తరువాత ఆ ప్రదేశాన్ని తిరుగు ప్రయాణంలో ఉన్న అన్ని ఎత్తైన ప్రదేశాలకు కూడా ఆమె రైడింగ్ చేసినట్లు తెలిపారు.

టీవీఎస్ నుండి స్కూటీ జెస్ట్ హిమాలయన్ లిమిటెడ్ ఎడిషన్

లిమిటెడ్ ఎడిషన్‌‌గా వచ్చిన స్కూటీ జెస్ట్ హిమాలయన్ హైస్ స్కూటర్‌లో 109.7సీసీ కెపాసిటి గల సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజన్‌ను అందించారు.

టీవీఎస్ నుండి స్కూటీ జెస్ట్ హిమాలయన్ లిమిటెడ్ ఎడిషన్

ఇందులోని ఇంజన్ 7,500 ఆర్‌పిఎమ్ వద్ద 8 బిహెచ్‌పి పవర్ మరియు 5,500 ఆర్‌పిఎమ్ వద్ద 8.7 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

టీవీఎస్ నుండి స్కూటీ జెస్ట్ హిమాలయన్ లిమిటెడ్ ఎడిషన్

టీవీఎస్ టూవీలర్స్ ఈ లిమిటెడ్ ఎడిషన్ స్కూటర్‌లో సివిటిఐ ట్రాన్స్‌మిషన్‌ను అందించింది. తద్వారా ఇది లీటర్‌కు 62 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇవ్వగలగదు.

టీవీఎస్ నుండి స్కూటీ జెస్ట్ హిమాలయన్ లిమిటెడ్ ఎడిషన్

బైక్ మరియు ఇతర వాహనాలతో రైడింగ్ చేయడానికి ప్రపంచంలో ఉన్నఅత్యంత ఎత్తైన ప్రదేశాలలో కర్దంగా లా ప్రసిద్దిగాంచినది. చాలా మంది బైక్ రైడింగ్ ప్రియులు చచ్చేలోపు ఈ ప్రదేశంలో రైడింగ్ చేయాలని కోరుకుంటారు.

టీవీఎస్ నుండి స్కూటీ జెస్ట్ హిమాలయన్ లిమిటెడ్ ఎడిషన్

లిమిటెడ్ ఎడిషన్ స్కూటీ జెస్ట్ స్కూటర్‌ను విడుదల చేస్తూ, అనమ్ హషీమ్ నిజంగా గొప్ప విజయాన్ని సాధించిందని కితబునిచ్చింది.

టీవీఎస్ నుండి స్కూటీ జెస్ట్ హిమాలయన్ లిమిటెడ్ ఎడిషన్

ప్రపంచపు అతి పెద్ద విమానం, హైదరాబాద్ మీదుగా ఉక్రెయిన్ నుండి ఆస్ట్రేలియాకు చారిత్రక ప్రయాణం

భారత దేశపు డ్రైవింగ్ లైసెన్స్‌కు ఎన్ని దేశాలలో డ్రైవింగ్ అనుమతి ఉందో తెలుసా ?

More from DriveSpark

Article Published On: Thursday, May 12, 2016, 18:16 [IST]
English summary
TVS Set To Introduce Limited Edition Scooty Zest Himalayan Highs
Read more on: #టీవీఎస్
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+