పొరబాటున నీ బైక్ డ్యామేజ్ అయ్యింది, ఈ డబ్బు తీసుకోండి: అజ్ఞాత వ్యక్తి గొప్పతనం
ప్రస్తుత కాలంలో కార్లును లేదా బైకులను పార్కింగ్ చేయడం అనేది ఎంతో ఆందోళనకరమైన అంశం. ఎందుకంటే కొన్ని ప్రదేశాలలో అయితే మన వాహనానికి లేదా ఇతర వాహనాలకైనా డ్యామేజ్ జరిగే అవకాశాలు చాలా ఎక్కువ. పొరబాటున ఇతర వాహనాల లైట్లు లేదా టెయిల్ ల్యాంప్‌లు పగిలాయి అంటే అంతే సంగతులు.

Also Read: సమర్థవంతమైన దాడి చేయగల ప్రపంచ టాప్ 10 సైనిక హెలికాప్టర్లు !
తను తిరగి వచ్చిన తరువాత తన బైకు యొక్క టెయిల్ ల్యాంప్స్ పగిలిపోయి ఉండటాన్ని గమనించాడు. అయితే అందరిలాగే ఇతను కూడా ఉస్సూరుమంటూ హెల్మెంట్ పెట్టుకోబోయాడు. కాని ఆ హెల్మెంట్ లోపలి వైపున తన బైకును డ్యామేజ్ చేసిన తన తప్పుకు కారణంగా కొంత మొత్తం డబ్బును ఉంచి సారీ అనే లెటర్ ఉంచి వెళ్లాడు అని తెలిపాడు.
Also Read: పక్షి ఢీ కొంటే పతనమవుతున్న విమానాలు: అస్సలు మర్మం ఎమిటి?
ఎవ్వరూ లేనపుడు వాహనాన్ని గుద్దేసి వెళ్లేవారు చాలా మందే ఉంటారు. కాని మార్క్ తన బైకు డ్యామేజ్‌కు కారణం అయిన వ్యక్తి తన హెల్మెట్లో ఉంచిన డబ్బు మరియు డ్యామేజ్ అయినందుకు క్షమించండి అనే లెటర్‌ను గుర్తించి ఎంతగానో ఫీలయ్యాడు. అతని మంచి తనం గుర్తించిన మార్క్ వెంటనే తాను ఇచ్చిన డబ్బు, లేఖను ఫోటో తీసి ఫేస్‌బుక్‌లో పెట్టి, అతని మంచి తనం తిరిగి అతని వద్దకు చేరేంత వరకు షేర్ చేయండి అని ఫేస్‌బుక్ సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశాడు.
అజ్ఞాత వ్యక్తి మంచితనానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ప్రశంసలందిస్తోంది.



Click it and Unblock the Notifications








