వ్రూమ్ సెంకడ్ ఎడిషన్ డ్రాగ్ రేస్ - పూర్తి వివరాలకు

By Anil

పాశ్చాత దేశాల్లో వివిధ రకాల రేసింగ్‌లు జరుగుతూనే ఉన్నాయి. కాని అలాంటి వాటన్నింటికి ఇండియా ఇంకా నోచుకోలేదనే చెప్పాలి. అయితే రేసింగ్‌ను ఇష్టపడే ప్రేమికుల దేశవ్యాప్తంగా బాగానే ఉన్నారు. ఇలాంటి ఉత్సాహకులందరినీ ఒక చోటకు చేర్చి కొన్ని క్లబ్బులు డ్రాగ్ రేసింగ్‌లను నిర్వహిస్తున్నారు. అందులో బెంగళూరు ఒకటి.

ఈ ఏడాది ఏప్రిల్‌లో బెంగళూరులోని జెనీలా సర్వీసు వారు FMCI గవర్నెన్స్‌తో వ్రూమ్ అనే పేరుతో సుమరుగా 25 మైళ్ల డ్రాగ్ రేస్‌ను నిర్వహించారు. అయితే ఆ రేస్ తర్వాత ఇప్పుడు వ్రూమ్ సెకండ్ ఎడిషన్ వ్రూమ్ పేరుతో సెప్టెంబర్ 24 మరియు 25 2016 తేదీలలో బెంగళూరులోని ప్రసిద్ద జక్కుర్ ఏరోడ్రోమ్ వద్ద నిర్వహించనున్నారు.


అయితే ఈ వ్రూమ్ రెండవ ఎడిషన్ డ్రాగ్ రేసింగ్‌కు అఫీషియల్ ఆన్‌లైన్ మీడియా పార్టనర్‌గా ప్రముఖ ఆన్‌లైట్ ఆటోమోటివ్ న్యూస్ పోర్టల్ డ్రైవ్‌స్పార్క్ వ్యవహరిస్తోంది. ఈ వ్రూమ్ సెకండ్ ఎడిషన్ డ్రాగ్‌ రేసింగ్‌కు సంభందించి టీజర్‌ను విడుదల చేసింది.

ఈ డ్రాగ్ రేసులో దేశవ్యాప్తంగా ఉన్న రేసింగ్ ఉత్సాహకులు తమ 2-స్ట్రోక్ పాత స్కూటర్లు బైకుల నుండి అత్యాధునిక స్పోర్ట్స్ బైకులైన బిఎమ్‌‌డబ్ల్యూ ఎ1000ఆర్ఆర్, హెచ్‌పి4 వంటి బైకులతో కూడా పాల్గొననున్నారు.

వ్రూమ్ డ్రాగ్ రేస్‌

మునుపటి రేసింగ్‌కు సంభందించిన హై రిజల్యూషన్ గల ఫోటోలు కోసం మరియు ఈ సెకండ్ ఎడిషన్ వ్రూమ్ రేసింగ్ సంభందించిన టికెట్లు బుక్‌ మై షోలో అందుబాటులో ఉన్నాయి. ఈ రేసింగ్‌కు సంభందించిన మరిన్ని తాజా వివరాలకు డ్రైవ్‌స్పార్క్‌ తెలుగుతో కలిసి ఉండండి.

More from DriveSpark

Article Published On: Saturday, August 20, 2016, 14:09 [IST]
English summary
Ready, Set, Vroom — Are You Ready For The Second Edition Of Vroom Drag Race?
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+