బజాజ్ వి మోటార్ సైకిల్స్ విడుదల: వీడియో ద్వారా వివరాల వెల్లువ
ఐఎన్‌ఎస్ విక్రాంత్ భారత దేశం గర్వించదగ్గ మొట్టమొదటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారీయర్ ను కరిగించి బజాజ్ టూ వీలర్స్ వారు వి మోటార్ సైకిల్స్‌ను తయారు చేసి, విక్రాంత్ నౌకకు తిరిగి రూపాన్ని కల్పించారు. దీనికి సంభందించిన వీడియో..
భారత్‌కు చెందిన విక్రాంత్ యుద్ధ నౌకను 2014 లో స్క్రాప్ యార్డుకు తరలించారు. దీని ద్వారా బజాజ్ టూ వీలర్స్ వారు విక్రాంత్‌కు ప్రతీకగా "వి" అనే బ్రాండ్ పేరుతో సరికొత్త టూ వీలర్లను మార్కెట్లోకి నేడు విడుదల చేసింది.
Also Read: INS విక్రాంత్ యుద్ద నౌకకు జీవం పోసిన బజాజ్ టూ వీలర్స్
బజాజ్ వి మోటార్ సైకిల్స్‌కు చెందిన మరిన్ని వివరాలు తెలుగుడ్రైవ్‌స్పార్క్ మీకు అందిస్తుంది. మరిన్ని వివరాలకు డ్రైవ్‌స్పార్క్‌తో కలసి ఉండండి.


Click it and Unblock the Notifications








