యమహా వారి కొత్త స్కూటర్: సిగ్నస్ రే జడ్‌ఐఆర్ ధర రూ. 52,000 లు

By Anil

యమహా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా లిమిటెడ్ క్రితం రోజున ఇండియన్ మార్కెట్లోకి అబ్బాయిల కోసం సరికొత్త సిగ్నస్ రే జడ్‌ఆర్ స్కూటర్‌ను విడుదల చేసింది. జపాన్‌కు చెందిన ఈ ద్విచక్రవాహనాల తయారీ సంస్థ ఈ సిగ్నస్ రే జడ్‌ఆర్ స్కూటర్‌ను రెండు విభిన్న వేరియంట్లలో విడుదల చేసింది. సిగ్నస్ రే జడ్‌ఆర్ కు చెందిన ధర, పీచర్లు మరియు ఇతర వివరాలు క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

ధర వివరాలు

ధర వివరాలు

  • సిగ్నస్ రే జడ్‌ఆర్ డ్రమ్ బ్రేక్ ధర రూ. 52,000 లు
  • సిగ్నస్ రే జడ్‌ఆర్ డిస్క్ బ్రేక్ ధర రూ. 54,500 లు
  • రెండు ధరలు ఎక్స్ షోరూమ్ ఢిల్లీగా ఉన్నాయి.

    బుకింగ్స్

    బుకింగ్స్

    ప్రస్తుతం యమహా దీనికి సంభందించిన బుకింగ్స్‌ను దేశవ్యాప్తంగా ఉన్న యమహా డీలర్ల వద్ద అందుబాటులో ఉంచింది. అయితే వీటిని 2016 మే తరువాత మాత్రమే డెలివరీ ఇవ్వనున్నారు.

    ఇంజన్

    ఇంజన్

    యమహా ఇందులో 113 సీసీ కెపాసిటి సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ బ్లూ కోర్ ఇంజన్‌ను అందించింది.

    ట్రాన్స్‌మిషన్

    ట్రాన్స్‌మిషన్

    యమహా ఈ సిగ్నస్ రే జడ్‌ఆర్ ఇంజన్‌లో కంటిన్యూయస్లీ వేరిబుల్ ట్రాన్స్‌మిషన్‌ను అందించింది.

    మైలేజ్

    మైలేజ్

    103 కిలోలు బరువును ఈ రే జడ్‌ఆర్ స్కూటర్ లీటర్‌కు 66 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇవ్వగలదు.

    యమహా సిగ్నస్ రే జడ్‌ఆర్ స్కూటర్

    ప్రస్తుతం యమహా ఇండియన్ మార్కెట్లో ఉన్న స్కూటర్ల సెగ్మెంట్లో రే జడ్, రే జడ్‌ఆర్, ఆల్ఫా మరియు ఫాసినో వంటి స్కూటర్లను అందుబాటులోకి తెచ్చింది.

    పోటి

    పోటి

    యమహా వారి సిగ్నస్ రే జడ్ఆర్ స్కూటర్ ప్రస్తుత మార్కెట్లో ఉన్న హోండా డియో, హీరో మాయెస్ట్రో ఎడ్జ్ మరియు టీవీఎస్ వీగో వంటి స్కూటర్లకు పోటీగా ఉండనుంది.

    మరిన్ని కథనాల కోసం....

    మూడు స్టార్ల భద్రత రేటింగ్‌తో అన్నింటికన్నా ముందున్న బాలెనొ

    సముద్రగర్బంలో పరుగులుపెట్టనున్న భారతీయ మొదటి బుల్లెట్ రైలు

More from DriveSpark

Article Published On: Friday, April 22, 2016, 17:39 [IST]
English summary
Yamaha Cygnus Ray ZR; The Latest Scooter From Yamaha For India
Read more on: #యమహా #yamaha
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+