సరికొత్త ఆకుపచ్చ రంగులో యమహ సెల్యూటో

By Anil

యమహా మోటార్ ఇండియా 2016 ఏడాది పండుగ సీజన్‌లో రాణించడం కోసం తమ సెల్యూటో బైకును సరికొత్త మ్యాట్ గ్రీన్ రంగులో విడుదల చేసింది. ఈ స్పెషల్ పెయింట్ స్కీమ్ కేవలం సెల్యూటో బైకుకు మాత్రమే అందించినట్లు తెలిపారు.

యమహా సెల్యూటో కొత్త పెయింట్ స్కీమ్ బైకు ధర

యమహా సెల్యూటో కొత్త పెయింట్ స్కీమ్ బైకు ధర

  • యమహా సెల్యూటో డ్రమ్ బ్రేక్ ధర రూ. 53,600 లు
  • యమహా సెల్యూటో డిస్క్ బ్రేక్ ధర రూ. 56,100 లు
  • రెండు ధరలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉన్నాయి.
    సరికొత్త ఆకుపచ్చ రంగుల్లో యమహ సెల్యూటో

    కొత్త పెయింట్ స్కీమ్ మ్యాట్ గ్రీన్ కలర్ అప్ డేట్ మినహాయించి మరే ఇతర మార్పులు చేర్పులు ఇందులో సంతరించుకోలేదు. దేశీయంగా ఉన్న వినియోగదారులు ఉత్పత్తి యొక్క రంగుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో దీనిని ఇలా అందించినట్లు తెలిసింది.

    సరికొత్త ఆకుపచ్చ రంగుల్లో యమహ సెల్యూటో

    సాంకేతికంగా ఇందులో 125సీసీ సామర్థ్యం ఉన్న సింగల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజన్ కలదు, ఇది సుమారుగా 8.20బిహెచ్‌పి పవర్ మరియు 10.10ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.

    సరికొత్త ఆకుపచ్చ రంగుల్లో యమహ సెల్యూటో

    ఇందులోని శక్తివంతమైన ఇంజన్‌‌కు 4-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌ను అనుసంధానం చేశారు. యమహా వారి తెలిపిన కథనం ప్రకారం ఇది లీటర్‌కు 78 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలదు. అందుకోసం ఇందులో ప్రత్యేకంగా బ్లూ కోర్ సాంకేతికతను పరిచయం చేశారు.

    సరికొత్త ఆకుపచ్చ రంగుల్లో యమహ సెల్యూటో

    ఈ పండుగ సీజన్‌ను సొమ్ము చేసుకోవడానికి యమహా తమ మరిన్ని ఉత్పత్తులను కూడా కొన్ని ప్రత్యేకమైన ఎడిషన్ మరియు విభిన్నమైన రంగులలో పరిచయం చేసే అవకాశాలు ఉన్నాయి.

    సరికొత్త ఆకుపచ్చ రంగుల్లో యమహ సెల్యూటో

    ప్రస్తుతం యమహా లైనప్‌లో స్కూటర్లు, మోటార్ సైకిళ్లు మరియు సూపర్ బైకులను దేశ వ్యాప్తంగా అందుబాటులో ఉంచింది.

    సరికొత్త ఆకుపచ్చ రంగుల్లో యమహ సెల్యూటో
    • రెండు సైలెన్సర్లతో కొత్త డిజైన్‌లో బజాజ్ పల్సర్ ఆర్ఎస్200
    • రాయల్ ఎన్ఫీల్డ్ థండర్‌క్యాట్ గురించి తెలుసా ?
    • హీరో నుండి మూడు కొత్త ఉత్పత్తులు: హీరో ప్లాన్ కేక

More from DriveSpark

Article Published On: Saturday, September 17, 2016, 13:54 [IST]
English summary
Yamaha Saluto Now Available In Matt Green Colour For Festive Season
Read more on: #యమహా #yamaha
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+