ఎలక్ట్రిక్ బైకులను ప్రదర్శించనున్న జీరో మోటార్ సైకిల్స్

ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్ల తయారీ సంస్థ జీరో మోటార్ సైకిల్స్ 2016 ఎకిమా మోటార్ షో వేదిక మీద తమ లైనప్‌లోకి విడుదల కానున్న ఎలక్ట్రిక్ బైకులను ప్రదర్శించనుంది.

By Anil

అమెరికాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్ల తయారీ సంస్థ జీరో మోటార్ సైకిల్స్ తమ లైనప్‌లోకి విడుదల చేయనున్న కొత్త ఉత్పత్తులను మిలాన్‌లో జరిగే 2016 ఎకిమా మోటార్ సైకిల్ షో వేదిక మీద ప్రదర్శించనుంది.

జీరో మోటార్ సైకిల్స్ నుండి ఎలక్ట్రిక్ శ్రేణి బైకులు

జీరో మోటార్ సైకిల్స్ 2016 ఏడాదికి గాను సూపర్ మోటో ఆధారిత జీరో ఎఫ్ఎక్స్ఎస్ మరియు మ్యాక్స్ అడ్వెంచర్ జీరో డిఎస్ఆర్ మోడళ్లను తమ లైనప్‌లోకి ప్రవేశపెట్టనుంది.

జీరో మోటార్ సైకిల్స్ నుండి ఎలక్ట్రిక్ శ్రేణి బైకులు

రెండు ఉత్పత్తులు కూడా అత్యధిక వేగంగా ఛార్జింగ్ అవుతాయి. అందు కోసం రెండింటిలో సరికొత్త చార్జ్ ట్యాంక్ యాక్ససరీని అందించింది.

జీరో మోటార్ సైకిల్స్ నుండి ఎలక్ట్రిక్ శ్రేణి బైకులు

జీరో మోటార్ సైకిల్స్ 2006 లో మొదటి సారిగా ఎలక్ట్రిక్ బైకుల తయారీని ప్రారంభించింది. ప్రారంభంలో స్ట్రీట్ మరియు డ్యూయల్ స్పోర్ట్ అవసరాలకు వీటిని అభివృద్ది చేసింది.

జీరో మోటార్ సైకిల్స్ నుండి ఎలక్ట్రిక్ శ్రేణి బైకులు

జీరో మోటార్ సైకిల్స్ ముఖ్య కార్యనిర్వహణాధికారి రిచర్జ్ వాకర్ మాట్లాడుతూ, యూరప్ ప్రతినిధులు 2016 లైనప్‌లోకి ఎక్కువ పరిధి మేర ప్రయాణించే మోడల్స్‌ను ముఖ్యంగా రైడర్ల కోసం అభివృద్ది చేస్తున్నట్లు తెలిపాడు.

జీరో మోటార్ సైకిల్స్ నుండి ఎలక్ట్రిక్ శ్రేణి బైకులు

అందుకోసం ఇప్పుడు తమ లైనప్‌లో ఉన్న ఉత్పత్తుల గరిష్ట పరిధి 317 కిలోమీటర్ల వరకు ప్రయాణించే విధంగా అభివృద్ది చేసినట్లు తెలిపాడు. పరిధి ద్వారా మాత్రమే సంస్థ యొక్క విలువ భారీగా పెరిగినట్లు రిచర్డ్ చెప్పుకొచ్చాడు.

జీరో మోటార్ సైకిల్స్ నుండి ఎలక్ట్రిక్ శ్రేణి బైకులు

2016 అక్టోబర్ లో ఫ్లోరిడాలో జరిగిన ఏఐఎమ్ఎక్స్‌పో వేదికగా 2016 మోటార్ సైకిల్ మరియు యాక్ససరీలను జీరో మోటార్ సైకిల్స్ ప్రదర్శించింది.

జీరో మోటార్ సైకిల్స్ నుండి ఎలక్ట్రిక్ శ్రేణి బైకులు

ఇంధనంతో నడిచే బైకులతో పోల్చితే సాధారణంగా ఎలక్ట్రిక్ బైకుల పనితీరు చాలా తక్కువగా ఉంటుంది. అయితే జీరో మోటార్ సైకిల్ తమ 2016 లైనప్‌లోకి ప్రవేశపెట్టిన మోడల్‌లో జడ్-ఫోర్స్ పవర్ ట్రైన్ అందించారు. దీనికి అదనంగా ఇంజన్ యొక్క డిజైన్, బ్యాటరీ పరిమాణం బైకు ఎక్కువ దూరాలకు ప్రయాణించే అవకాశం కలిగింది.

జీరో మోటార్ సైకిల్స్ నుండి ఎలక్ట్రిక్ శ్రేణి బైకులు

2016 జీరో డిఎస్ఆర్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. జడ్ఎఫ్13.0 బైక్ గంటకు 158 కిలోమీటర్ల వేగంతో 227 కిలోమీటర్ల పరిధి మేర నిరంతరాయంగా ప్రయాణిస్తుంది.

జీరో మోటార్ సైకిల్స్ నుండి ఎలక్ట్రిక్ శ్రేణి బైకులు

ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ ద్వారా 66బిహెచ్‌పి పవర్ మరియు 144ఎన్ఎమ్ గరిష్ట టార్క్ వెనుక చక్రాలకు అందుతుంది.

జీరో మోటార్ సైకిల్స్ నుండి ఎలక్ట్రిక్ శ్రేణి బైకులు

2016 జీరో డిఎస్ఆర్ లోని రెండవ వేరియంట్ జడ్ఎఫ్13.0+ పవర్ ట్యాంక్. ఇది గరిష్టంగా 288 కిలోమీటర్ల పరిధి మేరకు నిరంతరాయంగా ప్రయాణిస్తుంది.

జీరో మోటార్ సైకిల్స్ నుండి ఎలక్ట్రిక్ శ్రేణి బైకులు

ఇందులోని శక్తివంతమైన ఎలక్ట్రిక్ మోటార్ సుమారుగా 66బిహెచ్‌పి పవర్ మరియు 144ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

జీరో మోటార్ సైకిల్స్ నుండి ఎలక్ట్రిక్ శ్రేణి బైకులు

ఇక మోటార్ షో వేదిక మీద ప్రదర్శనకు రానున్న మరో మోడల్ జడ్ఎఫ్3.3 మరియు జడ్ఎఫ్6.5 బైకులు గరిష్టంగా ప్రయాణించే పరిధి వరుసగా 72 కిలోమీటర్లు మరియు 145కిలోమీటర్లుగా ఉంది.

జీరో మోటార్ సైకిల్స్ నుండి ఎలక్ట్రిక్ శ్రేణి బైకులు

ఇందులోని జడ్ఎఫ్3.3 బైకులోని ఎలక్ట్రిక్ మోటార్ సుమారుగా 26బిహెచ్‌‌పి పవర్ మరియు 95ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును. దీని వేగం గంటకు 132 కిలోమీటర్లుగా ఉంది.

జీరో మోటార్ సైకిల్స్ నుండి ఎలక్ట్రిక్ శ్రేణి బైకులు

జడఎఫ్6.5 మోడల్ బైకులోని ఎలక్ట్రిక్ మోటార్ సుమారుగా 43బిహెచ్‌పి పవర్ మరియు 95ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ ఉత్పత్తి చేయును. దీని గరిష్ట వేగం గంటకు 132కిలోమీటర్లుగా ఉంది.

జీరో మోటార్ సైకిల్స్ నుండి ఎలక్ట్రిక్ శ్రేణి బైకులు

రెండు మోడళ్లలోని ఎలక్ట్రిక్ మోటార్లకు సింగల్ స్పీడ్ క్లచ్ గల గేర్‌బాక్స్‌ను అనుసంధానం చేశారు. తద్వారా ఇవి తక్షణ టార్క్‌ను ఉత్పత్తి చేయును. (టార్క్: తక్కువ వేగం వద్ద అధిక బరువు మరియు లోడ్‌ లాగడానికి ఉపయోగపడుతుంది).

జీరో మోటార్ సైకిల్స్ నుండి ఎలక్ట్రిక్ శ్రేణి బైకులు

  • అద్భుతమైన ధరతో విడుదలైన భారత దేశపు మొట్టమొదటి ఎలక్ట్రిక్ బైక్

More from DriveSpark

Article Published On: Monday, November 7, 2016, 19:39 [IST]
English summary
Telugu: Zero Motorcycles To Unveil 2016 Lineup Of Electric Motorcycles
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+