2017 మోడల్ సిబి షైన్ ఎస్‌పి విడుదల చేసిన హోండా

హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా లిమిటెడ్ దేశీయంగా 2017 మోడల్ సిబి షైన్ ఎస్‌పి మోటార్ సైకిల్ ను విడుదల చేసింది. నూతన ఇంజన్ అప్‌గ్రేడ్స్‌తో విడుదలైన దీని ప్రారంభ ధర రూ. 60,674 లుగా ఉంది.

By Anil

హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా లిమిటెడ్ 2017 సిబి షైన్ ఎస్‌పి మోటార్ సైకిల్‌లో సరికొత్త బిఎస్-IV ఉద్గార నియమాలను పాటించే ఇంజన్ మరియు ఆటో హెడ్ ల్యాంప్ ఆన్ ఫీచర్ లతో పాటు కొన్ని ఎక్ట్సీరియర్ అప్‌డేట్స్ నిర్వహించబడ్డాయి.

2017 హోండా సిబి షైన్ ఎస్‌పి

హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా లిమిటెడ్ 2017 సిబి షైన్ ఎస్‌పి మోటార్ సైకిల్‌లో సరికొత్త బిఎస్-IV ఉద్గార నియమాలను పాటించే ఇంజన్ మరియు ఆటో హెడ్ ల్యాంప్ ఆన్ ఫీచర్ లతో పాటు కొన్ని ఎక్ట్సీరియర్ అప్‌డేట్స్ నిర్వహించబడ్డాయి.

2017 హోండా సిబి షైన్ ఎస్‌పి

సరికొత్త 2017 మోడల్ సిబి షైన్ ఎస్‌పి బైకు నూతన బాడీ గ్రాఫిక్స్ తో పాటు ఆరు విభిన్న రంగుల్లో అందుబాటులోకి వచ్చింది. అవి, బ్లాక్, అథ్లెటిక్ బ్లూ మెటాలిక్, పర్ల్ అమేజింగ్ వైట్, ఇంపీరియల్ రెడ్ మెటాలిక్, జెనీ గ్రే మెటాలిక్ మరియు పర్ల్ సిరెన్ బ్లూ వంటి రంగులు.

2017 హోండా సిబి షైన్ ఎస్‌పి

ఈ ఏడాది నుండి ప్రతి మోటార్ సైకిల్‌లో కూడా బిఎస్‌-IV ఉద్గార నియమాలను పాటించే ఇంజన్ మరియు ఆటో హెడ్ ల్యాంప్ ఆన్ ఫీచర్‌ను తప్పనిసరి చేస్తూ భారత ప్రభుత్వం ప్రకటిచింది.

2017 హోండా సిబి షైన్ ఎస్‌పి

2017 సిబి షైన్ ఎస్‌పి లో 124.73సీసీ సామర్థ్యం గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ కలదు, బిఎస్‌-IV నియమాలకు లోబడి అభివృద్ది చేయబడిన ఇంది గరిష్టంగా 10.16బిహెచ్‌పి పవర్ మరియు 10.30ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

2017 హోండా సిబి షైన్ ఎస్‌పి

ఇందులోని శక్తివంతమైన ఇంజన్‌కు 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ అనుసంధానం కలదు. ఇది గరిష్టంగా లీటర్‌కు 93 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలదని హోండా పేర్కొంది.

2017 హోండా సిబి షైన్ ఎస్‌పి

2017 సిబి షైన్ ఎస్‌పి లోని ఇతర ప్రముఖమైన ఫీచర్లు, అనలాగ్ మరియు డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, ఆప్షనల్ కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్, ఈక్విలైజర్ మరియు జారుడును నిరోధించే టైర్లను ఇందులో అందించారు.

2017 హోండా సిబి షైన్ ఎస్‌పి

పైన పేర్కొన్న అంశాలను మినహాయిస్తే ఇందులో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. వేరియంట్ల వారీగా 2017 సిబి షైన్ ఎస్‌పి ధరలు

  • స్టాండర్డ్ వేరియంట్ ధర రూ. 60,674 లు
  • డీలక్స్ వేరియంట్ ధర రూ. 63,173 లు
  • సిబిఎస్ వేరియంట్ ధర రూ. 65,174 లు
  • మారుతి

    మారుతి నుండి వరుసగా విడుదలకు సిద్దమైన పది కార్లు

    మారుతి

    మారుతి సుజుకి లైనప్‌లో ఉన్న అన్ని కార్ల ఫోటోలను వీక్షించడానికి ఇక్కడ క్లిక్ చేయండి... మరియు కొత్తగా విడుదలైన ఇగ్నిస్ క్రాసోవర్ ఫోటోలను వీక్షించడానికి క్రింది గ్యాలరీ మీద ఓ లుక్కేసుకోండి....

More from DriveSpark

Article Published On: Friday, February 10, 2017, 11:46 [IST]
English summary
2017 Honda CB Shine SP Launched With BS-IV Engine; Prices Start At Rs 60,674
Read more on: #హోండా #hyundai
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+