పల్సర్ శ్రేణి మీద ధరలు పెంచిన బజాజ్

బజాజ్ ఆటో ఈ మధ్యనే తమ డామినర్ 400 మీద ధరలను పెంచిన సంగతి తెలిసిందే, అయితే ఇదే అదునుగా భావించి తమ పల్సర్ శ్రేణిలోని అన్ని మోడళ్ల మీద ధరలను పెంచింది.

By Anil

బజాజ్ పల్సర్ బ్రాండు పేరుతో వివిధ సామర్థ్యంతో అందుబాటులో ఉంచిన బైకుల మీద ధరలు పెంచింది. ఈ పెంపు ప్రారంభ పల్సర్ మోటార్ సైకిల్‌ మీద కనీసం రూ. 1,001 లుగా ఉంది. పెరిగిన ధరలు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి.

బజాజ్ పల్సర్ ధరల పెంపు

ధరల పెంపుకు గురైన తరువాత పల్సర్ శ్రేణిలోని బైకుల ప్రస్తుతం ధరలు ఈ విధంగా ఉన్నాయి.

  • బజాజ్ పల్సర్ ఆర్ఎస్ 200 (నాన్ ఏబిఎస్) రూ. 1,22,881 లు
  • బజాజ్ పల్సర్ ఆప్ఎస్ (ఏబిఎస్) ధర రూ. 1,34,882 లు
  • బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 200 ధర రూ. 97,452 లు
  • బజాజ్ పల్సర్ 200 ధర రూ. 92,200 లు
  • బజాజ్ పల్సర్ ధరల పెంపు

    • బజాజ్ పల్సర్ 180 ధర రూ. 80,546 లు
    • బజాజ్ పల్సర్ 150 ధర రూ. 75,604 లు
    • బజాజ్ పల్సర్ 135ఎల్ఎస్ ధర రూ. 61,177 లు
    • గమనిక: అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ (ఢిల్లీ)గా ఇవ్వబడ్డాయి.
      బజాజ్ పల్సర్ ధరల పెంపు

      బజాజ్‌ మిగతా మోడళ్లయిన అవెంజర్, వి-సిరీస్ మరియు సిటి 100 ల మీద ఎలాంటి ధరల పెంపు జరగలేదు. అయితే రానున్న కాలంలో వీటి ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది.

      బజాజ్ పల్సర్ ధరల పెంపు

      బజాజ్ ఆటో గత విక్రయాల గణాంకాలను పరిశీలిస్తే, దేశీయ విక్రయాల్లో తగ్గుదల కనిపించింది. మరియు ఎగుతుల్లో కూడా అదే తరహా వ్యతిరేక వృద్ది నమోదైంది.

More from DriveSpark

Article Published On: Tuesday, June 6, 2017, 9:57 [IST]
English summary
Read In Telugu To Know About Bajaj Pulsar Range Price Hiked
Read more on: #బజాజ్
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+