బిఎమ్‌డబ్ల్యూ కె1600బి బైక్ విడుదల: ధర రూ. 29 లక్షలు
బిఎమ్‌డబ్ల్యూ మోటోరాడ్ ఇండియా విభాగం విపణిలోకి రెండు కొత్త బైకులను విడుదల చేసి, దేశీయంగా విక్రయించే మోడళ్ల సంఖ్యను పెంచుకుంది.
బిఎమ్‌డబ్ల్యూ మోటోరాడ్ ఇండియా విభాగం విపణిలోకి రెండు కొత్త బైకులను విడుదల చేసి, దేశీయంగా విక్రయించే మోడళ్ల సంఖ్యను పెంచుకుంది. గోవాలో జరుగుతున్న ఇండియా బైక్ వీక్ 2017 లో ఆర్ నైన్ టి రేసర్ మరియు కె 1600 బి బ్యాగర్ అనే రెండు బైకులను లాంచ్ చేసింది.


Click it and Unblock the Notifications








