2017 EICMA:డ్రైవ్‌స్పార్క్ తెలుగు మిలాన్ మోటార్ సైకిల్ షో లైవ్ కవరేజ్

ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచిన మిలాన్ మోటార్ సైకిల్ షో(EICMA) అధికారికంగా ప్రారంభమైంది. ఈ వేదిక మీద అప్‌కమింగ్, కాన్సెప్ట్ మరియు ఫ్యూచర్ టూ వీలర్ మోడళ్ల ఆవిష్కరణకు నిలయం కానుంది.

By Anil

ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచిన మిలాన్ మోటార్ సైకిల్ షో(EICMA) అధికారికంగా ప్రారంభమైంది. ఈ వేదిక మీద అప్‌కమింగ్, కాన్సెప్ట్ మరియు ఫ్యూచర్ టూ వీలర్ మోడళ్ల ఆవిష్కరణకు నిలయం కానుంది. ఇటలీలోని మిలాన్ నగర వేదికగా జరుగుతున్న ఈ మోటార్ సైకిల్ షో వేదక మీద ప్రపంచ దిగ్గజ టూ వీలర్ల తయారీ సంస్థలు తమ మోటార్ సైకిళ్లను ఆవిష్కరిస్తాయి.

2017 మిలాన్ మోటార్ షో

మిలాన్ మోటార్ సైకిల్(EICMA)షో భారత కాలమానం ప్రకారం, మద్యాహ్నం 1 గంటకు ప్రారంభమైంది. నవంబర్ 07, 08 రోజుల్లో మీడియా సందర్శనకు మరియు నవంబర్ 09, 10, 11, 12 వరకు వరుసగా నాలుగు రోజులు పాటు ప్రజల సందర్శనకు EICMA ప్రతినిధులు అనుమతిస్తారు.

Recommended Video

[Telugu] Skoda kodiaq Launched In India - DriveSpark
2017 మిలాన్ మోటార్ షో

EICMA 2017 అంటే ఏమిటి: ఈఐసిఎమ్ఏ అనేది ఒక మోటార్ సైకిల్ షో. ఇటలీలోని మిలాన్ నగరంలో ప్రతి ఏటా నిర్వహిస్తారు. కేవలం మోటార్ సైకిళ్ల కోసం మాత్రమే ఏర్పాటు చేయబడిన ఈ వేదిక మీద ప్రపంచ వ్యాప్తంగా వివిధ దిగ్గజ టూ వీలర్ల తయారీ సంస్థలు తమ అప్ కమింగ్ మరియు భవిష్యత్ మోటార్ సైకిల్ మోడళ్లను ఆవిష్కరిస్తాయి. ఈఐసిఎమ్ఏ మోటార్ సైకిల్ షో ను మిలాన్ మోటార్ సైకిల్ షో అని కూడా అంటారు.

2017 మిలాన్ మోటార్ షో

డ్రైవ్‌స్పార్క్ తెలుగు ఇటలీలో జరుగుతున్న 2017 మిలాన్ మోటార్ సైకిల్ షో అప్‌డేట్స్ ప్రచురిస్తోంది. EICMA వేదిక మీద పలు టూ వీలర్ల కంపెనీలు ఆవిష్కరించే మోటార్ సైకిళ్ల ఫోటోలు మరియు పూర్తి వివరాలు తెలుగు పాఠకుల కోసం అందిస్తోంది. 2017 మిలాన్ మోటార్ సైకిల్ షో తాజా అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మరిన్ని తాజా ఆటోమొబైల్ కోసం డ్రైవ్‌స్పార్క్ తెలుగును చూస్తూ ఉండండి...

More from DriveSpark

Article Published On: Tuesday, November 7, 2017, 21:01 [IST]
English summary
Read In Telugu: EICMA Milan Motorcycle Show Commenced
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+