Just In
- 10 hrs ago 6 కోట్ల కస్టమర్లతో భారత్‌లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- 11 hrs ago ఇలా చేయడం కరెక్టేనా? తప్పో.. ఒప్పో మీరే చెప్పాలి - వీడియో
- 12 hrs ago నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- 13 hrs ago సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
Don't Miss
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్‌స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Movies కరీనా కపూర్ పోలిటికల్ ఎంట్రీ!.. ఏ పార్టీలో చేరి.. ఎక్కడ నుంచి పోటీ అంటే?
- Technology రియల్‌మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్‌లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
దక్షిణాదిలో రెండు బైకులను విడుదల చేసిన ఇండియన్ మోటార్‌సైకిల్
ఇండియన్ మోటార్‌సైకిల్ దక్షిణ భారత దేశంలోకి బెంగళూరు వేదికగా రెండు మోటార్ సైకిళ్లను విడుదల చేసింది. వీటి ప్రారంభ ధర రూ. 21.55 లక్షలు ఎక్స్ షోరూమ్ (బెంగళూరు)గా ఉన్నట్లు సంస్థ ప్రకటించింది.
అమెరికాకు
చెందిన
దిగ్గజ
మోటార్
సైకిళ్ల
తయారీ
సంస్థ
ఇండియా
విభాగం,
ఇండియన్
మోటార్‌సైకిల్
దక్షిణ
భారత
దేశంలోకి
స్ప్రింగ్ఫీల్డ్
మరియు
ఛీఫ్‌టెయిన్
డార్క్
హార్స్
అనే
రెండు
విలాసవంతమైన
బైకులను
విడుదల
చేసింది.
వీటి
ధరలు
వరుసగా
రూ.
31.55
లక్షలు
మరియు
33.07
లక్షలు
ఎక్స్
షోరూమ్
(బెంగళూరు)గా
ఉన్నాయి.
ఇండియన్ మోటార్‌సైకిల్ సంస్థ మొదటి సారిగా ప్రారంభించిన ప్రదేశం ఆధారంగా స్ప్రింగ్ఫీల్డ్ పేరును సేకరించారు. క్లాసిక్ డిజైన్‌ను కొనసాగిస్తూనే అత్యాధునిక ఫీచర్లను ఇందులో ప్రవేశపెట్టింది.
ఇండియన్ చీఫ్‌టెయిన్ డార్క్ హార్స్ ఎక్ట్సీరియర్‌ను మట్టీ బ్లాక్ కలర్లో ఫినిషింగ్ చేశారు. ప్రధాన బాగాలలో క్రోమ్ పరికరాలతో సొబగులద్దారు.
సాంకేతిక వివరాల పరంగా చూస్తే స్ప్రింగ్ఫీల్డ్ మరియు ఛీఫ్‌టెయిన్ డార్క్ హార్స్ రెండు బైకుల్లో కూడా 1811సీసీ సామర్థ్యం గల వి-ట్విన్, థండర్ స్ట్రోక్ 111 ఇంజన్ కలదు. దీనికి 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ గల గేర్‌బాక్స్ అనుసంధానం చేయడం జరిగింది.
స్ప్రింగ్ఫీల్డ్ లోని ఫీచర్లు
- నూతన విభిన్నమైన ఛాసిస్,
- క్యాట్రిడ్జ్ ఫోర్క్స్,
- ఎయిర్ అడ్జెస్టబుల్ రియర్ సస్పెన్షన్,
- హీటెడ్ ప్యాసింజర్ మరియు రైడర్ సీట్,
- 64.3-లీటర్ల సామర్థ్యం ఉన్న యాక్ససరీ ట్యాంకు,
- హీటెడ్ గ్రిప్స్,
- త్వరగా విచ్చుకుని మరియు ముడుచుకునే ఫీచర్ ఉన్న విండ్ షీల్డ్
- మరియు సీటును మనకు తగిన విధంగా కస్టమైజ్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు.
- సింగల్ సీటు,
- యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ క్రూయిజ్ కంట్రోల్,
- ఆడియో సిస్టమ్,
- కీలెస్ ఇగ్నిషన్,
- హెడ్రెస్ ఫోర్క్స్,
- మిర్రర్లు,
- టర్న్ సిగ్నల్స్,
- బ్లాక్ కలర్ లో ఉన్న ఎయిర్ బాక్స్ కవర్స్
ఇండియన్ ఛీఫ్‌టెయిన్ డార్క్ హార్స్ లోని ఫీచర్లు
ఇండియన్ మోటార్‌సైకిల్ విడుదల చేసిన ఈ రెండు బైకుల ఫోటోలను ఇంకా చూడాలంటే క్రింద ఉన్న గ్యాలరీ మీద ఓ లుక్కేయండి.