కొత్త వేరియంట్లలో విడుదలైన రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్: ధర మరియు విడుదల వివరాలు

రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 గన్‌మెటల్ గ్రే మరియు క్లాసిక్ 500 స్టెల్త్ బ్లాక్ వేరియంట్లను విపణిలోకి విడుదల చేసింది.

By N Kumar

రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 గన్‌మెటల్ గ్రే మరియు క్లాసిక్ 500 స్టెల్త్ బ్లాక్ వేరియంట్లను విపణిలోకి విడుదల చేసింది. క్లాసిక్ 350 గన్‌మెటల్ గ్రే ధర రూ. 1,59,677 లు మరియు క్లాసిక్ 500 స్టెల్త్ బ్లాక్ ధర రూ. 2,05,213 లు ఆన్ రోడ్(చెన్నై)గా ఉన్నాయి.

రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ కొత్త వేరియంట్లు

క్లాసిక్ శ్రేణి బైకుల్లో పరిచయమైన రెండు మ్యాట్ ఫినిష్ కలర్లు రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ బైకుల స్పోర్టివ్ కోణాన్ని ప్రతిబింబిస్తాయి. కొత్త వేరియంట్లలో విడుదలైన క్లాసిక్ 350 మరియు 500 బైకుల్లో ఇప్పుడు ముందు మరియు వెనుక రెండు వైపులా డిస్క్ బ్రేకులు ఉన్నాయి.

రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ కొత్త వేరియంట్లు

కొత్త తరం యువతకు, వారి జీవన శైలికి అనుగుణంగా ఈ రెండు వేరియంట్లను విడుదల చేసినట్లు రాయల్ ఎన్ఫీల్డ్ తెలిపింది. కస్టమర్లకు ఎప్పటికప్పుడు అప్‌డేటెడ్ స్టైల్లో సరికొత్త మరియు అరుదైన డార్క్ కలర్ ఆప్షన్‌లో తమ ఉత్పత్తలను అందివ్వడంలో భాగంగా వీటిని విడుదల చేసినట్లు రాయల్ ఎన్ఫీల్డ్ ఇండియా ప్రెసిడెంట్ రుద్రతేజ్ సింగ్ తెలిపారు.

Recommended Video

Yamaha Launches Dark Night Variants | In Telugu - DriveSpark తెలుగు
రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ కొత్త వేరియంట్లు

కొత్త రంగుల్లో పరిచయమైన రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ బైకులు స్వింగ్ ఆర్మ్ మరియు రియర్ డిస్క్ బ్రేకులతో విడుదల కానున్న గతంలో డ్రైవ్‌స్పార్క్ తెలుగు ఓ కథనాన్ని ప్రచురించింది. ప్రస్తుతం రియర్ డిస్క్ బ్రేకులు మరియు థండర్‌బర్డ్ బైకు నుండి సేకరించిన స్వింగ్ ఆర్మ్ ద్వారా ఈ రెండు బైకుల్లో భవిష్యత్తులో యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఫీచర్ అందించే అవకాశం ఉంది.

More from DriveSpark

Article Published On: Thursday, September 7, 2017, 20:49 [IST]
English summary
Read In Telugu: Royal Enfield Classic 350 Gunmetal Grey Classic 500 Stealth Black Launched In India Launch Price
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+