Just In
- 25 min ago వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- 1 hr ago ఈ కార్లు కొనుగోలు చేసేవారికి శుభవార్త!.. మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్స్
- 2 hrs ago మండే వేసవిలో ట్రాఫిక్ పోలీసులకు చల్లచల్లని ఏసీ హెల్మెట్లు.. ఎక్కడో తెలుసా.??
- 4 hrs ago ఎన్నో అంచనాల మధ్య లాంచ్ అయిన క్లచ్‌లెస్ బైక్ TVS Jive.. ఎందుకు ఫెయిల్ అయింది.??
Don't Miss
- News ఆ ఘటన కలచివేసింది: వైసీపీ సోషల్ మీడియా భేటీలో జగన్: విశాఖ కేంద్రంగా
- Sports IPL: నైట్ అంతా సిట్టింగ్ వేస్తే ఎలా గెలుస్తారు?- రైనా
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
- Finance IPO News: ఐపీవో బంపర్ లిస్టింగ్.. తొలిరోజే అప్పర్ సర్క్యూట్ తాకి భారీ లాభాలు.. కొన్నారా..
- Movies Mahi Shivan: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సీరియల్ నటి మహేశ్వరి.. ఎవరు పుట్టారో తెలుసా?
రూ. 95,077 ల ప్రారంభ ధరతో వెస్పా ఎలిగెంట్ స్పెషల్ ఎడిషన్ విడుదల
పియాజియో ఇండియా విభాగం విపణిలోకి రూ. 95,077 ల ధరతో వెస్పా ఎలిగెంట్ స్పెషల్ ఎడిషన్‌ను విడుదల చేసింది. ధఝర పరంగా స్పోర్టివ్ బైకులతో పోటీ పడుతున్న ఈ స్కూటర్ గురించి మరిన్ని వివరాలు...
ప్రీమియమ్
స్కూటర్ల
సెగ్మెంట్లో
రాజ్యమేలుతున్న
వెస్పా
ఎలిగెంట్
స్కూటర్
స్పెషల్
ఎడిషన్
పేరుతో
మార్కెట్లోకి
విడుదలైంది.
పియాజియో
సంస్థ
ఈ
వెస్పా
ఎలిగెంట్
స్పెషల్
ఎడిషన్‌ను
అందుబాటులోకి
తెచ్చిన
ఇందులో
నూతన
ఫీచర్లు
మరియు
అదే
శక్తివంతమైన
150సీసీ
సామర్థ్యం
గల
ఇంజన్
కలదు.
95,077 రుపాయల ధరతో విడుదలైన ఈ స్కూటర్‌ను ఇదే ధరకు కొనలేరు. ఎందుకంటే ఇది ఎక్స్-షోరూమ్ ధర మాత్రమే. ఆర్టిఓ మరియు ఇన్సూరెన్స్ కలుపుకుంటే దీని ధర లక్షకు పైగా ఉండనుంది. ఈ స్కూటర్ మీద ఇటాలియన్‌కు చెందిన క్రాఫ్ట్మ్యాన్షిప్ రూపొందించిన సొబగులను అందించినట్లు పియాజియో పేర్కొంది.
స్పెషల్ ఎడిషన్ వెస్పా ఎలిగెంట్ స్కూటర్‌ను రెండు కొత్త రంగుల్లో ఎంపిక చేసుకోవచ్చు. అవి, బీజి యునికో మరియు పర్ల్ వైట్. ముందు వైపు టింటెడ్ విండ్ స్క్రీన్ మరియు ఎలిగెంట్ బ్యాడ్జింగ్ మరియు బాడీ కలర్‌కు సమన్వయంగా ఉండే లెథర్ సీట్ అందివ్వడం జరిగింది.
స్పెషల్ ఎడిషన్ ఎలిగెంట్ స్కూటర్లో ప్రత్యేకించి స్కూటర్ కలర్లో ఉన్న హెల్మెట్, క్రోమ్ గార్డ్ కిట్, ప్రంట్ బంపర్ గార్డ్ కలవు. మరియు ఇందులో రెండు వైపులా 12-అంగుళాల పరిమాణం ఉన్న అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.
పియాజియో ఈ శక్తివంతమైన వెస్పా ఎలిగెంట్ స్పెషల్ ఎడిషన్ స్కూటర్లో 150సీసీ సామర్థ్యం గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ అందించింది. ఇది గరిష్టంగా 11.4బిహెచ్పి పవర్ మరియు 11.5ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
ఇండియన్ మార్కెట్లోని ప్రీమియమ్ స్కూటర్ సెగ్మెంట్లో వెస్పా ఎలిగెంట్ అద్బుతమైన విజయం సాధించిన నేపథ్యంలో, పియాజియో ఈ వెస్పా ఎలిగెంట్ స్కూటర్‌ను స్పెషల్ ఎడిషన్ రూపంలో విపణిలోకి విడుదల చేసినట్లు పియాజియో వెహికల్స్ ఇండియా సిఇఒ మరియు మేనేజింగ్ డైరెక్టర్ స్టెఫానో పెల్లే తెలిపాడు.
వెస్పా ఎలిగెంట్ స్పెషల్ ఎడిషన్ స్కూటర్‌ను దేశవ్యాప్తంగా ఉన్న వెస్పా మరియు అప్రిలియా డీలర్ల వద్ద అదే విధంగా మోటోప్లెక్స్ విక్రయ కేంద్రాలలో కొనుగులో చేయవచ్చు. మరియు పేటిఎమ్ ద్వారా ఆన్లైన్లో ఈ స్కూటర్‌ను బుక్ చేసుకోవచ్చు.