అతి త్వరలో గ్రాహకుల చేతికి అందనున్న జావా బైకులు

జావా మోటార్సైకిల్స్ సంస్థ కొన్ని రోజుల ముందుగానే తమ రెండు క్లాసిక్ స్టైల్ బైకులను ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసింది, కొత్త బైకుల ఉత్పాదన ప్రక్రియలు కూడా ప్రారంభమయ్యి అతి త్వరలోనే గ్రాహకుల చేతికి చేరేందుకు సిద్ధంగా ఉంది.

అతి త్వరలో గ్రాహకుల చేతికి అందనున్న జావా బైకులు

ప్రస్తుతం జావా బైకుల ఖరీదుకు రూ.5000 ముందుగానే ఇచ్చి బుక్కింగ్ మాత్రమే చేసుకోవచ్చు. రానున్న జనవరి నెలలోని మొదటి వారం బైక్ డెలివరీ ప్రారంభం అవ్వనుంది. ఇంతే కాకుండా జావా డీలర్లు తమ బైకుల టెస్ట్ డ్రైవ్ చేసే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నారు.

అతి త్వరలో గ్రాహకుల చేతికి అందనున్న జావా బైకులు

జావా, జావా 42 మరియు పెరాక్ అనే మూడు కొత్త బైకులను పరిచయం చేసిన జావా, ఆకర్షక ధరలను పొందింది. ఎంట్రీ లెవెల్ జావా 42 బైక్ ముంబై ఎక్స్ షోరూమ్ ప్రకారం రూ. 1.55 లక్షలు మరియు జావా బైక్ రూ.1.65 లక్షల ధరలను పొందింది. కానీ జావా సంస్థ మూడవ బైక్ బాబర్ స్టైల్ పొందిన పెరాక్ బైక్ మాత్రం ఆవిష్కరించబడింది, శీఘ్రమే ఈ బైకును కూడా విడుదల చేసే ఏర్పాటులో ఉంది.

అతి త్వరలో గ్రాహకుల చేతికి అందనున్న జావా బైకులు

జావా సంస్థ విడుదల చేసిన ఈ రెండు బైకులు మార్కెట్లో ఎక్కువ నిరీక్షణలను పుట్టించింటంతో ఇప్పుడు మార్కెట్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైకులతో నేరంగా పోటీ ఇస్తుంది.

అతి త్వరలో గ్రాహకుల చేతికి అందనున్న జావా బైకులు

మార్కెట్టుకు ఎంట్రీ ఇచ్చిన జావా మరియు జావా 42 రెండు బైకులు రేట్రో విన్యాసాన్ని ఆదరించింది, ఈ ముందు అమ్మబడుతున్న బైకుల మాదారిలోనే లుక్ పొందింది. కానీ ఈ సారి ఈ బైకులలో అళవడించిన ఇంజిన్ హైలైట్ అని అంటున్నారు.

అతి త్వరలో గ్రాహకుల చేతికి అందనున్న జావా బైకులు

ఇంజిన్ వైశిష్ట్యత

జావా మరియు జావా 42 బైకులు 393సిసి లిక్విడ్ కూల్డ్, సింగల్ సిలెండర్ ఇంజిన్ సహాయంతో 27బిహెచ్పి మరియు 28ఎన్ఎం టార్క్ ఉత్పాదించే సామర్థ్యం పొందింది మరియు ఇంజిన్ను 6 స్పీడ్ గేర్బాక్స్ తో జోడణ చేసింది. మరొక్క వైపు బాబర్ విన్యాసంలో ఉన్న పెరాక్ బైక్ 334సిసి ఇంజిన్ పొంది ఉంటుంది.

అతి త్వరలో గ్రాహకుల చేతికి అందనున్న జావా బైకులు

రంగులు

జావా విడుదల చేసిన ఈ రెండు బైకులు ఆక్షర్షక రంగులలో ఖరీదుకు సిద్డంగా ఉంది. జావా బైక్ - జావా బ్లాక్, జావా మరున్ మరియు జావా గ్రే రంగులలో లభ్యంగా ఉంది.

అతి త్వరలో గ్రాహకుల చేతికి అందనున్న జావా బైకులు

ఇంకా జావా 42 బైక్ - హాలీస్ టిల్, గ్లాక్టిక్ గ్రీన్, స్టార్ లైట్ బ్లు, లుమోస్ లైమ్, నెబ్యులా బ్లు మరియు కోమేట్ రెడ్ అనే ఆరు రంగులలో ఖరీదుకు లభ్యంగా ఉంది.

అతి త్వరలో గ్రాహకుల చేతికి అందనున్న జావా బైకులు

తెలుగు డ్రైవ్‌‌స్పార్క్

అభిప్రాయం! జావా మోటార్సైకల్స్ సంస్థ 70 మరియు 80 దశకంలో దేశీయ మార్కెట్లో ఎక్కువ ప్రజాధారణను పొందింది, తరువాత అనిరిక్షిత కారణాలవల్ల మార్కెట్లో నుంచి బైటకువెల్లింది. కానీ ఇప్పుడు మద్ది తక్కువ ధరలో విడుద అయ్యి రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థలో ఉన్న 350సిసి బైకులకు పైపోటి ఇవ్వటానికి సిద్ధంగా ఉంది.

Most Read Articles

English summary
Jawa and Jawa 42 first photos of production. Read in Telugu.
Story first published: Friday, December 14, 2018, 10:24 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X