రెండు బైకులను విడుదల చేసి మార్కెట్లోకి జావా రి-ఎంట్రీ

ఈ ముందు జావా మోటార్సైకల్స్ సంస్థ తమ కొత్త బైకులను పరిచయం చేసే సూచనలను ఇచ్చింది. ఇప్పుడు జావా సంస్థ దేశీయ మార్కెట్లోకి గ్రాహకుల డిమ్యాండ్ ఆధారంతో ఒకే సారి ఒకటి కాదు మొత్తం రెండు బైకులను విడుదల చేసి రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థకు పోటీ ఇవ్వటానికి మళ్ళి రి-ఎంట్రీ ఇచ్చింది.

రెండు బైక్ సీడుదల చేసి మార్కెట్లోకి జావా రి-ఎంట్రీ

కొత్త బైకుల ధర

జావా, జావా 42 మరియు పెరాక్ అనే మూడు కొత్త బైకులను పరిచయం చేసిన జావా, ఆకర్షక ధరలను పొందింది. ఎంట్రీ లెవెల్ జావా 42 బైక్ ముంబై ఎక్స్ షోరూమ్ ప్రకారం రూ. 1.55 లక్షలు మరియు జావా బైక్ రూ.1.65 లక్షల ధరలను పొందింది. కానీ జావా సంస్థ మూడవ బైక్ బాబర్ స్టైల్ పొందిన పెరాక్ బైక్ మాత్రం ఆవిష్కరించబడింది, శీఘ్రమే ఈ బైకును కూడా విడుదల చేసే ఏర్పాటులో ఉంది.

రెండు బైక్ సీడుదల చేసి మార్కెట్లోకి జావా రి-ఎంట్రీ

జావా సంస్థ విడుదల చేసిన ఈ రెండు బైకులు మార్కెట్లో ఎక్కువ నిరీక్షణలను పుట్టించింటంతో ఇప్పుడు మార్కెట్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైకులతో నేరంగా పోటీ ఇస్తుంది.

రెండు బైక్ సీడుదల చేసి మార్కెట్లోకి జావా రి-ఎంట్రీ

మార్కెట్టుకు ఎంట్రీ ఇచ్చిన జావా మరియు జావా 42 రెండు బైకులు రేట్రో విన్యాసాన్ని ఆదరించింది, ఈ ముందు అమ్మబడుతున్న బైకుల మాదారిలోనే లుక్ పొందింది. కానీ ఈ సారి ఈ బైకులలో అళవడించిన ఇంజిన్ హైలైట్ అని అంటున్నారు.

రెండు బైక్ సీడుదల చేసి మార్కెట్లోకి జావా రి-ఎంట్రీ

ఇంజిన్ వైశిష్ట్యత

జావా మరియు జావా 42 బైకులు 393సిసి లిక్విడ్ కూల్డ్, సింగల్ సిలెండర్ ఇంజిన్ సహాయంతో 27బిహెచ్పి మరియు 28ఎన్ఎం టార్క్ ఉత్పాదించే సామర్థ్యం పొందింది మరియు ఇంజిన్ను 6 స్పీడ్ గేర్బాక్స్ తో జోడణ చేసింది. మరొక్క వైపు బాబర్ విన్యాసంలో ఉన్న పెరాక్ బైక్ 334సిసి ఇంజిన్ పొంది ఉంటుంది.

రెండు బైక్ సీడుదల చేసి మార్కెట్లోకి జావా రి-ఎంట్రీ

రంగులు

జావా విడుదల చేసిన ఈ రెండు బైకులు ఆక్షర్షక రంగులలో ఖరీదుకు సిద్డంగా ఉంది. జావా బైక్ - జావా బ్లాక్, జావా మరున్ మరియు జావా గ్రే రంగులలో లభ్యంగా ఉంది.

రెండు బైక్ సీడుదల చేసి మార్కెట్లోకి జావా రి-ఎంట్రీ

ఇంకా జావా 42 బైక్ - హాలీస్ టిల్, గ్లాక్టిక్ గ్రీన్, స్టార్ లైట్ బ్లు, లుమోస్ లైమ్, నెబ్యులా బ్లు మరియు కోమేట్ రెడ్ అనే ఆరు రంగులలో ఖరీదుకు లభ్యంగా ఉంది.

రెండు బైక్ సీడుదల చేసి మార్కెట్లోకి జావా రి-ఎంట్రీ

కొత్త జావా బైక్ ఖరీదు ఎలా.?

జావా సంస్థ విడుదల చేసిన జావా మరియు జావా 42 బైకులను ఖరీదు చేసిన గ్రాహకులు, మీ సమీపంలో ఉన్న మహీంద్రా డీలర్స్ వద్ద రూ.5000 ఇచ్చి ప్రీ బుక్కింగ్ చేసుకోవచ్చు.

రెండు బైక్ సీడుదల చేసి మార్కెట్లోకి జావా రి-ఎంట్రీ

తెలుగు డ్రైవ్‌‌స్పార్క్ అభిప్రాయం!

జావా మోటార్సైకల్స్ సంస్థ 70 మరియు 80 దశకంలో దేశీయ మార్కెట్లో ఎక్కువ ప్రజాధారణను పొందింది, తరువాత అనిరిక్షిత కారణాలవల్ల మార్కెట్లో నుంచి బైటకువెల్లింది. కానీ ఇప్పుడు మద్ది తక్కువ ధరలో విడుద అయ్యి రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థలో ఉన్న 350సిసి బైకులకు పైపోటి ఇవ్వటానికి సిద్ధంగా ఉంది.

Most Read Articles

English summary
New Jawa, Jawa 42 And Jawa Perak Motorcycles Launched In India.
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X