ఆర్ఇ క్లాసిక్ 350 గన్‌మెటల్ బైకులో కొత్తగా ఎబిఎస్ జోడింపు
2019 ఏప్రిల్ నెలనుంచి 150సిసి పైన ఉన్న అన్నీ బైకులలోను తప్పనిసరిగా ఎబిఎస్ బ్రేకింగ్ సిస్టం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఎన్ని ద్విచక్ర వాహన తయారక సంస్థలకు ఆదేశించింది. దీని అప్పుడే వాడుకలోకి చాలా కంపెనీలు తీసుకురాగా, ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ కూడా వరసగా తమ 150సిసి పైన ఉన్న అన్నీ బైకులకు ఎబిఎస్ అందిస్తోంది.

రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ ఈ ముందే తమ జనప్రియ బైకులైన క్లాసిక్, బులెట్, థండర్బర్డ్ మరియు హిమాలయన్ బైకులతో డిస్క్ బ్రేకింగ్ సిస్టం మాత్రమె ఇచ్చి ఎబిఎస్ ఇవ్వక పోవటాన్ని గ్రాహకులు వ్యతిరేకించారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఆదేశం మేరకు ఎబిఎస్ కచ్చితంగా ఇవ్వాలని చిప్పిన తరువాత బుద్ధి తెచ్చుకుంది.

ఈ మునుపే ఎబిఎస్ ప్రేరణతో క్లాసిక్ 350 సిగ్నల్స్ అనే కొత్త బైకును విడుదల చేసిన రాయల్ ఎన్ఫీల్డ్ ఇప్పుడు కొత్తగా మార్కెట్లో భారీగా డిమ్యాండ్ ఉన్న క్లాసిక్ 350 గన్మెటల్ వర్షన్ బైకులో కూడా ఎబిఎస్ బ్రేకింగ్ సిస్టం అన్ను ఇచ్చి విడుదల చేసింది.

ఈ పరంగా ఎబిఎస్ సౌలభ్యం ఇవ్వటంతో రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 గన్మెటల్ వర్షన్ బైక్ ధర కూడా పెరిగింది. ఆన్-రాడ్ ధర ప్రకారం కొత్త బైక్ రూ. 1.80 లక్షలకు నిర్ణయించడమైనది.

ఇంక రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ వచ్చే దీపావళి లోపు తమ సరణిలో ఉన్న అన్నీ బైకులలో ఎబిఎస్ బ్రేకింగ్ సిస్టంను ఇస్తామని చెప్పుకున్నట్టుగా తెలిసింది. ఎబిఎస్ టెక్నలాజిని విడిచి తాంత్రికంగా వేరే ఏ మార్పిడిలు ఉండవని కూడా చెప్పారు.

ఇందు మూలంగా ఇన్ని రోజుల్లో అగత్యమైన సురక్షా సౌలభ్యాలను పొందని రాయల్ ఎన్ఫీల్డ్ బైకులను కొనటానికి వెనకడుగేస్తున్న గ్రాహకులు ఇది మంచి అవకాశమని చెప్పకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఆదేశం పైగ భవిష్యత్తులో కొత్త సౌకర్యాలను పరిచయం చేయనుంది.

ప్రస్తుతానికి క్లాసిక్ 350 బైకులలో 280ఎంఎం డిస్క్ బ్రేక్ ఇవ్వటమే కాకుండా, కానీ ఇప్పుడు కొత్తగా 220ఎంఎం రియర్ డిస్క్ బ్రేకే సౌకర్యం కూడా ఇప్పుడు లభ్యం. కానీ ఈ బైకులో ఇప్పటివరకు ఎబిఎస్ ఇవ్వక పోవటం అనేక గ్రాహకుల అసమాధానకు కారణం అయింది.

ఇంజిన్ వివరాలు
క్లాసిక్ 350 బైకులు 5 స్పీడ్ మ్యానువల్ గేర్బాక్స్ జోదానతో ఉన్న 346సిసి ఏర్ కూల్డ్, సింగల్ సిలెండర్ ఇంజిన్ సహాయంతో 19.8 బిహెచ్పి మరియు 28ఎన్ఎం టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. మరియు గంటకు 95 నుంచి 100 కిలోమీటర్ల టాప్ స్పీడ్ పొందుంది.


Click it and Unblock the Notifications








