సుజుకి జిక్సర్ - భారతీయ యువకుల కోసం స్టైలిష్ మరియి స్పోర్టి మోటార్‌సైకిల్‌

సుజుకి దేశీయ మార్కెట్లోని ప్రీమియం 150సిసి బైక్ సెగ్మెంట్లో దూసుకెళ్తోంది. ప్రస్తుతం సుజుకి మోటార్‌సైకిల్‌ ఇండియా జిక్సర్ సిరీస్, ఆక్సిస్ 125 మరియు బర్గ్మ్యాన్ స్ట్రీట్ 125 అనే ఎంట్రీ లెవల్ స్కూటర్లను అమ్ముతోంది. అంతే కాకుండా సుజుకి తమ వి-స్ట్రామ్, హయాబుజా, జిఎస్ఎక్స్-ఎక్స్ఎస్1000 మరియు వి-స్ట్రామ్ 1000 బైకులను అమ్ముతోంది.

సుజుకి జిక్సర్ - భారతీయ యువకుల కోసం స్టైలిష్ మరియి స్పోర్టి మోటార్‌సైకిల్‌

సుజుకి జిక్సర్ దేశియా మార్కెట్లో 150సిసి సెగ్మెంట్లో ఎక్కువగా అమ్మబడుతున్న బైకుగా పేరు పొందింది. జిక్సర్ బైక్ యోక్క పూర్ణ విన్యాసం తమ జిఎస్ఎక్స్-ఎస్1000 బైక్ నించి అగ్రెస్సివ్ మరియు స్పోర్టి డిసైనును ఆదరించింది.

సుజుకి జిక్సర్ - భారతీయ యువకుల కోసం స్టైలిష్ మరియి స్పోర్టి మోటార్‌సైకిల్‌

సుజుకి జిక్సర్ స్పోర్టి లుక్ కోసం షార్ప్ హెడ్ల్యాంప్స్ మరియు చిన్న గాత్రం కావచ్చాని ఇవ్వటం జరిగింది. అంతే కాకుండా ఈ బైకుకు అగ్రెసివ్ శ్రాడ్స్ తో పాటు మాస్క్యులార్ ఫ్యూయల్ ట్యాంక్ ఇచ్చారు. బైక్ ఇంకొంచం ఆకర్షణగా కానీపించేందుకు స్టెప్డ్-అప్ సిట్, స్లీక్ టైల్ సెక్షన్ మరియు డ్యూయల్-పోర్ట్ స్టబ్బి ఎక్సాస్ట్ మాఫ్లర్ను ఇచ్చారు.

సుజుకి జిక్సర్ - భారతీయ యువకుల కోసం స్టైలిష్ మరియి స్పోర్టి మోటార్‌సైకిల్‌

ఇంజిన్ సామర్థ్యం

సుజుకి జిక్సర్ 5 స్పీడ్ మ్యానువల్ గేర్బాక్స్ జోడింపుతో ఉన్న 154.9సిసి ఏర్ కూల్డ్, సింగల్ సిలెండర్ ఇంజిన్ సహాయంతో 14.5 బిహెచ్పి మరియు 14ఎన్ఎం టార్క్ ప్రొడ్యూస్ చేసే సామర్త్యాన్ని పొందింది.

సుజుకి జిక్సర్ - భారతీయ యువకుల కోసం స్టైలిష్ మరియి స్పోర్టి మోటార్‌సైకిల్‌

సుజుకి జిక్సర్ దేశంలో ఉన్న యువతలలో తమ బోల్డ్ లుక్ మరియు పరఁఫార్మెన్స్ పరంగా ఎక్కువ జనప్రియతను పొందింది. సుజుకి జిక్సర్ కేవలం రోజువల అలవాట్లకు కాకుండా వీకెండ్ రైడుకు వెళ్ళే చాలకులకు కూడా ఉత్తమ అనుభవాన్ని ఇస్తుంది.

సుజుకి జిక్సర్ - భారతీయ యువకుల కోసం స్టైలిష్ మరియి స్పోర్టి మోటార్‌సైకిల్‌

సుజుకి జిక్సర్ బైకులు నగర ప్రదేశాలలో ఉత్తమ్ రైడింగ్ సౌకర్యం మరియు దీనిలో ఉన్న సుజుకి ఇకో పరఁఫార్మెన్స్ ఎస్ఇపి ఈ బైకే యొక్క ఫ్యూయల్ సామార్థ్యాన్ని అధికం చేస్తుంది.

సుజుకి జిక్సర్ - భారతీయ యువకుల కోసం స్టైలిష్ మరియి స్పోర్టి మోటార్‌సైకిల్‌

సుజుకి జిక్సర్ బైకులతో డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, స్పోర్టి గ్రాఫిక్స్, ట్విన్ బ్యారెల్ ఎక్సాస్ట్ మరియు స్టైలిష్ ఎల్ఇడి టైల్ లైట్ వంటి ఫీచర్లను ఇచ్చారు. ఈ బైక్ ముంభాగంలో 41ఎంఎం పోర్క్స్ అప్-ఫ్రంట్ మరియు వెనుకవైపు మోనోశాక్ అబ్సర్బార్ ఇచ్చారు. ప్రయాణికుల సురక్షిత కోసం రెండు వైపున డిస్క్ బ్రేక్ మరియు సింగల్ ఛానల్ ఎబిఎస్ కూడా ఇచ్చారు.

సుజుకి జిక్సర్ - భారతీయ యువకుల కోసం స్టైలిష్ మరియి స్పోర్టి మోటార్‌సైకిల్‌

స్పోర్టి స్టైల్ లుక్, పవర్ ఫుల్ పరఁఫార్మెన్స్ మరియు ఉత్తమ ఫ్యూయల్ ఏపీషియన్స్ కోసం సుజుకి తమ జిఎస్ఎక్స్-ఆర్ సిరీస్ బైక్ డిసైన్ చేసిన ఇంజినియర్లతోనే జిక్సర్ బైకులను కూడా డిసైన్ చేయించింది.

సుజుకి జిక్సర్ - భారతీయ యువకుల కోసం స్టైలిష్ మరియి స్పోర్టి మోటార్‌సైకిల్‌

అందుకని మీరు 150సిసి సెగ్మెంట్లో స్పోర్టి ప్రీమియం బైకును కొనే ఆలోచనలో ఉంటే వారికి సుజుకి జిక్సర్ బెస్ట్ చాయిస్. జిక్సర్ జిఎస్ఎక్స్ శ్రేణి యొక్క 150cc విభాగానికి వారసత్వాన్ని తెస్తుంది; అందువలన జిఎస్ఎక్స్ యొక్క ఒక సరసమైన అవతార్ మారింది.

More from DriveSpark

Article Published On: Monday, November 5, 2018, 16:23 [IST]
English summary
Suzuki Gixxer — A Sporty And Stylish Motorcycle For The Young Indian.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+