సుజుకి ఇంట్రూడర్ - చిన్న క్రూసర్ కానీ ఎక్కువ లాభాలు

సుజుకి మోటార్సైకల్ ఇండియా దేశీయ మార్కెట్లోకి తమ ఇంట్రూడర్ బైకును పరిచయం చేయటంతో క్రూసర్ బైక్ సెగ్మెంట్లోకి అడుగు పెట్టింది. సుజుకి ఇంట్రుడర్ చాలకులకు మంచి కంఫర్ట్ అందించే బైకే అయినప్పిటికి 150సిసి సెగ్మేంట్ బైకులతో భారిగా జనప్రియతను పొందింది.

సుజుకి ఇంట్రూడర్ - చిన్న క్రూసర్ కానీ ఎక్కువ లాభాలు

తమ ఇంట్రూడర్ ఎం1800ఆర్ బైకే విన్యాసాన్ని సుజుకి ఇంట్రూడర్ 150 బైక్ ఆదరించింది. ఇంట్రుడర్ బైక్ మాత్రమే కాకుండా సుజుకి 150సిసి సెగ్మెంట్లో తమ జిక్సర్ బైకులను మరియు బర్గ్మ్యాన్ స్ట్రీట్ 125 అనే స్కూటర్ కూడా మార్కెట్లోకి పరిచయం చేసింది. కానీ ఇవ్వన్నిటిలో ఇంట్రుడర్ తమ ఎక్కువ స్టైలింగ్ మరియు పరఁఫార్మెన్స్ గాను ఎక్కువ పేరును పొందుకుంది.

సుజుకి ఇంట్రూడర్ - చిన్న క్రూసర్ కానీ ఎక్కువ లాభాలు

సుజుకి ఇంట్రూడర్ బైక్ మునివైపున భారీ విధానంలో స్టైలిష్ విన్యాసాన్ని పొందుంది. ఫ్రంట్ డిసైన్స్లో ఇచ్చిన ఎల్ఇడి లైట్లు బైక్ ఒక్క రూపుని ఆకర్షవంతంగా మార్చటమే కాకుండా హెడ్లైట్ పైన ఇచ్చిన ప్రంట్ కౌల్ కూడా అంటే ఆకట్టుకుంటుంది. ఐ బైకులో హైలైట్ అంటే అది మస్క్యులార్ పవర్ ట్యాంక్.

సుజుకి ఇంట్రూడర్ - చిన్న క్రూసర్ కానీ ఎక్కువ లాభాలు

సుజుకి ఇంట్రూడర్ స్పోర్ట్స్ ఒక్క ఆధునిక క్రూసర్ స్టైల్ పొందిన బౌకులో విశాలమైన హ్యాండల్బార్లు, ఫ్రంట్ ఫుట్ పెగ్స్ మరియు లో-స్లాంగ్ సిట్ ఇవ్వడం జరిగింది. సౌకర్యవంతంగా రైడింగ్ చెయ్యటానికి ఇవి ఇవ్వటమే కాకుండా దీని టైల్ భాగంలో ఇవ్వగలిగిన ఛిస్లేడ్ డ్యూయల్-పోర్ట్ ఎక్సాస్ట్ మాఫ్లర్, స్టైలిష్ రియర్ కౌల్ మరియు స్లీక్ టైల్ లైట్ బైక్ వెనకాల కూడా ఆకర్షవంతంగా కనిపించడంలో సహాయం చేస్తుంది.

సుజుకి ఇంట్రూడర్ - చిన్న క్రూసర్ కానీ ఎక్కువ లాభాలు

ఇంజిన్ సామర్థ్యం

సుజుకి ఇంట్రూడర్ 5 స్పీడ్ మ్యానువల్ గేర్బాక్స్ తో జోడింపు పొందిన 154.9సిసి ఏర కుల్డ్, ఫ్యూయల్ ఇంజెక్టెడ్, సింగల్ సిలెండర్ సహాయంతో 14.5 బైహెచ్పి మైర్యు 14ఎన్ఎం టార్క్ ఉతిపాదించే సామర్త్యాన్ని పొందుంది. అంటే కాకుండా ఇందులో ఉత్తమ ఫ్యూయల్ కాన్సన్ప్షన్ మరియు సుపీరియర్ యాక్సిలరేషన్ కోసం SEP (సుజుకి ఎకో పర్పార్మెన్స్ కూడా ఇవ్వటం జరగింది.

సుజుకి ఇంట్రూడర్ - చిన్న క్రూసర్ కానీ ఎక్కువ లాభాలు

సుజుకి ఇంట్రూడర్ బైక్ ముంబాగంలో టెలిస్కోపిక్ ఫ్రంట్ మరియు వెనుక పైపు మోనోశాక్ సస్పెన్షన్ ఇవ్వటమే కాకుండా ప్రయాణికుల సురక్షిత కోసం రెండు పక్కన డిస్క్ బ్రేక్ మరియు సింగల్ ఛానల్ ఎబిఎస్ యూనిట్ ఇవ్వటం జరిగింది.

సుజుకి ఇంట్రూడర్ - చిన్న క్రూసర్ కానీ ఎక్కువ లాభాలు

స్మార్ట్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ట్యాంక్ శ్రాడ్ పై ప్రీమియం ఇంట్రుడర్ లోగో, ఎల్ఇడి టైల్ లైట్ మరియు డ్యూయల్ బ్యారెల్ ఎక్సాస్ట్ మరియు ఇంకెన్నో అరుదైన ఫీచర్లు సుజుకి ఇంట్రుడర్ 150 బైకులో ఉంది. ఎక్కువ టెక్నలాజితో ఈ బైక్ విన్యాసం జరిగినందుకు గాను ఈ బైక్ చాలా తేలికగా రైడింగ్ చెయ్యవచ్చు.

సుజుకి ఇంట్రూడర్ - చిన్న క్రూసర్ కానీ ఎక్కువ లాభాలు

సుజుకి మోటార్స్ తక్కువ ధరలో క్రూసర్ బైక్ అనుభవాన్ని అందించేందుకు సుజుకి ఇంట్రూడర్ బైకును దేశీయ మార్కెట్లోకి పరిచయం చేసింది. మీరు కూడా తక్కవ ధరలో క్రూసర్ బైక్ అనుభవం పొందాలి అంటే సుజుకి ఇంట్రూడర్ 150 బైక్ గొప్ప ఛాయ్స్ అని చెప్పవచ్చును.

Most Read Articles

Read more on: #suzuki motorcycle
English summary
Suzuki Intruder — The Small Cruiser With Big Roots.
Story first published: Monday, November 5, 2018, 14:52 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X