విభిన్న నారీమణుల కోసం నూతన కలర్ ఆప్షన్స్‌లో వెస్పా స్కూటర్లు

వెస్పా స్కూటర్లను విక్రయిస్తున్న పియాజియో విపణిలోకి తమ వెస్పా ఎస్ఎక్సఎల్ 150 మరియు 125 స్కూటర్లను రెండు విభిన్న రంగుల్లో పరిచయం చేసింది. వెస్పా ఎస్ఎక్స్ఎల్ 150 మరియు 125 స్కూటర్లను ఇక మీదట మ్యాట్ రెడ్

By Anil Kumar

వెస్పా స్కూటర్లను విక్రయిస్తున్న పియాజియో విపణిలోకి తమ వెస్పా ఎస్ఎక్సఎల్ 150 మరియు 125 స్కూటర్లను రెండు విభిన్న రంగుల్లో పరిచయం చేసింది. వెస్పా ఎస్ఎక్స్ఎల్ 150 మరియు 125 స్కూటర్లను ఇక మీదట మ్యాట్ రెడ్ మరియు మ్యాట్ యెల్లో అనే మరో రెండు కలర్ ఆప్షన్స్‌లో ఎంచుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న కలర్ ఆప్షన్స్‌తో పాటు ఈ రెండు కలర్ స్కీమ్స్ లభ్యమవుతాయి.

విభిన్న నారీమణుల కోసం నూతన కలర్ ఆప్షన్స్‌లో వెస్పా స్కూటర్లు

పియాజియో ఈ వెస్పా ఎస్ఎక్స్ఎల్ స్కూటర్‌ను మ్యాట్ రెడ్ మరియు మ్యాట్ యెల్లో పెయింట్ స్కీములో తొలిసారిగా ఆటో ఎక్స్ పో 2018లో ఆవిష్కరించింది. నూతన పెయింట్ స్కీమ్‌లో లభించే వెస్పా ఎస్ఎక్స్ఎల్ 150 ధర రూ. 94,49 లు మరియు వెస్పా ఎస్ఎక్స్ఎల్ 125 ధర రూ. 88,313లు. రెండు ధరలు ఎక్స్-షోరూమ్‌గా ఇవ్వబడ్డాయి.

విభిన్న నారీమణుల కోసం నూతన కలర్ ఆప్షన్స్‌లో వెస్పా స్కూటర్లు

వెస్పా ఎస్ఎక్స్ఎల్ 125 స్కూటర్లో సాంకేతకంగా 9.9బిహెచ్‌పి పవర్ మరియు 10.6ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేసే 125సీసీ కెపాసిటి గల సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు. అదే విధంగా, వెస్పా ఎస్ఎక్స్ఎల్ 150లోని 150సీసీ ఇంజన్ 11.4బిహెచ్‌పి పవర్ మరియు 11.5ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

విభిన్న నారీమణుల కోసం నూతన కలర్ ఆప్షన్స్‌లో వెస్పా స్కూటర్లు

సేల్స్ పెంచకునే క్రమంలో పియాజియో తమ వెస్పా ఎస్ఎక్స్ఎస్ సిరీస్ స్కూటర్లను నూతన రంగుల్లో పరిచయం చేసింది. గతంలో పియాజియో వెస్పా రెడ్ స్పెషల్ ఎడిషన్‌ను రూ. 87,009 లు ఎక్స్-షోరూమ్(ముంబాయ్) ధరతో ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ చేసింది. ఎయిడ్స్ గురించి అవగాహన తీసుకొచ్చే ఉద్దేశ్యంతో అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యంతో వెస్పా రెడ్ ఎడిషన్‌ను లాంచ్ చేసింది.

విభిన్న నారీమణుల కోసం నూతన కలర్ ఆప్షన్స్‌లో వెస్పా స్కూటర్లు

వెస్పా స్కూటర్లు క్లాసిక్ మరియు మోడ్రన్ డిజైన్ ఎలిమెంట్ల కలయికలో ఉంటాయి. వెస్పా ఎస్ఎక్స్ఎల్ స్కూటర్‌లో ముందు వైపున 200ఎమ్ఎమ్ డిస్క్ బ్రేక్ మరియు వెనుక వైపున 140ఎమ్ఎమ్ డ్రమ్ బ్కేక్ ఉంది. సస్పెన్షన్ కోసం ముందు వైపున సింగిల్ సైడ్ ఆర్మ్ సస్పెన్షన్ మరియు వెనుక వైపున డ్యూయల్ హైడ్రాలిక్ షాక్ అబ్జార్వర్లు ఉన్నాయి.

విభిన్న నారీమణుల కోసం నూతన కలర్ ఆప్షన్స్‌లో వెస్పా స్కూటర్లు

పియాజియో సేల్స్ పెంచుకునేందుకు తమ పాపులర్ వెస్పా ఎస్ఎల్ఎక్స్ 150 మరియు 125 స్కూటర్లను మ్యాట్ రెడ్ మరియు మ్యాట్ యెల్లో పెయింట్ స్కీమ్‌లలో పరిచయం చేసింది. క్లాసిక్ డిజైన్ శైలిలో మరియు మోడ్రన్ ఫీచర్ల జోడింపుతో ఉన్న వెస్పా స్కూటర్లు ఇప్పుడు ఎంచుకోదగిన విభిన్న రంగుల్లో లభ్యమవుతోంది.

More from DriveSpark

Article Published On: Sunday, May 20, 2018, 9:00 [IST]
English summary
Read In Telugu: Vespa SXL 150 And 125 Now Available In New Colours
Read more on: #vespa #వెస్పా
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+