చవకబారు ధరతో వస్తున్న బజాజ్ డొమినార్ 400 ఇంకెందుకు ఆలస్యం !

దీనిని ప్రారంబించిన నాటి నుండి, బజాజ్ డొమినార్ 400 పై మంచి అభిప్రాయం వచ్చింది,మోటారుసైకిల్ ఖర్చు తగ్గట్టుగా ఉంది. మోటారుసైకిల్కి ఇటీవలే ఒక అప్డేట్ ఇచ్చింది,అది ముందు ఉపయోగించిన దానికంటే మంచిది.

చవకబారు ధరతో వస్తున్న బజాజ్ డొమినార్ 400 ఇంకెందుకు ఆలస్యం !

బజాజ్ ఆటో ధరలో 3,723 రూపాయల తగ్గింపును ప్రకటించింది. బజాజ్ యొక్క అధికారిక వెబ్సైట్ లో ఈ విషయాన్ని ప్రకటించింది, డొమినార్ 400 ఇప్పటి ధర రిటైల్స్ వద్ద రూ.170,138 ఉంది(ఎక్స్-షోరూమ్,ఇండియా).

చవకబారు ధరతో వస్తున్న బజాజ్ డొమినార్ 400 ఇంకెందుకు ఆలస్యం !

బజాజ్ ఉత్పత్తి వ్యయాలను తగ్గించగలిగింది దీనివలన మోటార్ సైకిళ్ళు రైడర్లు మరియు ప్రయాణీకులకు మరింత అందుబాటులో ఉండేలా చేశాయి.కావున కొత్త వినియోగదారులకు ఏది మంచి అవకాశంఅని చెప్పవచ్చు.

చవకబారు ధరతో వస్తున్న బజాజ్ డొమినార్ 400 ఇంకెందుకు ఆలస్యం !

బజాజ్ డొమినార్ 400 లో కొత్తగా రూపాంతరం చెందింది చిన్న, సూక్ష్మ మార్పులు మోటార్ సైకిల్ పై ఒక పెద్ద మార్పును సమిష్టిగా తీసుకువచ్చింది. డోమినర్ 400 ముందు భాగంలోని సస్పెన్షన్ యూనిట్ను కలిగి ఉంది,పాత మోడల్తో పోల్చితే ఒక సొగసైన ఎగ్సాస్ట్ వ్యవస్థను కలిగి ఉంది.

చవకబారు ధరతో వస్తున్న బజాజ్ డొమినార్ 400 ఇంకెందుకు ఆలస్యం !

డొమినర్ 400 లో కనిపించే నూతన ఎగ్సాస్ట్ వ్యవస్థ డ్యూయల్ ఓవర్ హెడ్ కామ్ షాఫ్ట్ ఏర్పాటును కలిగి ఉంది. సంపీడన నిష్పత్తి పాత 11.3 నుండి 12.1 కి పెరిగింది, ఇంజిన్కు కొన్ని పవర్ లాభాలు లభిస్తాయి. మోటార్సైకిల్ 373.4సిసి లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ను కలిగి ఉంటుంది,

చవకబారు ధరతో వస్తున్న బజాజ్ డొమినార్ 400 ఇంకెందుకు ఆలస్యం !

ఇది 39.4బిహెచ్‌పి శక్తి, 8,650ఆర్పిఎమ్ వద్ద , మరియు 35ఎన్ఎం టార్క్ వద్ద 7,000ఆర్పిఎమ్ ను ఉత్పత్తి చేస్తుంది.ఇంజన్ 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో,ఎబిఎస్ ప్రమాణంగా కూడా వస్తోంది. బజాజ్ డొమినార్ 400 కూడా ఎర్గోనామిక్స్లను కలిగి ఉంది,

చవకబారు ధరతో వస్తున్న బజాజ్ డొమినార్ 400 ఇంకెందుకు ఆలస్యం !

ఇవి చాలా దూరం ప్రయాణించటానికి మోటారుసైకిల్ సౌకర్యవంతంగా ఉంటాయి.ఇది డ్యూయల్ స్క్రీన్ సెట్ అప్ ను కలిగి రైడర్కు సమాచారాన్ని అందిస్తుంది.ఇది అందించే సమాచారం ఇంధన సామర్ధ్యం మరియు ఉన్న దూరం. మాట్ బ్లాక్, సిల్వర్, గ్లాసి రెడ్,కొత్త ఆరొరల్ గ్రీన్ అను నాలుగు రంగులలో డొమినార్ 400 అందుబాటులో ఉంది.

More from DriveSpark

Article Published On: Friday, May 3, 2019, 17:57 [IST]
English summary
Ever since it's launch, the Bajaj Dominar 400 has done exceptionally well and has been a value for money motorcycle. The motorcycle was given an update recently, making it better than what it used to be.
Read more on: #బజాజ్
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+