భారతదేశంలో రాబోవు టాప్ 5 స్కూటర్లును తెలుసుకోండి....!

భారతీయ ద్విచక్ర వాహనాల మార్కెట్ లో స్కూటర్ ప్రాధాన్యత ఎంత ఉందొ మనకి తెలుసు. భారతీయ ప్రజలలో మధ్య తరగతి వారి నుండి సంపన్న కుటుంబాల వరకు ఈ స్కూటర్లను ఎంతగానో ఆదరిస్తారు, ఎందుకంటే దీనిని నడపడం ఎంతో సులభం, మరియు ముఖ్యంగా మైలేజ్ విచారంలో ఎక్కువగా ఆకట్టుకొంటుంది. 2019 లో సాధారణ 110 సిసి స్కూటర్ల నుండి 125 సిసి కెపాసిటీ స్కూటర్ల ఎన్నో రావడం చూశాం.

భారతదేశంలో రాబోవు టాప్ 5 స్కూటర్లును తెలుసుకోండి....!

1. బజాజ్ అర్బనైట్ చేతక్ ఎలక్ట్రిక్

బజాజ్ ఆటో విడుదల చేయనున్న తమ మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ ను భారతదేశంలో పరీక్షిస్తోంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని ద్విచక్ర వాహన తయారీదారుల అయిన కొత్త అర్బనైట్ ఎలక్ట్రిక్ వాహన బ్రాండ్ కింద విక్రయిస్తారు, దీనికి చేతక్ అనే బ్యాడ్జ్ కలిగి ఉండవచ్చు.ఈ స్కూటర్ గురించి ఎక్కువ వివరాలు అందుబాటులో లేనప్పటికీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక రెట్రో డిజైన్ థీమ్ ను అవలంబించిందని తెలిసింది.ఈ స్కూటర్ లో ట్విన్ టెయిల్ ల్యాంప్స్, ఎలివేటెడ్ గ్రాబ్ రైల్ బార్, వర్టికల్ డిజిటల్ ఇనుస్ట్రుమెంట్ క్లస్టర్, డిస్క్ బ్రేకులు ఉన్నాయి. ఇంకా బ్యాటరీ లేదా ఎలక్ట్రిక్ మోటార్ కు సంబంధించిన వివరాలు అందుబాటులో లేవు.

భారతదేశంలో రాబోవు టాప్ 5 స్కూటర్లును తెలుసుకోండి....!

2. హోండా యాక్టివా 6జి

హోండా త్వరలో భారత్ లో కొత్త యాక్టివా 6జి ప్రవేశపెట్టనుంది. కాస్మెటిక్ మరియు మెకానికల్ అప్ డేట్స్ తో ఇటీవల భారత్ లో పరీక్షించింది. రాబోయే యాక్టివా 6జి లో నూతనంగా డిజైన్ చేసిన ఎల్ఇడి హెడ్ ల్యాంప్ ను, ఇంటిగ్రేటెడ్ సైడ్ టర్న్ ఇండికేటర్స్ మరియు రీడిజైన్ చేయబడిన బాడీ ప్యానెల్స్ తో రీస్టైల్ ను పొందింది.

భారతదేశంలో రాబోవు టాప్ 5 స్కూటర్లును తెలుసుకోండి....!

మెకానికల్ పరంగా చూస్తే యాక్టివా 6జి ఒక కొత్త టెలిస్కోపిక్ సస్పెన్షన్, స్టాండర్డ్ 130మిమి డ్రమ్ బ్రేకులతో పాటుగా ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ని కూడా కలిగి ఉంటుందని తెలిసింది. దీని భద్రత ప్రమాణాల కోసం హోండా సిబిఎస్ (కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్) ను కూడా ఏర్పాటు చేయనుంది.

భారతదేశంలో రాబోవు టాప్ 5 స్కూటర్లును తెలుసుకోండి....!

యాక్టివా 6జి కూడా అప్ డేట్ చేయబడ్డ 110సిసి, ఎయిర్ కూల్డ్ బిఎస్-6 కాంప్లయన్స్ ఇంజిన్తో వస్తుంది, ఇది ప్రస్తుత మోడల్ కంటే కొంత ఎక్కువ శక్తిని మరియు టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ప్రస్తుత స్కూటర్ సుమారు 8బిహెచ్పి పీక్ పవర్ మరియు 9 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేయును, దీనికి సివిటి గేర్ బాక్స్ తో జత చేయబడి ఉంటుంది.

భారతదేశంలో రాబోవు టాప్ 5 స్కూటర్లును తెలుసుకోండి....!

3.2020 టీవీఎస్ జూపిటర్

టీవీఎస్ మోటార్స్ జూపిటర్ 2020 మోడల్ను తీసుకురానుంది, దీనికి ఆప్రాన్ మరియు సైడ్ బాడీ ప్యానెల్స్ ప్రధాన సవరణలుగా పొందనుంది. ఇందులో ఎల్ఇడి హెడ్ ల్యాంప్ తో మరింత ప్రీమియంగా కనిపించడానికి క్రోమ్ బిట్స్ ను అమర్చనుంది.

Most Read: 19 లక్షల నిస్సాన్ కారును కేవలం రూ.2 లక్షలకే కొట్టేసిన ఘనుడు.....!

భారతదేశంలో రాబోవు టాప్ 5 స్కూటర్లును తెలుసుకోండి....!

ఇందులో 109.7సిసి, ఎయిర్-కూల్డ్ సింగిల్-సిలిండర్,ఓహెచ్సి ఇంజిన్ ద్వారా పవర్ అందించబడుతుంది. ఈ యూనిట్ ప్రస్తుతం 7,500 ఆర్పిఎమ్ వద్ద 8 బిహెచ్పి పీక్ పవర్ను మరియు 5,500 ఆర్పిఎమ్ వద్ద 8 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ సివిటి గేర్ బాక్స్ తో జత చేయబడి ఉంటుంది.

Most Read: ట్యూబ్లెస్ టైర్ల కథ ముగిసింది వాటి స్థానంలో ఎయిర్ లెస్ టైర్ల వచ్చేస్తున్నాయ్ !

భారతదేశంలో రాబోవు టాప్ 5 స్కూటర్లును తెలుసుకోండి....!

4. సుజుకి కొత్త 110 సిసి స్కూటర్

సుజుకి త్వరలో కొత్త 110 సిసి స్కూటర్ ను ప్రారంభించనుంది. ఈ స్కూటర్, రాబోయే హోండా ఆక్టివా 6జి మరియు టీవీఎస్ జూపిటర్ తో పోటీపడనుంది. సుజుకి నుండి రాబోయే స్కూటర్ ఒక రెట్రో రకమైన స్టైలింగ్ ను కలిగి ఉంటుందని తెలిసింది, అది కూడా ప్రజాదరణ పొందిన యాక్సెస్ 125 నుండి కొన్ని భాగాలను తీసుకొంది.

Most Read: జగనన్నపై ఎల్లలుదాటిన అభిమానం....చట్ట ఉల్లంఘనపై వివాదం ...!

భారతదేశంలో రాబోవు టాప్ 5 స్కూటర్లును తెలుసుకోండి....!

ఇందులో కొత్త 110సిసి, ఎయిర్ కూల్డ్ సింగిల్-సిలిండర్ ఇంజిన్, ఎల్ఇడి హెడ్ ల్యాంప్ మరియు టెయిల్ ల్యాంప్, సెమీ డిజిటల్ ఇనుస్ట్రుమెంట్ క్లస్టర్, అండర్ సీట్ స్టోరేజ్ మొదలైన వాటితో సహా కొన్ని ఆధునిక లక్షణాలను పొందనుంది. అలాగే ఈ స్కూటర్లో టెలిస్కోపిక్ సస్పెన్షన్ సెటప్ ని ఉపయోగించనుంది మరియు 130మిమి డ్రమ్ బ్రేకులను పొందనుంది.

భారతదేశంలో రాబోవు టాప్ 5 స్కూటర్లును తెలుసుకోండి....!

5. టీవీఎస్ క్రియన్

టీవీఎస్ ఈ ఏడాది ఇండియాలో క్రియన్ అనే ఎలక్ట్రిక్ స్కూటర్ ను లాంచ్ చేసే అవకాశముంది. క్రియన్ కాన్సెప్ట్ ను 2018 ఆటో ఎక్స్ పోలో ప్రదర్శించడంలో చాలా ఆకర్షించింది. ఇది కేవలం 5.1 సెకెడ్లలో 0-80 కిమీ /గం వేగాన్ని అందుకొంటుంది.

భారతదేశంలో రాబోవు టాప్ 5 స్కూటర్లును తెలుసుకోండి....!

ఒక సారి పూర్తి ఛార్జ్ చేస్తే 80కిమీ వరకు వెళ్ళవచ్చు. దానితోపాటుగా, రీజనరేటివ్ బ్రేకింగ్, యాంటీ థెఫ్ట్ లాకింగ్, జిపిఎస్ నావిగేషన్, మరియు పార్క్ అసిస్ట్ మొదలైన వాటితో సహా కొత్త టెక్నాలజీలతో పొందనుంది.

Most Read Articles

English summary
There is no denying the fact that scooter’s play a major role in the Indian two-wheeler market. Indian people consider them as one of the most affordable and practical modes of transport, especially in cities.
Story first published: Wednesday, June 12, 2019, 15:07 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X