భారత మార్కెట్లో విడుదల కానున్న బజాజ్ సిటి110 ధర వెల్లడి

బజాజ్ ఆటో ఇండియన్ మార్కెట్లో కొత్త సిటి110 పరిచయం చేయడానికి సన్నాహాలను మొదలు పెట్టింది. దేశంలో దీని అధికారికంగా లాంచ్ చేయడానికి ముందు, ఎంట్రీ లెవల్ కమ్యూటర్ మోటార్ సైకిల్ యొక్క ధరలు వెల్లడయ్యాయి. బజాజ్ సిటి110 ఇప్పటికే భారతదేశం అంతటా వివిధ డీలర్ షిప్ ల వద్దకు చేరుకోవడం జరిగింది.

భారత మార్కెట్లో విడుదల కానున్న బజాజ్ సిటి110 ధర వెల్లడి

ఈ కమ్యూటర్ మోటార్ సైకిల్ రెండు వేరియంట్ లలో అందుబాటులో ఉంటుంది: కిక్-స్టార్ట్ మరియు ఎలక్ట్రిక్-స్టార్ట్. సిటి110 ధరలు బేస్ వేరియంట్ (కిక్-స్టార్ట్) కు రూ. 50,329 వద్ద, మరో వేరియంట్ (ఎలక్ట్రిక్-స్టార్ట్) ధర రూ 56,500 వద్ద ప్రారంభిస్తారు. రెండు ధరలు ఆన్-రోడ్ (బెంగళూరు) గా ఉన్నాయి.

భారత మార్కెట్లో విడుదల కానున్న బజాజ్ సిటి110 ధర వెల్లడి

కొత్త బజాజ్ సిటి110 యొక్క ప్రధాన నవీకరణ 115సిసి ఇంజిన్ అదనంగా ఉంది. బజాజ్ డిస్కవర్ మరియు బజాజ్ ప్లాటినా రెండిట్లో ఉన్న ఇంజన్ 8.6 బిహెచ్పి మరియు 9.81 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేయును, దీనికి ఐదు-స్పీడ్ గేర్ బాక్స్ ను కలిగి ఉంది.

భారత మార్కెట్లో విడుదల కానున్న బజాజ్ సిటి110 ధర వెల్లడి

డిస్కవర్ లేదా ప్లాటినా లో ఉన్న విధంగా బజాజ్ సిటి110 అదే పవర్ అవుట్ పుట్ మరియు టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అయితే, బజాజ్ ఐదు-స్పీడ్ గేర్ బాక్స్, స్థానంలో నాలుగు-స్పీడ్ ట్రాన్స్ మిషన్ ను సిటి110 కి ఇవ్వవచ్చు.

భారత మార్కెట్లో విడుదల కానున్న బజాజ్ సిటి110 ధర వెల్లడి

ఆల్ డౌన్ షిఫ్ట్ ప్యాట్రన్ తో డిజైన్ పరంగా కొత్తగా బజాజ్ సిటి110 కూడా మైనర్ కాస్మోటిక్ మార్పులను చేస్తున్నట్లు చెప్పారు. ఆటోకార్ ఇండియా నుంచి వచ్చిన ఇమేజ్ ల్లో చూసినవిధంగా, అప్డేట్ చేసిన సీట్లలో మందంగా ప్యాడింగ్ లను కలిగి ఉంది.

భారత మార్కెట్లో విడుదల కానున్న బజాజ్ సిటి110 ధర వెల్లడి

టొయొటా యారిస్ - మార్కెట్ లో హోండా సిటి కారులకు పోటి

పెద్ద క్రాష్ గార్డులు, మరింత అప్ స్వెప్ట్ ఎగ్జాస్ట్ మరియు రబ్బర్ మిర్రర్ కవర్ లు కలిగి ఉంది. సిటి110 లో బ్లాక్డ్ అవుట్ ఇంజన్, గేర్ బాక్స్, వీల్ రైమ్స్ తో వస్తుంది. బజాజ్ కూడా ' నాబీ టైర్లు ' ను ఆఫర్ చేస్తుండగా సిటి110లో గ్రౌండ్ క్లియరెన్స్ ను మరింత పెంచింది.

భారత మార్కెట్లో విడుదల కానున్న బజాజ్ సిటి110 ధర వెల్లడి

బజాజ్ సిటి110 కూడా మూడు రంగుల్లో కొత్త బాడీ గ్రాఫిక్స్ మరియు డెబల్స్ తో అందించబడుతుంది: మ్యాట్ ఆలివ్ గ్రీన్, గ్లెక్ బ్లాక్ మరియు గ్లాస్ ఫేమ్ రెడ్ . ఇప్పటికే డీలర్ షిప్ లకు చేరుకున్న సిటి110, లాంఛ్ చేసిన సమయం నుంచి తక్షణ డెలివరీలను మనం ఆశించవచ్చు.

భారత మార్కెట్లో విడుదల కానున్న బజాజ్ సిటి110 ధర వెల్లడి

బజాజ్ సిటి110 ధరలపై డ్రైవ్ స్పార్క్తెలుగు అభిప్రాయం

దేశ పల్లె ప్రాంతాలలో బజాజ్ సిటి110 ని ఉపయోగిస్తుంటారు. వారికీ తగినట్టుగా దీని ధర ఉందని చెప్పవచ్చు.అలాగే115సిసి ఇంజన్ కలిగిన బైక్ లలో బజాజ్ సిటి110 ఇండియన్ మార్కెట్లో ఈ బ్రాండ్ నుండి మూడవ ఎంట్రీ లెవల్ కమ్యూటర్ మోటార్ సైకిల్ అని చెప్పవచ్చు. మరియు ఇది మార్కెట్లో హీరో స్ల్పెండర్, టీవీఎస్ రాడియోలు లపై పోటీని కలిగి ఉంది.

Most Read Articles

English summary
Bajaj Auto is all set to introduce the new CT110 in the Indian market. Ahead of its official launch in the country, the prices for the entry-level commuter motorcycle has been revealed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X