బజాజ్ డొమినార్ 400 టివిసి రెండు కొత్త కల్లర్స్: వీడియో చూడండి!

బజాజ్ ఆటో భారతీయ మార్కెట్లో ఇటీవల విడుదల చేసిన డొమినర్ 400 టివిసి వీడియోను విడుదల చేసింది. 2019 బజాజ్ డొమినార్ 400 యొక్క నూతన టివిసి బ్రాండ్ యొక్క ప్రధాన మోటార్ సైకిల్పై రెండు కొత్త రంగులను చూపింది అవి గ్లోసి రెడ్ మరియు బ్రాండ్ న్యూ సిల్వర్ పెయింట్ ఉన్నాయి.

బజాజ్ డొమినార్ 400 మునుపటి మోడల్ నమూనాపై ముఖ్యమైన అప్డేట్ తో వస్తుంది.ఇది అందంగా మరియు యాంత్రిక నవీకరణలు రెండింటినీ కలిగి ఉంటుంది.డొమినార్ 400 లో మార్పులు ఎల్ఇడి హెడ్ల్యాంప్ మరియు ఎల్ఇడి టైల్ లైట్స్ యొక్క కొత్త బాడీ గ్రాఫిక్స్,అంతర్గతంగా కూడా అప్డేట్ చేసారు.

బజాజ్ డొమినార్ 400 టివిసి రెండు కొత్త కల్లర్స్: వీడియో చూడండి!

ఇతర నవీకరణలలో రిఫ్రెష్ ఫుల్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్,ట్యాంకుపై అదనపు తెరతో, గేర్ ఇండికేటర్, ఓడోమీటర్ మరియు క్లాక్ వంటి సమాచారాన్ని ప్రదర్శించ గల వాటిని అమర్చారు.బజాజ్ వీల్ రిమ్స్ను కూడా అప్డేట్ చేసారు, మునుపటి బంగారు చక్రాలను కొత్త డ్యూయల్-టోన్ ముగింపుతో భర్తీ చేసారు,ఎగ్సాస్ట్ గొట్టాలు కూడా మరింతగా అప్డేట్ చేసారు.

Most Read: అంబులెన్స్ లో 600 కి.మీ ప్రయాణించి 15 రోజుల బాబుని కాపాడారు తెలుసా ?

బజాజ్ డొమినార్ 400 టివిసి రెండు కొత్త కల్లర్స్: వీడియో చూడండి!

బజజ్ కూడా సస్పెన్షన్ సెట్ అప్ అప్డేట్ చేసింది, ప్రామాణిక టెలీస్కోపిక్ ఫోర్కులు స్థానంలో యూఎస్డి ఫోర్క్ సెటప్ తో వస్తాయి. వెనుకవైపు ఉన్న మోనో షాక్ సస్పెన్షన్ ఏ మార్పును చేయలేదు.బ్రేకింగ్కు 320మీ.మీ ముందరి డిస్క్ మరియు వెనుక 230మీ.మీ డిస్క్ ద్వారా అమర్చారు.

బజాజ్ డొమినార్ 400 టివిసి రెండు కొత్త కల్లర్స్: వీడియో చూడండి!

ప్రామాణికంగా డబల్ ఛానల్ ఎబిఎస్ ప్రామాణికంగా ఉన్నాయి,ఈ బ్రాండ్ త్వరలో మార్కెట్లో మరిన్ని రంగులను ప్రవేశపెట్టవచ్చు.తెల్ల డామినార్ 400 యొక్క స్పై చిత్రాలు కూడా దాని ప్రయోగానికి ముందు రౌండ్లు చేయడం కూడా జరిగింది,కానీ దీనిని ఇంకా ప్రారంభించలేదు.

Most Read: చైనా మహిళా కస్టమర్ కు క్షమాపణలు చెప్పిన మెర్సిడెస్ బెంజ్:[వీడియో]

బజాజ్ డొమినార్ 400 టివిసి రెండు కొత్త కల్లర్స్: వీడియో చూడండి!

బజాజ్ డొమినార్ టివిసి2019 పై డ్రైవ్స్ స్పార్క్ అభిప్రాయం:

భారతీయ మార్కెట్లో 300 - 400సిసి విభాగంలో బజాజ్ డొమినార్ 400 అత్యంత విలువైన బైక్ లలో ఒకటిగా ఉంది, దీని ధర ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ) ప్రకారం రూ .1.73 లక్షలు గా ఉంది,బజాజ్ డొమినార్ 400 కు కెటిఎమ్ 390 డ్యూక్,టివిఎస్ అపాచీ ఆర్ఆర్310 మరియు హోండా సిబి300ఆర్ పోటీగా ఉన్నాయి.

Most Read Articles

Read more on: #బజాజ్
English summary
Bajaj Auto has released a new TVC video of their recently launched 2019 Dominar 400 in the Indian market. The new TVC of the 2019 Bajaj Dominar 400 showcases two new colours on the brand's flagship motorcycle
Story first published: Saturday, April 20, 2019, 10:04 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X