కొత్త కలర్ తో డామినర్ 400 ను పరిచయం చేయనున్న బజాజ్

ప్రముఖ వాహన తయారీ కంపెనీ బజాజ్ ఆటో తన డామినర్ బైక్‌‌లో 2019 వెర్షన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. కంపెనీ ఈ బైక్‌ను మరింత శక్తివంతంగా తయారు చేసింది. కొత్త ఫీచర్లతో అప్‌డేట్ చేసింది. అంతే కాకుండా కొత్త కలర్ తో డామినార్ను తీసుకొస్తోంది. మరి ఆ కలర్ ఏంటో తీసుకుందామా..

కొత్త కలర్ తో డామినర్ 400 ను పరిచయం చేయనున్న బజాజ్

బజాజ్ డామినర్ 400 కొత్త మెటాలిక్ రెడ్ కలర్ స్కీంతో రానున్నట్టు తెలిసింది. అంతేకాకుండ బజాజ్ త్వరలో డామినర్ యొక్క రెండు కొత్త రంగులను కూడా తీసుకురావచ్చు అని సమాచారం. దీని ప్రారంభం సమయంలో, బజాజ్ డామినర్ కలర్ ఆప్షన్ ల్లో ఒకటిగా ఎరుపు రంగుతో దగ్గరలో లాంచ్ కావాల్సి ఉంది.

కొత్త కలర్ తో డామినర్ 400 ను పరిచయం చేయనున్న బజాజ్

ఇప్పుడు, మేము చివరకు ఒక ఎరుపు రంగు కలిగిన డామినర్ బైక్ యొక్క స్పై చిత్రాలు దొరికాయి. బజాజ్ డామినర్ 400 ను పలు అప్డేట్స్ తో మార్చి 2019 లో లాంచ్ చేశారు. ఈ అప్డేట్స్ లో DOHC ఇంజిన్ మరియు ఒక కొత్త ఎగ్జాస్ట్ సిస్టమ్ ఉన్నాయి, పవర్ అవుట్ పుట్ ను 40బిహెచ్పి కు తీసుకెళ్లడం ద్వారా పీక్ టార్క్ అవుట్ పుట్ 35బిహెచ్పి వద్ద ఒకేవిధంగా ఉంటుంది.

కొత్త కలర్ తో డామినర్ 400 ను పరిచయం చేయనున్న బజాజ్

బజాజ్ డామినర్ 400 పలు హార్డ్ వేర్ అప్డేట్స్ కూడా పొందింది. ఒక ఎల్సిడి స్క్రీన్ తో కొత్త స్ప్లిట్ ఎల్సిడి ఇన్ స్ట్రుమెంటేషన్ మరియు రెండోది ఫ్యూయల్ ట్యాంక్ మీద ఉంచబడింది. మోటార్ సైకిల్ ను తలకిందులుగా ఉన్న ఫోర్క్ రూపంలో కొత్త ఫ్రంట్ సస్పెన్షన్ అందుకుంది, రియర్ ఇంకా మునుపటి మోడల్ నుంచి మోనోషాక్ ద్వారా చేయబడింది.

కొత్త కలర్ తో డామినర్ 400 ను పరిచయం చేయనున్న బజాజ్

బ్రేకింగ్ మార్పులలో ముందు వైపు 320మి.మీ డిస్క్ మరియు వెనుకవైపున 230మి.మీ డిస్క్ ద్వారా మార్పు చేయబడింది, మునుపటి మోడల్ లో మాదిరిగానే హ్యాండిల్ చేస్తారు. అయితే, బజాజ్ డామినర్ మెరుగైన బ్రేక్ బైట్ మరియు ఫీల్ ని అందించే రేడియల్-మౌంటెడ్ బ్రేక్ కాలిపర్స్ ను పొందుతుంది. అంతే కాకుండా ఈ మోటార్ సైకిల్కు రిఫ్రెష్ హెడ్ ల్యాంప్స్ మరియు టెయిల్ ల్యాంప్స్ వచ్చాయి.

కొత్త కలర్ తో డామినర్ 400 ను పరిచయం చేయనున్న బజాజ్

ఇంతకు ముందు వచ్చిన బంగారు చక్రాల కంటే క్లాసర్ గా కనిపించే డ్యూయల్ టోన్ సిల్వర్/బ్లాక్ కలర్ స్కీంలో అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. బజాజ్ కూడా అరోరా గ్రీన్ అనే కొత్త రంగును ఇప్పటికే ప్రవేశపెట్టింది, ఇది ఖచ్చితంగా అద్భుతమైనదిగా కనిపిస్తుంది.

కొత్త కలర్ తో డామినర్ 400 ను పరిచయం చేయనున్న బజాజ్

అయితే, ఈ మోటార్ సైకిల్ రెండు రంగుల్లో ఉండగా, కొనుగోలుదారులు ఖచ్చితంగా మరిన్ని కలర్ ఆప్షన్ లను ఆశిస్తారు, ఇది ఇలా ఉంటే బజాజ్ మాత్రం ఒక మెటాలిక్ రెడ్, అలానే మ్యాట్ సిల్వర్ కలర్లతో ఈ మోటార్ సైకిల్ ను తీసుకురానుంది.

కొత్త కలర్ తో డామినర్ 400 ను పరిచయం చేయనున్న బజాజ్

మార్చి 2019 లో ప్రారంభించిన ఈ మోటార్ సైకిల్ కు డిమాండ్ ఉంటే తర్వాత దశలో ఎక్కువ కలర్స్ తో అందుబాటులోకి వస్తుందని బజాజ్ ప్రస్తావించింది. అయితే ఖచ్చితంగా ఈ మోటార్ సైకిల్ కు మంచి గిరాకీ ఉన్నట్లు కానీపిస్తోంది.

కొత్త కలర్ తో డామినర్ 400 ను పరిచయం చేయనున్న బజాజ్

ఎందుకంటే బజాజ్ డామినర్ 400 ఏప్రిల్ 2019 లో 1,300 యూనిట్ల కంటే ఎక్కువ మరియు మే 2019 లో 1,888 యూనిట్ల కంటే ఎక్కువ అమ్ముడుపోయింది.

కొత్త కలర్ తో డామినర్ 400 ను పరిచయం చేయనున్న బజాజ్

దాదాపు ప్రతి కొనుగోలుదారుడు కొత్త రంగులు ఉన్నాయా లెవా అని విచారించి ఉంటారు కావున బజాజ్ డామినర్ 400 ను మెటాలిక్ రెడ్ మరియు మ్యాట్ సిల్వర్ కలర్స్ తో లాంచ్ చేసే దిశగా వెళ్లనున్నది. కొత్త కలర్ తో మోటార్ సైకిల్స్ ఎప్పుడు మార్కెట్లోకి వస్తుందో ఖచ్చితమైన సమాచారం లేదు.

More from DriveSpark

Article Published On: Wednesday, July 3, 2019, 10:32 [IST]
English summary
The 2019 Bajaj Dominar has been spotted with a new Metallic Red colour scheme..Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+