2020 జనవరి చివరి వారంలో ప్రారంభం కానున్న బజాజ్ చేతక్ డెలివరీలు

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బజాజ్ చేతక్ వాహనం ప్రారంభించడానికి మరెంతో దూరం లేదు. గత నెలలో స్కూటర్ కోసం బుక్ చేసుకున్న బజాజ్ చేతక్ ప్రియులకు కంపెనీ ఒక శుభవార్త తీసుకుని వచ్చింది.అది ఏమిటంటే వచ్చే సంవత్సరం జనవరి లో ప్రారంభిస్తున్నట్లు కంపెనీ యాజమాన్యం తెలియజేసింది.

2020 జనవరి చివరి వారంలో ప్రారంభం కానున్న బజాజ్ చేతక్ డెలివరీలు

కంపెనీ తెలియజేసిన ఈ విషయాన్ని గమనించినట్లైతే పూణే మరియు బెంగళూరు రెండు ప్రాంతాలలో కూడా ఒకేసారి డెలివరీ ప్రారంభించవచ్చని మనకు తెలుస్తుంది. బజాజ్ చేతక్ ఎంచుకున్నదాని ప్రకారం ప్రారంభంలో KTM డీలర్‌షిప్‌ ల ద్వారా విక్రయించబడతాయి.

2020 జనవరి చివరి వారంలో ప్రారంభం కానున్న బజాజ్ చేతక్ డెలివరీలు

ఇప్పటివరకు బజాజ్ చేతక్ గురించి మనకు ఎన్ని విషయాలు తెలిసినప్పటికి వాటి నిర్దిష్టమైన ధర మాత్రం జనవరిలో తెలిసే అవకాశం ఉంది. అయితే ఇప్పటికి చేతక్ గురించి మనకు తెలిసిన విషయం ఏమిటంటే దీనిలో 4 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఇంకా ఇది ప్రత్యేకమైన ఆటోమేటెడ్ ట్రాన్స్‌మిషన్‌ను కలిగి ఉంటుంది

2020 జనవరి చివరి వారంలో ప్రారంభం కానున్న బజాజ్ చేతక్ డెలివరీలు

చేతక్ లో ఉన్న లిథియం అయాన్ బ్యాటరీ తొలగించడానికి వీలు కాకుండా ఉంటుంది. బజాజ్ చేతక్ తన మైలేజ్ ని రెండు విధాలుగా వినియోగదారునికి అందిస్తుంది. ఎకో మోడ్ లో 95 కిలోమీటర్లు, స్పోర్ట్స్ మోడ్ లో 85 కిలోమీటర్లు మైలేజ్ ని అందిచనుంది.

2020 జనవరి చివరి వారంలో ప్రారంభం కానున్న బజాజ్ చేతక్ డెలివరీలు

బజాజ్ చేతక్ లో ఫెదర్ టచ్, స్విచ్ గేర్, ఫుల్-ఎల్ఈడి లైటింగ్, డిజిటల్ కన్సోల్ వంటివి మనకు ప్రతిబింబిస్తాయి. చేతక్ లో ఇటువంటి ప్రత్యేకమైన అమరికలు అమర్చబడ్డాయి. ఈ విధంగా చేతక్ ను తాయారు చేయడానికి దాదాపుగా రూ. 1 లక్షకు పైగా ఖర్చు అవుతుందని భావిస్తున్నారు.

2020 జనవరి చివరి వారంలో ప్రారంభం కానున్న బజాజ్ చేతక్ డెలివరీలు

కంపెనీ ఎండి రాజీవ్ మాట్లాడుతూ బజాజ్ చేతక్ యొక్క ధర ఆకర్షణీయంగా ఉంటుంది అని ఒక ప్రకటనలో తెలియజేసారు. దీని ధర ఎంత ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ సుమారు రూ. 1.5 లక్షలు ఉండే అవకాశం ఉండవచ్చు.

2020 జనవరి చివరి వారంలో ప్రారంభం కానున్న బజాజ్ చేతక్ డెలివరీలు

కొత్త బజాజ్ చేతక్ కు ఎంత ఖర్చవుతుందో తెలుసుకోవడానికి మనం ఇంకా రెండు వారాలు వేచి ఉండాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతానికి పూణే మరియు బెంగళూరులలో కస్టమర్లు చేతక్ కోసం ఇంకా కొంత సమయం వేచి చూడక తప్పదు.

Read More:టయోటా యారిస్ బిఎస్-6 ధర విడుదలకి ముందే లీక్...!

2020 జనవరి చివరి వారంలో ప్రారంభం కానున్న బజాజ్ చేతక్ డెలివరీలు

భారతదేశం సాంకేతికరంగంలో నిరంతరం పరుగులు పెడుతూనే ఉంది. కాలానికి అనుగుణంగా వాహనాలలోకూడా నిరంతరం మార్పులు జరుగుతూనే ఉన్నాయి. ఈ మార్పులలో భాగంగానే ఈ మధ్య ఎక్కువగా ఎలెక్ట్రిక్ వాహనాలపైనా వాహనప్రియులకు ఇష్టం పెరిగింది. దీని ఫలితంగానే ఈ బజాజ్ చేతక్ మార్కెట్ లోకి విడుదలవ్వబోతోంది. ఇప్పుడు చాలామంది వాహన ప్రియులు చేతక్ కోసం ఎదురుచూస్తున్నారు.

Read More:రాయల్ ఎన్ఫీల్డ్ థండర్బర్డ్ 350X బిఎస్6: సీక్రెట్ ఫోటోలు లీక్!

2020 జనవరి చివరి వారంలో ప్రారంభం కానున్న బజాజ్ చేతక్ డెలివరీలు

బజాజ్ చేతక్ గురించి తెలుసుకోవసిన మరికొన్ని విషయాలు:

బజాజ్ వారి చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్లో రిట్రో స్టైలింగ్ ఉంటుంది. చేతక్ చూడటానికి చాల అందంగా ఉంటుంది. కర్వీ బాడీ వర్క్ ,మల్టీ స్పోక్ వీల్ తో పాటు కాంటౌర్డ్ సీట్ వంటివి ఇందులో ఉంటాయి. రాబోయే కొత్త సంవత్సరంలో విడుదలయ్యే చేతక్ ఆధునిక యుగంలో వెస్పాను ప్రతిధ్వనిస్తుంది.

Most Read Articles

English summary
Bajaj Chetak deliveries to begin in last week of January 2020-Read in Telugu
Story first published: Thursday, December 19, 2019, 9:21 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X