అతి తక్కువ ధరకే బజాజ్ ప్లాటినా 100 కెఎస్(2019) దీని ధర ఎంతో తెలుసా..
భారతదేశం లో మధ్యతరగతి వారికి అభిరుచులకు అనుగుణంగా బజాజ్ ప్లాటినా (కిక్ స్టార్ట్)ను మార్కెట్ లో సీబీఎస్ వెర్షన్తో విడుదల చేసింది,దీని యొక్క ధర సుమారు రూ. 40,500 ఎక్స్-షోరూమ్, ఢిల్లీ ప్రకారం ఉండవచ్చును.

బజాజ్ ప్లాటినా ని 100సీసీ మొదటిస్థాయ మోటార్ సైకిల్ ఏప్రిల్ 1, 2019 నాటికి ప్రభుత్వం యొక్క ఆంటీలాక్ బ్రేకింగ్ సిస్టం/కంబి బ్రేకింగ్ సిస్టం భద్రత ప్రకారం విడుదల చేస్తారు.

కంపెనీ ఇంకా వారి వెబ్ సైట్ లో మోటార్సైకిల్ యొక్క కొత్త వైవిధ్యాల యొక్క వివరాలను జోడించలేదు. ప్రస్తుతం, బజాజ్ ప్లాటినా 100 లో ఎలక్ట్రిక్ స్టార్ట్ వేరియంట్ మాత్రమే అమర్చారు,మరియు ఇది రూ .47,405 ధర వరకు ఉండవచ్చున్నాని సమాచారం.

ఇది ప్లాటినా 100 కిక్ స్టార్ట్ సిబిఎస్ రూ.6,905 ధరను తాగించే అవకాశం ఉన్నది. ఈ బజాజ్ మోటార్సైకిల్లు అత్యంత సరసమైన ధరకు దగ్గరగా ఉన్నాయి అంటే సిటీ 100 రూ. 32,000 మరియు రూ. 40,883 మధ్య ధర పలికే అవకాశం ఉన్నది.

రెండు వాల్వ్, ఒకే సిలిండర్ ఇంజిన్, ఇది 7,500rpm వద్ద 7.9hp మరియు 8.3Nm టార్క్ 5,500rpm వద్ద శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 4-స్పీడ్ (ఆల్-డౌన్) గేర్బాక్స్కు జత చేయబడింది.

బ్రేక్ లు రెండు చివరలను డ్రమ్ యూనిట్లుగా ఉన్నాయి. ప్లాటినా 100 ఇంధన ట్యాంక్ సామర్థ్యంన్నీ 11.5 లీటర్ల చేసారు.
ఎబొనీ బ్లాక్ వెండి డీకల్స్ మరియు కాక్టెయిల్ వైన్ రెడ్ అనే రెండు రంగులలో బజాజ్ ప్లాటినా 100 (కిక్ స్టార్ట్) సీబీఎస్ లభిస్తుంది.

బజాజ్ మోటార్సైకిల్ లు భారతదేశంలో ప్రతి వారికీ తెలిసిన విషయమే కావున బజాజ్ ప్రియులు ముందే బుక్ చేసుకోవడానికి ఎదురుచూస్తున్నారని అనుకొంటున్నారు.


Click it and Unblock the Notifications








