బజాజ్ నుండి వస్తున్న సరికొత్త పల్సర్ 125...ఎప్పుడో తెలుసా

బజాజ్ పల్సర్ అంటే మన తెలుగు యువత మహా పిచ్చి, ఇది ఎంత పాపులర్ అంటే వీటి రాకతో బజాజ్ కంపెనీ దేశీయ మార్కెట్లో రికార్డు స్థాయిలో అమ్మకాలు నమోదు చేసింది. ఇంకా పల్సర్ 125 పై ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు. మరి ఇది దేశీయ మార్కెట్లో ఎప్పుడు రానుందో వివరంగా తెలుసుకొందాం రండి.

బజాజ్ నుండి వస్తున్న సరికొత్త పల్సర్ 125...ఎప్పుడో తెలుసా

ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న సరికొత్త పల్సర్ 125 ను బజాజ్ ఆటో సెప్టెంబర్ లో లాంచ్ చేసే అవకాశం ఉంది. బజాజ్ నుండి రాబోయే పల్సర్ 125 ను సెప్టెంబర్ 5 నుండి 7 తేదీల మధ్యలో విడుదలైయే అవకాశం ఉంది. ఇది 150 సిసి వెర్షన్ ఆధారంగా పల్సర్ లైనప్ లో ఖరీదైన మోడల్ గా ఉంటుంది.

బజాజ్ నుండి వస్తున్న సరికొత్త పల్సర్ 125...ఎప్పుడో తెలుసా

బజాజ్ ఆటో చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేష్ శర్మ మాట్లాడుతూ, రాబోయే మూడు వారాల్లో కొత్తగా 125 సిసి ప్రొడక్ట్ ని పరిచయం చేయడానికి తాము ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు, తాజాగా అందిన నివేదికల ప్రకారంగా, దేశంలో సెప్టెంబర్ 5 నుంచి 7 వ తేదీ మధ్యలో ఈ మోటార్ సైకిల్ ను ప్రారంభించనున్నట్లు చెప్పారు.

బజాజ్ నుండి వస్తున్న సరికొత్త పల్సర్ 125...ఎప్పుడో తెలుసా

రాబోయే పల్సర్ 125 సిసి, ప్రస్తుతం ఉన్న పల్సర్ 150 నుంచి దాని స్టైలింగ్ నమూనాను తీసుకొన్నారు మరియు బజాజ్ కొత్త పల్సర్ 125 నియాన్ వేరియంట్ ను కూడా దేశీయ మార్కెట్లో ప్రవేశపెట్టనుంది.

బజాజ్ నుండి వస్తున్న సరికొత్త పల్సర్ 125...ఎప్పుడో తెలుసా

పల్సర్ 125 నియాన్ ఎడిషన్, ఫ్యూయెల్ ట్యాంక్, సైడ్ ప్యానెల్, రిమ్ టేప్స్, హెడ్ ల్యాంప్ మరియు పిలిలయన్ గ్రాబ్ రైల్ వంటి కొన్ని భాగాలలో కొన్ని ప్రతీక మార్పులతో, కొత్త రంగులో ఆశించవచ్చు.

బజాజ్ నుండి వస్తున్న సరికొత్త పల్సర్ 125...ఎప్పుడో తెలుసా

పవర్ ట్రైన్ కు సంబంధించినంతవరకు, రాబోయే పల్సర్ 125 అనేది పల్సర్ 135(దీనిని కంపెనీ నిలిపి వేయడం జరిగింది) పవర్ ట్రైయిన్ ఆధారంగా ఉంటుంది. ఈ 125 సిసి లో సింగిల్ సిలెండర్, 4-స్ట్రోక్ యూనిట్ పీక్ పవర్ యొక్క 13.5 బిహెచ్పి మరియు సుమారుగా 12 ఎన్ఎమ్ పీక్ టార్క్ ను ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుంది.

బజాజ్ నుండి వస్తున్న సరికొత్త పల్సర్ 125...ఎప్పుడో తెలుసా

ఇందులోని ఇంజన్ కు 5-స్పీడ్ గేర్ బాక్స్ ను కలిగి ఉండవచ్చు. ఈ ఎంట్రీ లెవల్ పల్సర్ 125, అదే ఆకట్టుకునే ఇంధన సామర్థ్యాన్ని కూడా తిరిగి కమ్యూట్స్ లో తగినంత శక్తి మరియు టార్క్ ను ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుంది.

Most Read: రైల్వే ట్రాక్‌ పై వైరల్ వీడియో చేసిన బి-టెక్ విద్యార్థి తరువాత ఏమి జరిగిందంటే!

బజాజ్ నుండి వస్తున్న సరికొత్త పల్సర్ 125...ఎప్పుడో తెలుసా

రాబోయే పల్సర్ 125, పల్సర్ 150 నుంచి కూడా చాలా భాగాలను నమోనాలుగా దీని తయారీకి తీసుకొన్నారు, అందువలన ఇది ముందు వైపు ఒక టెలిస్కోపిక్ ఫోర్క్ మీద మరియు వెనుక వైపున ట్విన్ సైడెడ్ స్ప్రింగ్ మీద ఆధారపడతాయి.

Most Read: కూల్ కెప్టెన్.. కొత్త కారు ధర ఎంతో తెలుసా...!

బజాజ్ నుండి వస్తున్న సరికొత్త పల్సర్ 125...ఎప్పుడో తెలుసా

మోటార్ సైకిల్ యొక్క బ్రేకింగ్ విషయానికి వస్తే ముందు మరియు వెనక వైపున డ్రమ్ బ్రేక్ డిస్క్ లను అమర్చడం జరుగుతుంది. పల్సర్ 125, సిబిఎస్ సేఫ్టీ టెక్ ను ప్రమాణంగా పొందుతుంది, దీనివలన ఈ బైక్ పై ధర అమాంతరం పెరిగే అవకాశం ఉంది.

Most Read: రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350ఎక్స్ విడుదల: ధర, ఫీచర్ల..

బజాజ్ నుండి వస్తున్న సరికొత్త పల్సర్ 125...ఎప్పుడో తెలుసా

రానున్న బజాజ్ పల్సర్ 125 సుమారుగా రూ.60000 నుండి 65000 మధ్య (ఎక్స్-షోరూమ్) ఉంటుందని భావిస్తున్నారు. ఈ మోటార్ సైకిల్ విడుదలైన తరువాత, దాని సెగ్మెంట్ యొక్క ఇతర ప్రీమియం 125 సిసి కమ్యూటర్ మోటార్ సైకిల్స్ లపై గట్టి పోటీని ఇవ్వనుంది.

Source: Gaadiwaadi

Most Read Articles

English summary
Bajaj Pulsar 125 Based On Pulsar 150 Launch Expected In 1st Week Of September - Read in Telugu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X