సరికొత్త బజాజ్ పల్సర్ 125 నియాన్ విడుదల: ఇంజన్, ధర, ఫీచర్లు..

బజాజ్ పల్సర్ అంటే యువత మహా పిచ్చి, ఇది ఎంత పాపులర్ అంటే వీటి రాకతో బజాజ్ కంపెనీ దేశీయ మార్కెట్లో రికార్డు స్థాయిలో అమ్మకాలు నమోదు చేసింది. ఇంకా పల్సర్ 125 పై ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు. అయితే బజాజ్ పల్సర్ 125 పై కొత్త వేరియంట్ ను విడుదల చేసింది వివరాలలోకి వెళితే..

సరికొత్త బజాజ్ పల్సర్ 125 నియాన్ విడుదల: ఇంజన్, ధర, ఫీచర్లు..

బజాజ్ పల్సర్ ఫ్యామిలీ నుంచి నియాన్ గా పిలిచే బజాజ్ ఆటో లిమిటెడ్ ఒక ఎంట్రీ లెవల్, 125 సిసి వెర్షన్ ను ప్రారంభించింది. పల్సర్ 125 నియాన్ రెండు వేరియంట్లలో లభిస్తుంది, వాటిలో స్టాండర్డ్ డ్రమ్ బ్రేక్ వెర్షన్ మరియు ఫ్రంట్ డిస్క్ బ్రేక్ వేరియంట్ లు ఉన్నాయి.

సరికొత్త బజాజ్ పల్సర్ 125 నియాన్ విడుదల: ఇంజన్, ధర, ఫీచర్లు..

కొత్త పల్సర్ 125 నియాన్, పల్సర్ కుటుంబంలోని బజాజ్ పల్సర్ 150 నియాన్ మాదిరిగానే ఉంటుంది, పల్సర్ 125 నియాన్ మూడు రంగులలో లభిస్తుంది వాటిలో నియాన్ బ్లూ (ఆన్ మ్యాట్ బ్లాక్ బాడీ), సోలార్ రెడ్, ప్లాటినమ్ సిల్వర్ అందుబాటులో ఉన్నాయి.

సరికొత్త బజాజ్ పల్సర్ 125 నియాన్ విడుదల: ఇంజన్, ధర, ఫీచర్లు..

బజాజ్ ఆటో అధ్యక్షుడు సారంగ్ కానెడ్ మాట్లాడుతూ "125 సిసి వేరియంట్ లో ఉన్న పల్సర్ ను తీసుకురావడాన్నీ మేము సంతోషిస్తున్నాము. ఒక అద్భుతమైన ధర తో అసాధారణ పనితీరు, శైలి, మరియు థ్రిల్ తో ఒక స్పోర్టీ మోటార్ సైకిల్ కొనుగోలు చేయాలని, ప్రీమియం కమ్యూటర్స్ ను లక్ష్యంగా చేసుకొని కొత్త సెగ్మెంట్లో కొత్త పల్సర్ 125 నియాన్ ను లాంచ్ చేసాము,"అని తెలిపారు.

సరికొత్త బజాజ్ పల్సర్ 125 నియాన్ విడుదల: ఇంజన్, ధర, ఫీచర్లు..

పల్సర్ 125 నియాన్ ఒక 125 సిసి, డిటిఎస్-ఐ ఇంజన్ ద్వారా అందించబడింది, ఇది 8,500 ఆర్పిఎమ్ వద్ద గరిష్ట శక్తి యొక్క 11.8 బిహెచ్పి మరియు 6,500 ఆర్పిఎమ్ వద్ద 11 ఎన్ఎమ్ పీక్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. కౌంటర్ బ్యాలెన్డ్ ఇంజిన్, అధిక వేగంలో కూడా స్మూత్ గా ఉంటుంది.

సరికొత్త బజాజ్ పల్సర్ 125 నియాన్ విడుదల: ఇంజన్, ధర, ఫీచర్లు..

పల్సర్ 125 నియాన్ 5-స్పీడ్ గేర్ బాక్స్ ను కలిగి ఉంది, ఇది కేవలం క్లచ్ ను నొక్కడం ద్వారా ఏ గేర్ లో అయినా రైడర్ నడపవచ్చు. పల్సర్ 125 మోటార్ సైకిల్స్ యొక్క ధరలను పెంచనుంది.

Most Read: ఒక్క ఆటోలో 24 మంది (వీడియో): తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీసిన నెటిజన్లు

సరికొత్త బజాజ్ పల్సర్ 125 నియాన్ విడుదల: ఇంజన్, ధర, ఫీచర్లు..

దీనికి ముఖ్యంగా కొత్త భద్రతా నిబంధనలతో ఇది 125 సిసి మరియు అన్ని మోటార్ సైకిళ్లకు కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్, మరియు యాంటి-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ మరియు ఆపైన ఇంజిన్ సామర్థ్యంతో మోటార్ సైకిల్స్ లకు ఇవ్వనుంది.

Most Read: రైల్వే ట్రాక్‌ పై వైరల్ వీడియో చేసిన బి-టెక్ విద్యార్థి తరువాత ఏమి జరిగిందంటే!

సరికొత్త బజాజ్ పల్సర్ 125 నియాన్ విడుదల: ఇంజన్, ధర, ఫీచర్లు..

ఏప్రిల్ 1, 2020 నుంచి అమలులోకి రానున్న భారత్ స్టేజ్ 6 ఉద్గారాల నిబంధనలతో, అన్ని ద్విచక్రవాహనాలు ఫ్యూయల్ ఇంజెక్షన్ కు మారాల్సి ఉంటుంది, దీని వలన వీటిపై ధరలు మరింత ఎక్కువగా పెరగనున్నాయి.

Most Read: కూల్ కెప్టెన్.. కొత్త కారు ధర ఎంతో తెలుసా...!

సరికొత్త బజాజ్ పల్సర్ 125 నియాన్ విడుదల: ఇంజన్, ధర, ఫీచర్లు..

ఈ నిబంధనల వలన ధరల పరంగా పల్సర్ 150 ను కస్టమర్ల ఎక్కువగా కోన లేదు. అయితే పల్సర్ 125 నియాన్ స్టాండర్డ్ డ్రమ్ బ్రేక్ వేరియంట్ రూ.64,000 ధర తో, ఫ్రంట్ డిస్క్ బ్రేక్ వేరియంట్ ధర రూ.66,618 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) గా ఉన్నాయి.

Most Read Articles

English summary
Bajaj Pulsar 125 Neon Launched In India With A Starting Price Of Rs 64,000 - Read in Telugu
Story first published: Wednesday, August 14, 2019, 11:39 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X