ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన బజాజ్ పల్సర్ 150 నియాన్ వివరాలు..

బజాజ్ ఆటో అధికారికంగా భారతదేశంలో పల్స్సర్ 150 నియోన్ను,ఎబిఎస్ ప్రమాణం గ విడుదల చేసింది. దీని ధర ఎక్స్-షోరూమ్ ప్రకారం రూ.67,386లు గా ఉండవచ్చు ,125 సిసి రెండు ద్విచక్ర వాహనాలు ఎబిఎస్ ను ప్రమాణంగా పొందాలనేది తప్పనిసరి అని కంపెనీ తయారు చేసింది.

ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన బజాజ్ పల్సర్ 150 నియాన్ వివరాలు..

125 సిసి కంటే తక్కువగా ఉన్న ద్విచక్ర వాహనాలు కాంబి-బ్రేకింగ్ వ్యవస్థతో వస్తాయి. ఎబిఎస్ బ్రేకింగ్ సిస్టం పరిచయం కాకుండా, అత్యుత్తమ అమ్మకాల మోడల్కు ఏ ఇతర ఫీచర్లను జోడించలేదు మరియు అన్ని ఇతర పల్సర్,ఎంట్రీ-లెవల్ డ్యూక్ మోడల్స్,లిఫ్ట్ రక్షణ సెన్సార్లతో పల్సర్ 150 ఎబిఎస్ వస్తుంది.

ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన బజాజ్ పల్సర్ 150 నియాన్ వివరాలు..

బజాజ్ మూడు రంగులలో పల్సర్ 150 నియోన్ని అందిస్తోంది అవి నియాన్ రెడ్, నియాన్ సిల్వర్ మరియు నియాన్ ఎల్లో,నియాన్ ముగింపు హెడ్ల్యాంప్ క్లస్టర్, పల్సర్ లోగో, సైడ్ ప్యానెల్, హ్యాండ్ హ్యాండిల్ మరియు అల్లాయ్ వీల్ తో కనిపిస్తుంది.

ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన బజాజ్ పల్సర్ 150 నియాన్ వివరాలు..

పల్సర్ 150 నియోన్ అదే 149సిసి సింగిల్ సిలిండర్ ఇంజిన్తో వస్తుంది,ఇది 15 బిహెచ్పి శక్తితో 9,000ఆర్పిఎమ్ మరియు 6,500ఆర్పిఎమ్ వద్ద 12ఎన్ఎం టార్క్ ను ఉంత్పతి చేస్తుంది,

ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన బజాజ్ పల్సర్ 150 నియాన్ వివరాలు..

5-స్పీడ్ గేర్బాక్స్తో జతచేయబడింది,దీని టాప్ వేగం 112కి.మీ /గం ఉంటుంది అలాగె దీని యొక్క ఇంధన సామర్ధ్యం 15 లీటర్లు, రిజర్వ్ సామర్థ్యం 3.2 లీటర్లు.బ్రేకింగ్ విధులను సింగిల్-ఛానల్ ఫ్రంట్ ఎబిఎస్ తో పాటు వెనుక భాగంలో 240 మిమీ డిస్క్ మరియు 130 మిమీ డిస్క్ బ్రేక్ లను కలిగి ఉంది,

ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన బజాజ్ పల్సర్ 150 నియాన్ వివరాలు..

పల్సర్ నియాన్ ఎడిషన్లో 17 అంగుళాల చక్రాలు 90/90 సెక్షన్ టైర్ ముందు మరియు 100/90 సెక్షన్ టైర్ వెనుక భాగంలో ఉంటాయి.పల్సర్ 150 నియోన్ ఎడిషన్ ముందువైపు మరియు టెలీస్కోపిక్ ఫోర్క్లతో వస్తుంది,

ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన బజాజ్ పల్సర్ 150 నియాన్ వివరాలు..

వెనుకవైపు ఉన్న ట్విన్ షాక్అబ్జార్బర్స్, సౌకర్యం కోసం ట్యూన్ చేయబడింది. వేగం, సమయము, ఓడోమీటర్, ట్రిప్ మీటర్ మరియు ఇంకా అన్ని ఇతర సమాచారములు డిజిటల్ స్క్రీన్ పై చూపిస్తుంది ఇది అనలాగ్ మరియు డిజిటల్ అనలాగ్ గా ఉంటుంది.

Source:gaadiwaadi

More from DriveSpark

Article Published On: Saturday, April 27, 2019, 11:37 [IST]
English summary
Bajaj Pulsar 150 Neon ABS is priced at a premium of Rs. 1940 over the non-ABS model and apart from ABS, the company hasn’t changed anything
Read more on: #బజాజ్
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+