ఎబిఎస్ పొందిన బజాజ్ పల్సర్ 220ఎఫ్ బైక్ ధర ఎంతొ తెలుసా.?

కేంద్ర ప్రభుత్వం ఆదేశం మెరకు ఎప్రిల్ 2019 తరువాత విడుదల అయ్యె 150సిసికన్నా అధిక పర్ఫార్మెన్స్ ఉన్న ద్విచక్ర వాహనాలలొ ఖచ్చితంగా ఎబిఎస్ బ్రేకింగ్ సిస్టం పొందిఉండాల్సుంది. ఇందు మూలంగా అన్ని ద్విచక్ర వాహన తయారక సంస్థలు తమ 150సిసి పైన ఉన్న వాహనాలకు ఎబిఎస్ బ్రెకింగ్ సిస్టం అందిస్తొంది.

ఎబిఎస్ పొందిన బజాజ్ పల్సర్ 220ఎఫ్ బైక్ ధర ఎంతొ తెలుసా.?

ఇప్పుడు దేశీయా ద్విచక్ర వాహన తయారక సంస్థ బజాజ్ ఆటో కూడా తమ వాహనాలకు ఎబిఎస్ అందించె పనిలొ ఉండాగ, ప్రజాధారణ పొందిన పల్సర్ 220ఎఫ్ బైకులకు కూడా ఎబిఎస్ బ్రేకింగ్ సిస్టంను అందిస్తొంది. స్పాట్ టెస్టింగ్ జరిగె సమయంలో ఇప్పుడప్పుడె ఈ బైక్ కనిపించగా, ఈ సారి ఎక్కువ మార్పులను పొందింది.

ఎబిఎస్ పొందిన బజాజ్ పల్సర్ 220ఎఫ్ బైక్ ధర ఎంతొ తెలుసా.?

అప్డేటెడ్ పల్సర్ 220ఎఫ్ బైకులో కొత్తగా పల్సర్ ఆర్ఎస్200 మరియు ఎన్ఎస్200 బైకులలొ అందించిన సింగల్ చానల్ ఎబిఎస్ బ్రేకింగ్ సిస్టంన్ను పొందగా, అంతే కాకుండా బైక్ వెనుకవైపు చ్కరాలను ఎత్తిపట్టకుండా నిలిపేందుకు చక్రాల వేగాన్ని మెశర్ చేసెందుకు డిస్క్ బ్రేకులొ, ఎబిఎస్ రింగుని కూడా అందించింది.

ఎబిఎస్ పొందిన బజాజ్ పల్సర్ 220ఎఫ్ బైక్ ధర ఎంతొ తెలుసా.?

కొత్త బైకుల ధర

బజాజ్ ఆటో సంస్థ తమ అప్డేటెడ్ పల్సర్ బైకులను విదుదల చేసెందుకు సిద్ధంగా ఉంది. ఎబిఎస్ టెక్నాలజి పొందిన పల్సర్ 220ఎఫ్ త్వరలోనె మార్కెట్లో విడుదల అవ్వనుంది. ఎబిఎస్ పొందిన కొత్త పల్సర్ 220ఎఫ్ బైక్ రెగ్యులర్ మాడల్కన్నా ధరలొ రూ. 7,600 ఎక్కువగా ఉంటుంది.

ఎబిఎస్ పొందిన బజాజ్ పల్సర్ 220ఎఫ్ బైక్ ధర ఎంతొ తెలుసా.?

అంటె రెగ్యులర్ బజాజ్ పల్సర్ 220ఎఫ్ బైక్ ప్రస్తుతం రూ.97,670 ధరను పొందగా, ఎబిఎస్ పొందిన పల్సర్ 220ఎఫ్ బైక్ ఎక్స్ శోరం ప్రకారం రూ. 1.05 లక్షల ధరలొ లభ్యం అవ్వనుంది అని సమాచారం.

ఎబిఎస్ పొందిన బజాజ్ పల్సర్ 220ఎఫ్ బైక్ ధర ఎంతొ తెలుసా.?

సింగల్ చానల్ ఎబిఎస్ ప్ందటమే కాకుండా ఈ సారి పల్సర్ 220ఎఫ్ బైకులొ అప్దేటెడ్ బాది గ్రాఫిక్స్ మరియు కొత్త ఎంజిన్ బెల్లి ప్యాన్ కూడా పొందుతోంది. జతగా ఎంజిన్ కొల్ కూడా అందిచటంతో బైక్ మరింతా ఆకర్షకంగా కనిపిస్తుంది.

ఎబిఎస్ పొందిన బజాజ్ పల్సర్ 220ఎఫ్ బైక్ ధర ఎంతొ తెలుసా.?

అప్డేటెడ్ బజాజ్ పల్సర్ 220ఎఫ్ బైక్ 220సిసి సింగల్ సిలెండర్, ఆయిల్ కూల్ద్ ఎంజిన్ సహాయంతో 20.6 బిహెచ్పి మరియు 18.55 ఎన్ఎం టార్కును అందించె సామర్థ్యం పొందగా, 5 స్పీడ్ గేర్బాక్స్ తో ఎంజిన్ జోడణ పొందింది.

ఎబిఎస్ పొందిన బజాజ్ పల్సర్ 220ఎఫ్ బైక్ ధర ఎంతొ తెలుసా.?

ఎబిఎస్ పొందిన తరువాత బజాజ్ పల్సర్ 220ఎఫ్ బైక్ రెగ్యులర్ బైకులకన్నా సుమారుగా 2 నుంచి 3 కిలోగ్రాం బరువును పొందుతొంది. బజాజ్ పల్సర్ 220ఎఫ్ బైక్ ముందువైపు టెలిస్కోపిక్ ఫోర్క్స్ మరియు వెనుకవైపు 5 స్టెప్ అడ్జస్టబల్ శాక్ అబ్సార్బర్ను ఇచ్చారు.

ఎబిఎస్ పొందిన బజాజ్ పల్సర్ 220ఎఫ్ బైక్ ధర ఎంతొ తెలుసా.?

ఇంక ప్రయాణికుల సురక్షత కోసం బజాజ్ పల్సర్ 220ఎఫ్ బైక్ ముందువైపు మరియు వెనుకవైపు డిస్క్ బ్రేక్ అంధించారు, మరియు విశేషంగా ముందువైపున వ్హీల్స్ సింగల్ చానల్ ఎబిఎస్ టెక్నాలజిను పొందుటుంది. ఇవి కాకుండా వేరె ఏటువంటి మార్పులను ఈ బైక్ పొందుండదు.

Source: AutoCarIndia

Most Read Articles

English summary
Bajaj Pulsar 220F ABS Prices Revealed — Launch Expected By End Of This Month. Read In Telugu
Story first published: Monday, January 14, 2019, 10:28 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X