వి15 బైక్ తయారీని నిలిపేసిన బజాజ్...ఎందుకో తెలుసా..!

బజాజ్ ఆటో వారి ప్రీమియమ్ మోటార్ సైకిల్, ఇండియన్ మార్కెట్లో వి15 నిలిపివేయనున్నట్లు చెప్పారు. అయినప్పటికీ బజాజ్ అధికారిక వెబ్సైట్లో ఇప్పటికీ ఈ మోటార్ సైకిల్ జాబితాలను కలిగి ఉంది. బజాజ్ 2016 లో ఇండియన్ మార్కెట్లో వి15 లాంచ్ చేసింది.

వి15 బైక్ తయారీని నిలిపేసిన బజాజ్...ఎందుకో తెలుసా..!

ఈ మోటార్ సైకిల్ ప్రాథమికంగా ప్రీమియం డిజైన్, రైడ్ కంఫర్ట్ మరియు తగిన ధరతో వచ్చింది. భారత నావికాదళ యుద్ధనౌక ఐఎన్ఎస్ విక్రాంత్ పేరును అనుసంధానం చేసిన కారణంగా ఇది మంచి ప్రజాదరణ పొందింది, వి15 యొక్క తయారీలో యుద్ధనౌక లోహంని ఉపయోగించారు.

వి15 బైక్ తయారీని నిలిపేసిన బజాజ్...ఎందుకో తెలుసా..!

అయితే, గత కొన్ని నెలలుగా మోటార్ సైకిల్ యొక్క అమ్మకాలు మరియు డిమాండ్ లు తగ్గుతూ వచ్చాయి. 2019 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి కొత్త భద్రతా నిబంధనలు అమలులోకి వచ్చిన తర్వాత బజాజ్ వి15 ఉత్పత్తి ఆగిపోయినట్లు కొన్ని రిపోర్టులు కూడా సూచిస్తున్నాయి.

వి15 బైక్ తయారీని నిలిపేసిన బజాజ్...ఎందుకో తెలుసా..!

కొత్త నిబంధనల ప్రకారం, 150 సిసి టూ వీలర్ లు ఎబిఎస్ ని కలిగి ఉండటం కచ్చితం కాబట్టి. బజాజ్ సకాలంలో మోటార్ సైకిల్ అప్ డేట్ చేయలేదు.

వి15 బైక్ తయారీని నిలిపేసిన బజాజ్...ఎందుకో తెలుసా..!

వి15 ప్రీమియమ్ కమ్యూటర్ మోటార్ సైకిల్ 149.5 సిసి ఎయిర్ కూల్డ్ సింగిల్-సిలిండర్ ఇంజన్ 12 బిహెచ్ పి మరియు 10.7 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేయును. ఇది ఐదు-స్పీడ్ గేర్ బాక్స్ ను కలిగి ఉంది. బజాజ్ వి15 ధర రూ. 65,626 ఎక్స్-షోరూమ్ (ఢిల్లీ) గా ఉంది.

వి15 బైక్ తయారీని నిలిపేసిన బజాజ్...ఎందుకో తెలుసా..!

అయితే, కొత్త భద్రతా నియంత్రణకు అనుగుణంగా మోటార్ సైకిల్ ని అప్ డేట్ చేయడం ద్వారా, ధరలు గణనీయంగా పెరగాయి. కావున బజాజ్ దీనికి బదులుగా మంచి ఆదరణ పొందిన పల్సర్ శ్రేణి వైపు మరింత దృష్టి సారించాలని నిర్ణయించుకుంది మరియు అంతే కాకుండా వి15 నిలిపివేసింది.

వి15 బైక్ తయారీని నిలిపేసిన బజాజ్...ఎందుకో తెలుసా..!

బజాజ్ నుంచి ఈ ' వి ' బ్రాండ్ కూడా తరువాత దశలో తీసుకొచ్చే అవకాశముంది అని రిపోర్టులు తెలియజేస్తున్నాయి. గత ఏడాది మార్కెట్ నుంచి సంతృప్తిగా ఉన్న వి12 ను కూడా తీసుకువస్తుంది. కొత్త వి12, కాంబీ-బ్రేకింగ్ టెక్నాలజీతో సహా సరికొత్త ఫీచర్లను కలిగి ఉంది.

వి15 బైక్ తయారీని నిలిపేసిన బజాజ్...ఎందుకో తెలుసా..!

బజాజ్ వి15 నిలిపివేత పై డ్రైవ్స్ స్పార్క్ తెలుగు అభిప్రాయం

ఈ మోటార్ సైకిల్ మంచి స్టైలింగ్, పెర్ఫార్మెన్స్ కలిగి ఉంది. అయితే, గత కొన్ని నెలలుగా మోటార్ సైకిల్ కు అమ్మకాలు, డిమాండ్ తగ్గడం వలన దీనిని నిలిపి వేసింది. ఈ ప్రీమియం బైక్ కోసం బజాజ్ తన వ్యూహాన్ని తిరిగి ఆలోచించన చేయవచ్చు. ఒకవేళ బజాజ్ పై మోటార్ సైకిల్స్ కు ఏవైనా అప్ డేట్ లు లేదా రీప్లేస్ మెంట్ లు తీసుకొస్తే ఎలా ఉంటుంది అనేది ఆసక్తికరమైన విషయంగా నిలుస్తుంది.

Most Read Articles

English summary
Bajaj V15 Discontinued In India. Read in Telugu.
Story first published: Friday, July 12, 2019, 14:19 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X