జూన్ 2019 ద్విచక్ర వాహనాల అమ్మకాలు ఎలా ఉన్నాయో తెలుసా

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆటో పరిశ్రమ ఎంతో ఆశతో ఉంది. ఎందుకంటే కేంద్రం ప్రవేశ పెట్టె బడ్జట్ వీరికి అనుగుణం గా ఉంటుందని భావిస్తున్నారు. అయితే జూన్ 2019 లో విక్రయించిన టాప్ 10 ద్విచక్ర వాహనాలు ముందు ఏడాది తో పోలిస్తే తక్కువగా నమోదు చేసాయి. మరి ప్రస్తుత కొనుగోలు ధోరణులలో టాప్ 10 జాబితాలో ఏ ఏ ద్విచక్ర వాహనాలు చోటు సంపాదించుకొన్నాయో చూద్దాం రండి.

జూన్ 2019 ద్విచక్ర వాహనాల అమ్మకాలు ఎలా ఉన్నాయో తెలుసా

హీరో స్ప్లెండర్ మొదటి స్థానాన్ని సంపాదించుకొంది ఎందుకంటే ఇది 2,42743 యూనిట్ల విక్రయాలతో ఈ జాబితాలో మొదటి స్థానంలో చోటు దక్కించుకుంది. ఇది అత్యధికంగా అమ్ముడవుతున్న బైక్ అయినప్పటికీ, జూన్ 2018 లో 2,78169 యూనిట్ల విక్రయాలతో ఉంది. ఆ సమయంలో ఇది హోండా యాక్టివా తర్వాత రెండో బెస్ట్ సెల్లర్ గా నిలిచింది. దీని తో పోలిస్తే ఇప్పుడు దీని అమ్మకాల 12.73 శాతం క్షిణించాయి.

జూన్ 2019 ద్విచక్ర వాహనాల అమ్మకాలు ఎలా ఉన్నాయో తెలుసా

జూన్ 2019 అమ్మకాల్లో 2, 35739 యూనిట్ల విక్రయాలతో జాబితాలో హోండా యాక్టివా రెండో స్థానంలో ఉంది. ఇది జూన్ 2018 లో ఇది 2,92294 యూనిట్ల అమ్మకాలతో మొదటి స్థానంలో నిలిచింది. దీని తో పోలిస్తే అమ్మకాలు 19 శాతం కిందకి పడిపోయాయి.

జూన్ 2019 ద్విచక్ర వాహనాల అమ్మకాలు ఎలా ఉన్నాయో తెలుసా

హీరో హెచ్ఎఫ్ డీలక్స్ జాబితాలో మూడవ స్థానాన్ని దక్కిన్చుకొంది, మార్కెట్ అంతగా అమ్మకాలు లేనప్పటికీ వాస్తవానికి దీని అమ్మకాలు పెరిగాయి. జూన్ 2019 అమ్మకాలు 1,93194 యూనిట్ల వద్ద ఉండగా 1,82883 యూనిట్లుతో జూన్ 2018 లో అమ్ముడైనట్లు నివేదిస్తున్నారు. ఇది 5.63 శాతం వృద్ధి ని నమోదు చేసింది.

జూన్ 2019 ద్విచక్ర వాహనాల అమ్మకాలు ఎలా ఉన్నాయో తెలుసా

హోండా సిబి షైన్ ఈ జాబితాలో నాల్గవ స్థానంలో నిలిచింది, జూన్ 2018 లో ఇది 5 వ స్థానంలో ఉంది. అయితే జూన్ 2019 అమ్మకాలు 84,871 యూనిట్ల నమోదు చేసింది. జూన్ 2018 లో 96,505 యూనిట్ల అమ్మకాలు నమోదుకాగా, 12.05 శాతం అమ్మకాలు క్షిణించాయి.

జూన్ 2019 ద్విచక్ర వాహనాల అమ్మకాలు ఎలా ఉన్నాయో తెలుసా

టొయొటా యారిస్ - మార్కెట్ లో హోండా సిటి కారులకు పోటి

బజాజ్ పల్సర్ 5వ స్థానంలో 83,008 యూనిట్ల వద్ద మెరుగైన అమ్మకాలను నమోదు చేసింది. ఎందుకంటే ముందు సంవత్సరంతో పోలిస్తే 15.94 శాతం అమ్మకాల పెరుగుదల నమోదు చేసింది. ఇది 71,593 యూనిట్ల తో జూన్ 2018 అమ్మకాలు ఉన్నాయి. జూన్ 2018 లో పల్సర్ టాప్ సెల్లింగ్ టూ వీలర్స్ జాబితాలో 6 వ స్థానంలో నిలిచింది.

జూన్ 2019 ద్విచక్ర వాహనాల అమ్మకాలు ఎలా ఉన్నాయో తెలుసా

హీరో గ్లామర్ 69,878 యూనిట్ల అమ్మకాలతో ఈ జాబితాలో ఆరో స్థానంలో ఉంది. ఇది జూన్ 2018 లో 9 వ స్థానంలో ఉండేది. అంటే ఇది అమ్మకాల వృద్ధి 10.18 యూనిట్లగా నమోదు చేసింది, ముందు సంవత్సరం 63,417 యూనిట్ల నమోదు చేసింది.

జూన్ 2019 ద్విచక్ర వాహనాల అమ్మకాలు ఎలా ఉన్నాయో తెలుసా

బజాజ్ ప్లాటినా 7 వ స్థానంలో ఈ జాబితాలో కొత్త అమ్మకాలను నందు చేసింది. జూన్ 2019లో 56,947 యూనిట్ల వద్ద అమ్మకాలు ఉండగా జూన్ 2018 లో 35,828 యూనిట్ల అమ్మకాలు ఉండగా ఇప్పుడు 58.95 వృద్ధి ని సాధించింది.

జూన్ 2019 ద్విచక్ర వాహనాల అమ్మకాలు ఎలా ఉన్నాయో తెలుసా

టివిఎస్ జూపిటర్ ఈ లిస్ట్ లో 8 వ స్థానంలో ఇది అమ్మకాల పరిమాణం జూన్ 2018 లో కంటే తక్కువగా ఉంది, అమ్మకాలు 5.81 శాతం తగ్గుదలను తో ఉంది, అంటే 59,729 యూనిట్ల జూన్ 2018 లో, 56,254 యూనిట్ల జూన్ 2019 లో అమ్మకాలను నమోదు చేసింది.

జూన్ 2019 ద్విచక్ర వాహనాల అమ్మకాలు ఎలా ఉన్నాయో తెలుసా

హీరో ప్యాషన్ 56,143 యూనిట్ల అమ్మకాలతో జాబితాలో 9 వ స్థానంలో ఉంది. దీని అమ్మకాలు భారీగా 42.54 శాతం తగ్గిపోయాయి, అంటే జూన్ 2018 లో 97,715 యూనిట్ల ఉండేవి.టివిఎస్ ఎక్స్ఎల్ ఆయన లూనా జూన్ 2019 లో 52,253 యూనిట్లు అమ్మకాలతో 10వ స్థానంలో ఉంది. ముందు సంవత్సరం ఇది అమ్మకాల క్షీణత 21.20 శాతంగా వద్ద, 66,791 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది.

Most Read Articles

English summary
Top 10 two wheelers June 2019 sales. Read in Telugu.
Story first published: Wednesday, July 17, 2019, 17:38 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X