ఎస్ 1000 ఆర్ఆర్ స్పోర్ట్స్ బైక్ ను లాంచ్ చేసిన బిఎమ్‌డబ్ల్యూ

జర్మనీకి చెందిన బిఎమ్‌డబ్ల్యూ మోటరాడ్ సంస్ధ కొత్త అధునాతన మరియు శక్తివంతమైన ఇంజిన్‌ కలిగిన బైక్‌లను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. మన దేశంలో యువత యొక్క డ్రీమ్ బైక్ గా ఇది ఎప్పుడు నిలిచింది, మరి దీని గురించి వివరంగా తెలుసుకొందాం.

ఎస్ 1000 ఆర్ఆర్ స్పోర్ట్స్ బైక్ ను లాంచ్ చేసిన బిఎమ్‌డబ్ల్యూ

బిఎమ్‌డబ్ల్యూ మోటార్ సైకిల్స్ ఇండియా, 'ఎస్ 1000 ఆర్ఆర్' అనే కొత్త మోడల్ ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఇది మూడు వేరియంట్ లలో అందుబాటులో ఉన్నాయి అవి స్టాండర్డ్, ప్రో మరియు ప్రో ఎమ్ స్పోర్ట్.

బిఎమ్‌డబ్ల్యూ ఎస్ 1000 ఆర్ఆర్ ధర

  • 'స్టాండర్డ్' వేరియంట్ రూ.18.50 లక్షలు
  • 'ప్రో' వేరియంట్ రూ.18.50 లక్షలు
  • 'ప్రో ఎమ్ స్పోర్ట్' వేరియంట్ రూ.18.50 లక్షలు
  • ఎస్ 1000 ఆర్ఆర్ స్పోర్ట్స్ బైక్ ను లాంచ్ చేసిన బిఎమ్‌డబ్ల్యూ

    అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ (ఇండియా) ప్రకారం ఉన్నాయి. బిఎమ్‌డబ్ల్యూ ఎస్ 1000 ఆర్ఆర్ బుకింగ్ లు కూడా ప్రారంభం జరిగాయి, ఈ సూపర్ బైక్ డెలివరీలు కూడా దగ్గరలో ప్రారంభంకానున్నాయి. బిఎమ్‌డబ్ల్యూ ఎస్ 1000 ఆర్ఆర్ లో ఇప్పుడు సవరించిన ఇంజిన్ మరియు యాంత్రికంతో పాటు పూర్తిగా నవీకరించబడిన డిజైన్ తో ఎంతో శక్తివంతంగా ఉంది.

    ఎస్ 1000 ఆర్ఆర్ స్పోర్ట్స్ బైక్ ను లాంచ్ చేసిన బిఎమ్‌డబ్ల్యూ

    బిఎమ్‌డబ్ల్యూ ఎస్ 1000 ఆర్ఆర్ నవీకరించిన డిజైన్ తో కొత్త లుక్ తో వస్తుంది, ఇది మునుపటి తరం నమూనాల కంటే మరింత కాంపాక్ట్ మరియు చురుకైనది. ఇందులో ప్రధానంగా చేసిన మార్పులు, ముందువైపున డబుల్ బేస్ హెడ్ ల్యాంప్ యూనిట్ల , అయితే మునుపటి మోడళ్లలో అసిమెట్రియల్ హెడ్ ల్యాంప్ యూనిట్ల ఉన్నాయి

    ఎస్ 1000 ఆర్ఆర్ స్పోర్ట్స్ బైక్ ను లాంచ్ చేసిన బిఎమ్‌డబ్ల్యూ

    వెనక కూడా ఇప్పుడు ఎల్ఇడి టర్న్ ఇండికేటర్స్ తో ఎల్ఇడి టెయిల్ లైట్స్ కలిగి ఉంది. బిఎమ్‌డబ్ల్యూ ఇంజిన్ ను కూడా అప్డేట్ చేసింది, ఇది ఇప్పుడు ఇంతకు ముందు కంటే మరింత శక్తివంతమైనది. ఎందుకంటే ఇందులో 999సిసి ఇన్-లైన్ ఫోర్-సిలిండర్ లిక్విడ్-కూల్డ్ ఇంజన్ ద్వారా ఆధారితమైంది.

    ఎస్ 1000 ఆర్ఆర్ స్పోర్ట్స్ బైక్ ను లాంచ్ చేసిన బిఎమ్‌డబ్ల్యూ

    ఇది 13,500ఆర్పిఎమ్ వద్ద 207బిహెచ్పి మరియు 11,000ఆర్పిఎమ్ వద్ద 113ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. పాత మోడల్తో పోలిస్తే ఇందులో 8బిహెచ్పి పెరగడం జరిగింది మరియు ఈ ఇంజన్ స్లిప్పర్ క్లచ్ తో ఆరు-స్పీడ్ గేర్ బాక్స్ మరియు ఒక బై -డైరెక్షనల్ క్విక్-షిఫ్టర్ స్టాండర్డ్ ను అందించబడుతుంది.

    Most Read: ఇది యాక్షనా... ఓవర్ యాక్షనా, వాహన తనిఖీకి పోలీసులు గన్ తో బెదిరింపు!

    ఎస్ 1000 ఆర్ఆర్ స్పోర్ట్స్ బైక్ ను లాంచ్ చేసిన బిఎమ్‌డబ్ల్యూ

    ఇంతకు ముందు కంటే మరింత కాంపాక్ట్ గా ఉంది, బిఎమ్‌డబ్ల్యూ ఎస్ 1000 ఆర్ఆర్ యొక్క బరువు లో కూడా తగ్గించారు. ఈ బరువు తగ్గింపులో ప్రధానంగా తేలిక పదార్థాల వాడకం జరిగింది, దీనికి కారణం రీడిజైన్డ్ ఛాసిస్ మరియు WSBK-ప్రేరేపిత స్వింగ్ఆర్మ్ లు ఉండడం వలన.

    Most Read: సీఎం జగన్ బుల్లెట్ ప్రూఫ్ కారు ధర ఎంతో తెలుసా?

    ఎస్ 1000 ఆర్ఆర్ స్పోర్ట్స్ బైక్ ను లాంచ్ చేసిన బిఎమ్‌డబ్ల్యూ

    బిఎమ్‌డబ్ల్యూ ఎస్ 1000 ఆర్ఆర్ కొత్త ఫీచర్లు మరియు పరికరాలతో తయారు చేసారు. వీటిలో కొన్ని: సిక్స్-యాక్సిస్ ఇమమూ , కార్నరింగ్ ఏబిఎస్, ట్రాక్షన్ కంట్రోల్, హిల్-స్టార్ట్ అసిస్ట్, ఇంజన్ బ్రేకింగ్ కంట్రోల్ మరియు బ్లూటూత్ ద్వారా స్మార్ట్ఫోన్ కనెక్టివిటీతో 6.5-అంగుళాల టిఎఫ్టి స్క్రీన్ ను కలిగి ఉంటాయి.

    Most Read: ఆరు జిల్లాలలో డీజిల్ నిషేధం అంటున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ??

    ఎస్ 1000 ఆర్ఆర్ స్పోర్ట్స్ బైక్ ను లాంచ్ చేసిన బిఎమ్‌డబ్ల్యూ

    ఇది నాలుగు విభిన్న రైడింగ్ మోడల్ లతో వస్తుంది అవి రైన్ , రోడ్డు, రేస్ మరియు డైనమిక్. బిఎమ్‌డబ్ల్యూ కూడా ఎస్ 1000 ఆర్ఆర్ ను మరింత స్పోర్ట్-ఓరియెంటెడ్ ' ప్యాకేజీతో అందిస్తుంది, ఇది వీల్ కంట్రోల్, లాంచ్ కంట్రోల్, స్లయిడ్ కంట్రోల్ వంటి అదనపు ' రేస్ ప్రో ' రైడింగ్ మోడ్ వంటి అదనపు లక్షణాలను కలిగి ఉంది.

Most Read Articles

English summary
BMW Motorrad India has launched the 2019 S 1000 RR model in the Indian market...Read in Telugu.
Story first published: Thursday, June 27, 2019, 16:46 [IST]
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X