భారతీయ రహదారులపై 271కి.మీ వేగాన్ని అందుకొన్న BMW సూపర్ బైక్ :[వీడియో]

భారతదేశ రహదారులు ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన రహదారులలో ఒకటి.ఇక్కడ ప్రతి రోజూ, వందల ప్రమాదాలు జరుగుతాయి,వాటిలో చాలా వరకు ప్రాణాంతకంగా ఉంటాయి.భారతీయ రహదారులపై వేగవంతమైన,శక్తివంతమైన వాహనాలపై ప్రయాణించాలని అనుకోవడం చాలా ప్రమాదకరం,దీనికి చాలా నైపుణ్యం అవసరం.

DV యుట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయబడిన ఈ వీడియో తక్కువ రద్దీ ఉన్న రహదారిపై చేసారు. BMW S1000RR అధిక వేగంతో పై వీడియో లో చూడవచ్చు.

భారతీయ రహదారులపై 271కి.మీ వేగాన్ని అందుకొన్న BMW సూపర్ బైక్ :[వీడియో]

వీడియో యొక్క తరువాతి భాగంలో రైడర్ యొక్క హెల్మెట్-మౌంటెడ్ కెమెరా నుండి స్పీడోమీటర్‌ను చూపిస్తుంది. టింకర్డ్ కవచం కారణంగా, వీడియోలో స్పష్టంగా కనిపించదు, కాని స్పీడోమీటర్ బైక్ యొక్క అక్సలరేషన్ని చూపిస్తుంది.

భారతీయ రహదారులపై 271కి.మీ వేగాన్ని అందుకొన్న BMW సూపర్ బైక్ :[వీడియో]

హెల్మెట్-మౌండెడ్ కెమెరా నుండి తీసిన ఫుటేజ్‌లో బైక్ 143 కి.మీ. వేగంలో ఉన్నపుడు రెండవ గేర్‌లోకి వచ్చాడు తరువాత స్పీడోమీటర్ కన్సోల్‌లో రెడ్ లైనింగ్ ఇండికేటర్ ఆవిష్కరించినప్పుడు, స్పీడోమీటర్ కన్సోల్ సుమారు 195 కిమీ వేగాన్ని అందుకుంది,

భారతీయ రహదారులపై 271కి.మీ వేగాన్ని అందుకొన్న BMW సూపర్ బైక్ :[వీడియో]

మూడవ గేర్కులో 236 కిమీ వేగాన్ని అందుకొంది, రైడర్ నాల్గవ గేర్ కు చేరుకున్నప్పుడు అధిక వేగం 271 కిమీ చేరుతుంది. BMW S1000RR బైక్ కు 6 స్పీడ్ ట్రాన్స్మిషన్ గేర్స్ ఉన్నాయి.

భారతీయ రహదారులపై 271కి.మీ వేగాన్ని అందుకొన్న BMW సూపర్ బైక్ :[వీడియో]

అయితే, అన్ని స్పోర్ట్స్ బైక్‌లు మరియు సూపర్‌బైక్‌లు భద్రతా కారణాల వలన 299 కిలోమీటర్ల వేగంతో మాత్రమే వస్తాయి.ఈ బైకులు అధిక వేగాన్ని చేరే శక్తిని కలిగి ఉంటాయి.

భారతీయ రహదారులపై 271కి.మీ వేగాన్ని అందుకొన్న BMW సూపర్ బైక్ :[వీడియో]

BMW S1000RR ధర రూ .18 లక్షలుగా ఎక్స్-షోరూమ్, ఢిల్లీ ప్రకారం ఉంది. ఇది 999సిసి, ఇన్లైన్ నాలుగు సిలిండర్ ఇంజిన్ శక్తిని, ఇది గరిష్టంగా 199బిహెచ్పి వద్ద 113ఎన్ఎమ్ గరిష్ట శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

Most Read: భలే ఐడియా! కారును ఆవు పేడతో అలికేశారు... ఎందుకంటే?

భారతీయ రహదారులపై 271కి.మీ వేగాన్ని అందుకొన్న BMW సూపర్ బైక్ :[వీడియో]

ఇది 208 కిలోల బరువుతో ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన బైక్‌లలో ఒకటి గా ఉంది.అనూహ్య పరిస్థితుల వల్ల భారతీయ రహదారులపై వేగవంతముగా బైక్ ను నడపడం చాలా ప్రమాదకరమైనది.

Most Read: పార్కింగ్ కార్లు పై యాసిడ్ దాడులు.....జాగ్రతగా ఉండండి..!

భారతీయ రహదారులపై 271కి.మీ వేగాన్ని అందుకొన్న BMW సూపర్ బైక్ :[వీడియో]

ఏ హెచ్చరికను ఇవ్వకుండా లేదా ట్రాఫిక్‌ను తనిఖీ చేయకుండానే ప్రయాణించే అనేక మంది వాహనదారులు ఇక్కడ ఉన్నారు. మన దేశంలో రహదారులపై జంతువుల నుండి కూడా ముప్పు ఎప్పుడూ ఉంటుంది.

Most Read: సాధారణ రైతును ప్రశంసించిన ఆనంద్ మహీంద్ర...ఎందుకో తెలుసా?

భారతీయ రహదారులపై 271కి.మీ వేగాన్ని అందుకొన్న BMW సూపర్ బైక్ :[వీడియో]

గతంలో అనేక కేసులు రోడ్లపై దాటడానికి చూసే పాదచారులకు జరిగిన ప్రమాదాలు. ఇటువంటి పరిస్థితులు ఉంటాయి కావున వేగంగా ప్రయాణించడం చాలా ప్రమాదకరం.

భారతీయ రహదారులపై 271కి.మీ వేగాన్ని అందుకొన్న BMW సూపర్ బైక్ :[వీడియో]

మీ వాహనం యొక్క సామర్థ్యాన్ని పరీక్షించడానికి ఉత్తమమైన ట్రాక్ లలో నియంత్రిత ప్రాంతాలలో పరీక్షించడం ఎంతో మంచిది.

Source: Cartoq

Most Read Articles

English summary
Indian roads are one of the most dangerous roads in the world. Every day, hundreds of accidents occur on the public roads and many of them become fatal too.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X